Shopping Tips: పెరుగుతున్న ధరలతో పరేషాన్ అవుతున్నారా? మీ నెలవారీ కిరాణా బిల్లును తగ్గించుకోవడానికి సీక్రెట్ టిప్స్ ఇవే..!
Shopping Tips: నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న తరుణంలో, మన నెలవారీ బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్‌గా ప్లాన్ చేసుకుంటే కిరాణా సామాగ్రి (Grocery Bill) ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే.. 1. ముందే ప్లాన్ చేసుకోండి.. లిస్ట్ రాసుకోండి సూపర్ మార్కెట్‌కు వెళ్లే ముందు ఆ వారంలో లేదా నెలలో ఏం వండాలనుకుంటున్నారో ముందే ప్లాన్…
