తాజావార్తలు

ఉడకబెట్టిన పల్లీలా.. వేయించినవా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది..?

పల్లీలను ఉడకబెట్టి తినడం మంచిదా? లేక వేయించి తినడం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేరుశనగలను ఉడకబెట్టినప్పుడు వాటిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 4 రెట్లు పెరుగుతాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక గుండె జబ్బులు, షుగర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి…

Read More

ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది

మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలను చవిచూశారు. ఆయన గతంలో ఆయన ఓ సందర్భంలో ‘స్నేహం కోసం’ చిత్రం ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, కథ తనకు చాలా నచ్చిందని, స్నేహం, లాయల్టీ వంటి బలమైన సెంటిమెంట్‌తో కూడిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను గట్టిగా నమ్మానని చిరంజీవి వివరించారు. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ,…

Read More

థియేటర్లు అన్నీ దేవాలయాలుగా.. హారతులు, భజనలతో ఊగిపోతున్న ఆడియన్స్

ఎట్టకేలకు రవితేజ హిట్ కొట్టాడు. చాలా కాలంగా మాస్ రాజా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరుముడి సినిమాతో థియేటర్లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తోనే ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా నేడు ( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ తో పాటు అయ్యప్ప స్వామి మాల…

Read More
Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. న్నడ సూపర్ స్టార్…

Read More
High Heels Ban: అక్కడ హై హీల్స్ వేస్తే నడిరోడ్డుపైనే జరిమానా.. ఆ దేశం ఎందుకు అంత కఠినంగా ఉందంటే!

High Heels Ban: అక్కడ హై హీల్స్ వేస్తే నడిరోడ్డుపైనే జరిమానా.. ఆ దేశం ఎందుకు అంత కఠినంగా ఉందంటే!

మహిళలు హై హీల్స్ వేసుకోవడాన్ని నిషేధించిన ఆ దేశం మరేదో కాదు.. ఐరోపా ఖండంలోని అత్యంత అందమైన చారిత్రాత్మక దేశం. కేవలం స్థానికులకే కాదు.. ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఇంతకీ హై హీల్స్‌ను బ్యాన్ చేసిన ఆ వింత దేశం ఏది? ఆ నిషేధం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిషేధానికి గల ప్రధాన కారణాలు ఇవే: పురాతన కట్టడాల సంరక్షణ: గ్రీస్ దేశం…

Read More
LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం: దేశంలో LPG కొరత తీవ్రం – కేంద్రం అలర్ట్, వినియోగదారులకు కీలక సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల దేశంలో ఎల్పీజీ (LPG) కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత్‌కు రావాల్సిన చమురు మరియు LPG సరఫరా నౌకలు ఆలస్యమవడం, రవాణా ఆటంకాలు మరియు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 90 శాతం…

Read More
Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన మనాలి, సిమ్లాలను భారీ మంచు కమ్మేసింది. మంచులో ఆనందించాలని వెళ్లిన పర్యాటకులు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు కారణంగా మనాలిలో 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దూరం ప్రయాణించడానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా, సిమ్లాలోనూ 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నడిరోడ్డుపై చిక్కుకుపోయిన పర్యాటకులు ఆహారం, మంచినీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు…

Read More
Astrology: వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా ఉండాలి?

Astrology: వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా ఉండాలి?

Diamond Astrology: వజ్రం నవరత్నాల్లో అత్యంత విలువైన రత్నంగా పరిగణించబడుతుంది. దాని మెరుపు, అందం, అరుదైన స్వభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. జ్యోతిష్య శాస్త్రంలో వజ్రం శుక్ర గ్రహానికి సంబంధించిన రత్నంగా భావిస్తారు. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, విలాసవంతమైన జీవితం, కళలు, సంపద, దాంపత్య సుఖానికి కారకుడిగా పేర్కొనబడతాడు. అందువల్ల వజ్రాభరణాలు లేదా వజ్రపు ఉంగరం ధరించడం వల్ల జీవితంలో ఆనందం, ఆకర్షణ, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం. అయితే ప్రతి ఒక్కరికీ వజ్రం అనుకూలంగా…

Read More
బాడీలో వేడి తగ్గించే ఆహార సీక్రెట్స్..! దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించే మార్గమిదే

బాడీలో వేడి తగ్గించే ఆహార సీక్రెట్స్..! దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించే మార్గమిదే

మన ఆహారం మన శరీరానికి మేలు చేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉందని చెబుతున్నారు నిపుణులు. మనం రోజూ తినే పదార్థాలలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ అంతర్గత మంటను అదుపులో ఉంచుకోవచ్చు. పీచు పదార్థం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి మన శరీరంలో మంటను ఎలా తగ్గిస్తాయో తెలుసుకుందాం.. ఆహారపు అలవాట్లు మనం తినే ఆహారం శరీరంలో ఎంతవరకు మంటను కలిగిస్తుందో కొలవడానికి డైటరీ ఇన్‌ఫ్లమేటరీ ఇండెక్స్ అనే ఒక శాస్త్రీయ…

Read More
Parenting Tips: పిల్లల కోపమంతా మొండితనం కాదు.. వారిలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Parenting Tips: పిల్లల కోపమంతా మొండితనం కాదు.. వారిలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

బాల్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత సున్నితమైన , భావోద్వేగభరితమైన సమయం. ఈ వయస్సులో పిల్లల మనస్తత్వం చాలా మృదువుగా ఉంటుంది. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చూపించే కోపం, విపరీతమైన చిరాకు లేదా ఆకస్మిక విచారాన్ని కేవలం వారి మొండితనం లేదా అల్లరి అని భావించి తేలికగా విస్మరిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా పెద్ద పొరపాటు. పిల్లలు తమ మనసులోని భయాలను, ఒత్తిళ్లను లేదా బయటి వ్యక్తుల…

Read More