ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్
Argentina vs Switzerland: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, వివాదాస్పద నిర్ణయానికి కాన్సాస్ సిటీ స్టేడియం వేదికైంది. అర్జెంటీనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో వీడియో అసిస్టెంట్ రెఫరీ (వార్) తీసుకున్న ఒక విచిత్ర నిర్ణయం కారణంగా రెడ్ కార్డ్ పొంది మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సంచలన నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని శాసించడమే కాకుండా, క్రీడా లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. రెఫరీ పొరపాటు.. ‘వార్’ తిరకాసు..!…
