తాజావార్తలు
అలసటను తరిమికొట్టే సూపర్ ఫుడ్స్ ఇవే.. తింటే మీకు తిరుగుండదు..

అలసటను తరిమికొట్టే సూపర్ ఫుడ్స్ ఇవే.. తింటే మీకు తిరుగుండదు..

చియా సీడ్స్: చియా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. వీటిలోని మెగ్నీషియం, కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తే.. ఐరన్ రక్తహీనతను తగ్గించి బద్ధకాన్ని దూరం చేస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అరటిపండు: క్షణాల్లో శక్తి కావాలంటే అరటిపండుకు మించినది లేదు. ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తాయి. పొటాషియం కండరాల…

Read More
ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని అనుబంధ ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ – యానాం…

Read More
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

స్కూల్లో విద్యార్ధులు సరదాగా పందేలు వేసుకోవడం సహజం. అయితే అవి శృతి మించి ప్రాణాలమీదకు తెచ్చేలా ఉండకూడదు. అలాంటి ఘటనే జరిగింది గుంటూరులో. మూడేళ్ల క్రితం ఫ్రెండ్స్‌ సరదాగా వేసుకున్న పందెం కారణంగా ఓ యువకుడు తన ప్రాణాలమీదకు తెచ్చింది. గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు దంపతుల కుమారుడు మురళీ క్రిష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం భరించలేనంతగా కడుపునొప్పి వచ్చింది. కొడుకు నొప్పితో విలవిలలాడుతుంటే తల్లిదండ్రులు ఏం జరిగిందోనని కంగారు పడ్డారు….

Read More
Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లకు భారతీయ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాలు ఆకట్టుకుంటాయి. తాజాగా అటువంటి కోవకే చెందిన మలయాళ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో ఈ సిరీస్ మార్చి 20 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ 2000వ…

Read More
LSG vs RR  : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో

LSG vs RR : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో

LSG vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన 32వ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి, రాజస్థాన్ తన విజయ పరంపరను మళ్లీ మొదలుపెట్టింది. ఐపీఎల్ 2026 సీజన్ 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి తమ జట్టుకు 40 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని…

Read More
ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

ఎండాకాలంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీలో (AC) నిద్రపోవడం మంచిదా? లేక ఎయిర్ కూలర్‌లో (Cooler) నిద్రపోవడమే మంచిదా? అని సందేహ పడుతుంటారు. కానీ, రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కూలర్ కంటే ఏసీలో నిద్రపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి, ఎయిర్ కండిషనర్ చల్లని గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం కళ్ళలో పొడిబారవచ్చు. తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది…

Read More
పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు

పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కద్దు కా కీర్ పాయసం వికటించి పదుల సంఖ్యలో కాలనీవాసులు ఆస్పత్రి పాలయ్యారు. న్యూమోతీనగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లి పాయసం అని స్వీకరిస్తే వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. న్యూమోతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. వివాహ విందులో భాగంగా అక్కడ తయారు చేసిన కద్దు కా కీర్ పాయసం మిగిలిపోయింది. అయితే మిగిలిపోయిన పాయసాన్ని శుక్రవారం మధ్యాహ్నం తర్వాత…

Read More
Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

బల్లుల్ని బతనివ్వాలండోయ్.. లేదంటే మనకే ముప్పు..

మన చుట్టూ ఉన్న అనేక జీవుల నుంచి మనం ప్రయోజనాలు పొందుతూ ఉంటాం. వాటిలో బల్లి కూడా ఒకటి. కొందరికి భయాన్ని, మరికొందరికి శకునాలను గుర్తుచేసే బల్లులు నిజానికి మన జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, మన ఇంట్లో బల్లులు లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. బల్లులతో వచ్చే ప్రధాన ప్రయోజనం కీటక నియంత్రణ. మన ప్రపంచంలో కీటకాల జనాభా చాలా పెద్దది. కీటకాలు లేని…

Read More
భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే కొన్ని పనుల వల్ల ఓ మహిళ పోలీస్‌ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్యూటీ…

Read More
సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

కేవలం రూ. 3,990 ధరకే అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు హైపర్‌ఎక్స్ పల్స్‌ఫైర్ సాగా సిద్ధమైంది. కస్టమైజేషన్‌కు పెద్ద పీట వేస్తూ, 3డీ ప్రింటింగ్ సదుపాయంతో వస్తున్న ఈ మౌస్ గేమర్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తోంది. ఆప్టికల్ స్విచ్‌లు మరియు 8కె పోలింగ్ రేటుతో ఇది ఎలా పని చేస్తుంది? అసలు ఈ మౌస్ కొనడం లాభదాయకమేనా? గేమింగ్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న హైపర్‌ఎక్స్, తాజాగా ‘పల్స్‌ఫైర్ సాగా’ పేరుతో ఒక వినూత్నమైన గేమింగ్ మౌస్‌ను…

Read More