145 కి.మీ రేంజ్‌తో మార్కెట్లోకి హోండా కొత్త ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్..! ఫీచర్లు ఇవే
సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 145 కిలోమీటర్ల రేంజ్ అందించే శక్తివంతమైన 3kWh బ్యాటరీతో ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపుదిద్దుకుంది. TFT డిజిటల్ డిస్‌ప్లే, రోడ్‌సింక్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్లతో లభించనున్న ఈ హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! అద్భుతమైన రేంజ్ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా ఈ ‘QC3’ నిలవనుంది. ఇందులో 3kWh సామర్థ్యం గల శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తి…
