తాజావార్తలు
KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

గత రెండేళ్లుగా మూడు అంకెల స్కోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు రాజ్‌కోట్ వేదికగా తెరదించారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, 50 ఓవర్ల పాటు కీపింగ్ చేస్తూ మైదానంలో అత్యంత చురుగ్గా ఉండే ఆయన ఫిట్‌నెస్ వెనుక ఒక వింతైన ఆహార నియమం ఉందట. సాధారణంగా అథ్లెట్లు చికెన్ తింటారని మనకు తెలుసు, కానీ ఈయన మాత్రం దానికి దూరంగా ఉంటూ మరో రకమైన మాంసాన్ని ఇష్టపడతారట. ఆ కిల్లర్ ఇన్నింగ్స్ విశేషాలు మరియు రాహుల్ డైట్…

Read More
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

హైదరాబాద్‌ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహీంద్ర షోరూమ్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: భారతదేశంలో ఇ-స్కూటర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి ప్రతి కంపెనీ ఆసక్తి చూపుతున్న తరుణంలో సింపుల్ ఎనర్జీ ఒక అనివార్యమైన కంపెనీగా ఆవిర్భవిస్తోంది. మీరు అధిక మైలేజీని ఇచ్చే ఇ-స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ సింపుల్ ఎనర్జీ ఇ-స్కూటర్లను తప్పక చూడాలి. వారి ఇ-స్కూటర్లు అంటే ఏమిటి? వాటి మైలేజీ గురించి తెలుసుకుందాం.. 1. సింపుల్ ఎనర్జీ వన్ జెన్ 2: ఈ సింపుల్ ఎనర్జీ వన్ జెన్…

Read More

Transaction History: PhonePe, Google Pay, Paytm పేమెంట్ల హిస్టరీ ఒకేచోట.. ఇలా ఈజీగా చెక్ చేయండి

Transaction History: ప్రస్తుతం చాలామంది రోజువారీ చెల్లింపుల కోసం PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏదైనా పాత లావాదేవీని వెతకాల్సి వచ్చినప్పుడు.. అది ఏ యాప్ ద్వారా చేశామో గుర్తుండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రతి యాప్‌ను విడివిడిగా ఓపెన్ చేసి హిస్టరీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా Transaction History ద్వారా అన్ని UPI లావాదేవీలను ఒకేచోట చూడవచ్చు. ఇది కూడా చదవండి: House…

Read More
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు, పరిశోధనలు చెబుతున్న లెక్కలివే!

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు, పరిశోధనలు చెబుతున్న లెక్కలివే!

ఆరోగ్యంగా ఉండటానికి నీరు కీలకమని, అయితే ప్రతి ఒక్కరూ ఒకే పరిమాణంలో నీరు తాగాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. మన శరీరంలో 60 నుండి 70 శాతం వరకు నీరు ఉంటుంది. కణాల పనితీరు నుండి జీర్ణక్రియ వరకు ప్రతిదానికీ నీరు అవసరం. కానీ, అసలు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. నీటి వినియోగం వ్యక్తి వయస్సు, లింగం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు ఎంత తాగాలి..? అనే వివరాల్లోకి…

Read More
ఆ హీరో వల్లే చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యా.. అసలు విషయం చెప్పిన జేడీ చక్రవర్తి

ఆ హీరో వల్లే చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యా.. అసలు విషయం చెప్పిన జేడీ చక్రవర్తి

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తన నటనా ప్రస్థానం, కెరీర్ ఎంపికల గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. గాయపడ్డ సింహం సినిమా టీజర్‌లో తన పాత్ర సత్య, మనీ సినిమా కామెడీని గుర్తుచేసేలా ఉందని యాంకర్ అడిగినప్పుడు. జేడీ మాట్లాడుతూ.. దర్శకులు తన గత చిత్రాల నుండి రిఫరెన్స్‌లను స్పూఫ్ చేయకుండా, వాటికి వాస్తవికతను జోడిస్తూ కొత్త కోణంలో చూపిస్తున్నారని వివరించారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా పాత సినిమాల స్ఫూర్తితోనే…

Read More
14 రోజుల పాటు ఈ తెల్లని విషం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

14 రోజుల పాటు ఈ తెల్లని విషం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

బ్రెడ్, బిస్కెట్లు, నూడుల్స్, పరోటాలు.. ఇలా మనకు ఇష్టమైన చాలా పదార్థాల్లో మైదా ప్రధాన భాగం. రుచికి బాగున్నా, ఆరోగ్యానికి ఇది ఒక తెల్ల విషం లాంటిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మీరు కేవలం రెండు వారాల పాటు మైదాను పూర్తిగా పక్కన పెడితే మీ శరీరంలో జరిగే శాస్త్రీయ మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మైదాను శుద్ధి చేసే ప్రక్రియలో అందులోని పీచు పదార్థం పూర్తిగా నశిస్తుంది. ఇది పేగులకు జిగురులా అంటుకునే స్వభావం కలిగి…

Read More
గుడ్లు మన ఆరోగ్యానికి మంచివేనా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

గుడ్లు మన ఆరోగ్యానికి మంచివేనా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

పోషకాలు: గుడ్లలో మన ఆరోగ్యానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నాయి. అందుకే, వైద్యులు వీటిని తినమని చెబుతారు.

Read More
Peddi Movie Review: ‘నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..’ వాటే.. పెర్ఫార్మెన్స్

Peddi Movie Review: ‘నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..’ వాటే.. పెర్ఫార్మెన్స్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. పెద్ది కథలోకి వెళితే.. విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతో కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు పెద్దిని, అతని ఊరిని. ఆ ఊరికి కనీస గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ…

Read More
YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకకు వైఎజ్ జగన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆశ్చర్యకరంంగా ఇదే వివాహ వేడుకకు లో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలు కూడా హాజరయ్యారు. కొత్త జంటను…

Read More