తాజావార్తలు
200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?

200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?

సినిమాల్లో చూపించే కొన్ని అరుదైన కట్టుబాట్లు, నమ్మశక్యం కాని పనులు, సైన్స్ అందుకోలేని ఆధ్యాత్మిక నమ్మకాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అందులోనూ మూగజీవులను దైవస్వరూపాలుగా ఆరాధించే సాంప్రదాయం మన పల్లెల్లో నేటికీ సజీవంగా ఉంది. దానికి సజీవ సాక్ష్యమే నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గోనుపల్లి గ్రామం. ఈ గ్రామంలోని తూర్పు వీధిలో నివసించే కబోధ పక్షులను స్థానికులు కేవలం పక్షులుగా మాత్రమే చూడటం లేదు.. వాటిని గ్రామ దేవతలుగా, తమను కాపాడే కంటి…

Read More
TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అలర్ట్ జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు, వాటికి గల కారణాలను టీటీడీ విడుదల చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దైన తేదీలు ఇవే…

Read More
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే?

కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే?

నిజామాబాద్ జిల్లా నం దిగామలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కూతురి పెళ్లి జరిగిన రోజే ఓ తండ్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. నందిగామకు చెందిన ఎల్కా దేవన్న(51)కు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడు మానసిక వికలాంగుడు. అయితే ఆదివారం తన కూతురును కామారెడ్డి జిల్లా నస్రు ల్లాబాద్ మండలం అంకోల్‌కు చెందిన యువకుడి ఇచ్చి వివాహం జరిపించారు దేవన్న. పెళ్లి తంతు పూర్తైన తర్వాత సాయంత్రానికి కుటుంబ…

Read More
‘నిశ్శబ్ద హత్యాకాండ’..! మాయమైన 3,127 గర్భిణీలు.. విచారణలో బయటపడ్డ చేదు నిజాలు..!

‘నిశ్శబ్ద హత్యాకాండ’..! మాయమైన 3,127 గర్భిణీలు.. విచారణలో బయటపడ్డ చేదు నిజాలు..!

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో వెలుగుచూసిన గర్భస్థ శిశువుల అదృశ్యం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్య శాఖ వద్ద నమోదైన వేలాది మంది గర్భిణీ స్త్రీల వివరాలు, వారి ప్రసవాల లెక్కలు గాలిలో కలిసిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దీని వెనుక భారీ స్థాయిలో అక్రమ ఆడ భ్రూణహత్యలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. యాదగిరి జిల్లాలో ఏడు నెలల వ్యవధిలోనే సుమారు 30 ఆడ భ్రూణహత్యలు జరిగాయంటూ ‘కన్నడ ప్రభ’ పత్రిక…

Read More
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

గరుడ పురాణం మానవ జీవితం, కర్మ, ధర్మం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలపై మార్గనిర్దేశం చేసే ప్రముఖ హిందూ మత గ్రంథాల్లో ఒకటి. ఇందులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విలువలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రుణం తీసుకోవడం, దానిని సకాలంలో తిరిగి చెల్లించడం గురించి స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ప్రకారం, అవసరమైనప్పుడు రుణం తీసుకోవడం తప్పు కాదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రతి వ్యక్తి నైతిక బాధ్యత….

Read More
ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెయ్యికి పైగా కుక్కలు, వందకు పైగా కోతుల దారుణ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో కుక్కలు,కోతులను చంపడం సరికాదన్నారు. మూగ జీవాలకు ఎక్కడో…

Read More
Insurance Scheme: శుభవార్త అంటే ఇది.. కేవలం ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్‌!

Insurance Scheme: శుభవార్త అంటే ఇది.. కేవలం ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్‌!

Insurance Scheme: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే అనేక ప్రజా పథకాలను నిర్వహిస్తోంది. ఈ పథకాలు క్లిష్ట సమయాల్లో ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అటువంటి ముఖ్యమైన ప్రభుత్వ పథకం చాలా తక్కువ ప్రీమియంతో గణనీయమైన ప్రమాద బీమా కవరేజీని అందిస్తుంది. అందుకే ఏ ప్రభుత్వ పథకం అత్యంత ప్రయోజనకరమైన ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం. సంవత్సరానికి కేవలం 20 రూపాయలతోనే 2 లక్షల రూపాయల విలువైన బీమాను అందిస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష…

Read More
పేను కొరుకుడు సమస్యకు-ఇంటి చిట్కాలు | దురద, మంట తగ్గించుకోవడం ఎలా?

పేను కొరుకుడు సమస్యకు-ఇంటి చిట్కాలు | దురద, మంట తగ్గించుకోవడం ఎలా?

పేను కొరుకుడు వల్ల తలపై లేదా శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో దురద, మంట, ఎర్రటి మచ్చలు, చిన్న చిన్న పొక్కులు కనిపించవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే, పేను సమస్య వచ్చినప్పుడు గోళ్లతో గట్టిగా గోకడం వల్ల చర్మంపై గీతలు పడటమే కాకుండా, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, ముందుగా సమస్యకు కారణం ఏమిటో గుర్తించడం చాలా ముఖ్యం. సాధారణంగా తల పేను ఉంటే తలలో…

Read More
సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో ప్రపంచాన్ని తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ..! అసలేమిటిది?

సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో ప్రపంచాన్ని తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ..! అసలేమిటిది?

ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగే కొద్దీ కొత్త కొత్త వెల్నెస్ ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు మనం యోగా, జిమ్, స్పా గురించి విన్నాం. కానీ 2026లో ప్రపంచవ్యాప్తంగా ఒక వింతైన, వినూత్నమైన థెరపీ హాట్ టాపిక్‌గా మారింది. అదే ఆఫ్గస్ షవర్. జర్మనీ నుంచి పుట్టుకొచ్చిన ఈ ప్రాచీన పద్ధతి ఇప్పుడు గ్లోబల్ వెల్నెస్ మార్కెట్‌ను శాసిస్తోంది. అసలు ఈ ఆఫ్గస్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా సౌనా అంటే ఒక…

Read More

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌.. ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు!

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. ఈ సందర్బంగా ఉత్సవ్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తమిళనాడు అభివృద్ధికి విజయ్‌ కృషి చేస్తున్నారని, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే విజయం ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. రాష్ట్రాలు వేరైనా మా అభిమతం ఒక్కటేనని చంద్రబాబు పేర్కొన్నారు. కరువుకు శాశ్వత పరిష్కారం నదుల అనుంధానమేనని, అన్ని రాష్ట్రాలు…

Read More