Child Hair Care: వారానికి 2 సార్లు ఈ నూనెతో మసాజ్ చేస్తే చాలు.. పిల్లల జుట్టు పెరుగుదలకు తిరుగుండదు!
పిల్లల సున్నితమైన జుట్టుకు పోషణ అందించాలంటే కేవలం షాంపూలు సరిపోవు. ఆముదంలో ఉండే పోషకాలను ఇతర సహజ నూనెలతో కలిపి వాడితే ఫలితం రెట్టింపు అవుతుంది. కొబ్బరి నూనె నుండి ఆర్గన్ ఆయిల్ వరకు.. వేసవిలో జుట్టును తేమగా ఉంచి, కుదుళ్లను దృఢపరిచే ఆ ఐదు అద్భుత నూనెల మిశ్రమాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.. 1. కొబ్బరి నూనె (Coconut Oil): ఇది జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఒక టీస్పూన్ ఆముదానికి రెండు…
