తాజావార్తలు
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

Electric Car: 10 నిమిషాల్లో ఛార్జింగ్‌.. 900 కి.మీ రేంజ్‌.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది!

Electric Car: BMW తన కొత్త Neue Klasse ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన i3 అనే కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించింది. గత సంవత్సరం పరిచయం చేసిన iX3 తర్వాత, ఈ కొత్త EV సిరీస్‌లో ఇది రెండవ కారు. కొత్త i3కి, మునుపటి i3 హ్యాచ్‌బ్యాక్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త, విభిన్నమైన కారు. దీనిని ఒక ఎలక్ట్రిక్ వాహనంగా మొదటి నుండి రూపొందించారు. ఇది భవిష్యత్తులో BMW 3 సిరీస్ డిజైన్, దిశను…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

WITT Summit 2026: ‘భారత్–ప్రపంచం’ అజెండాకు మోదీ దిశానిర్దేశం

దేశానికి ప్రాధాన్యతనిచ్చే ప్రముఖ ఆలోచన వేదికగా పేరొందిన వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2026 నాల్గవ సంచికతో మరింత ఘనంగా ముందుకు వస్తోంది. ఈ సమ్మిట్ మార్చి 23, 24 తేదీల్లో దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. మూడోసారి వరుసగా ఈ సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రధాని, ఈ వేదిక ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందనే విషయాన్ని స్పష్టం…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

ఇదేం విడ్డూరం సామీ.. చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారా? ఏకంగా కోట్లలో వ్యాపారం..

హైదరాబాద్, మార్చి 19: మార్చి 2026లో కెన్యా జోమో కెన్యాటా అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా పౌరుడు జాంగ్ కెక్యూన్ (Zhang Kequn), కెన్యా పౌరుడు చార్లెస్ మ్వాంగి (Charles Mwangi) 2000 గార్డెన్ క్వీన్ చీమలు (queen ants) స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. చీమలను టెస్ట్ ట్యూబులు, టిష్యూ పేపర్‌లో దాచి చైనాకు స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ప్రతి 100 చీమలను KSh 10,000 ($77) ఇచ్చి కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ 500,000 డాలర్లు….

Read More
LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం: దేశంలో LPG కొరత తీవ్రం – కేంద్రం అలర్ట్, వినియోగదారులకు కీలక సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల దేశంలో ఎల్పీజీ (LPG) కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత్‌కు రావాల్సిన చమురు మరియు LPG సరఫరా నౌకలు ఆలస్యమవడం, రవాణా ఆటంకాలు మరియు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 90 శాతం…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

ఆషో వల్ల నాకు రూ. 20లక్షలు వచ్చాయి.. అలాగే జబర్దస్త్ నుంచి నెలకు ఎంత సంపాదించానంటే

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా వారిలో ఫైమా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ స్కిట్స్ లో తన కామెడీతో, పంచ్ లతో ఫైమా పాపులర్ అయ్యింది. పంచులు, ప్రాసలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ లేడీ కమెడియన్.అదే క్రమంంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోనూ పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో టీవీ షోల్లోనూ సందడి చేసిన…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

పల్నాడులో తీవ్ర విషాదం.. ప్రేమ వివాహం వద్దన్నందుకు ఓ యువతి ఆత్మహత్య..!

ప్రేమించిన వ్యక్తి దూరం కావడాన్ని తట్టుకోలేక ఓ యువతి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పల్నాడు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల పట్టణంలోని 22 వార్డుకు యాదవ బజార్ కు చెందిన చంద్ర శ్రీనుకు ఇద్దరు పిల్లలు. కుమార్తె చౌడేశ్వరి (21) ఇంటర్ చదివి ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటుంది. అయితే జమ్మలమడకకు చెందిన నాగరాజుతో ప్రేమలో పడింది. ఇంటిలో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమికులు మార్చి నాలుగో తేదీన…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన రచించిన ‘చాణక్య నీతి’లో తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లలలో విలువలను పెంపొందించడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యంగా చెప్పారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలలో విలువలను పెంపొందించడం.. తల్లిదండ్రులు తమ పిల్లలను మట్టి లాంటి బుద్ధి గలవారుగా చూడాలి. మట్టి ను పద్ధతిగా రూపకల్పన చేసే విధంగా, పిల్లల మనస్సును సరైన మార్గంలో తీర్చిదిద్దాలి. ఒక బిడ్డను సంస్కారవంతుడిగా…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

బీరకాయపెరుగు పచ్చడి ఇలా చేస్తే అస్సలు వదలిపెట్టరు

కావాల్సిన పదార్థాలు: రెండు బీరకాయలు, ఒక కప్పు పెరుగు, పది పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు తీసుకోవాలి. ముందుగా బీరకాయలను తీసుకుని బాగా కడిగి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నో క్యూ లైన్‌.. మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం షురూ..!

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సిలిండర్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రజలు చాలారోజులు వేచి ఉండాల్సి వస్తోంది. అనేక చోట్ల గ్యాస్ ఏజెన్సీల బయట రద్దీ కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో హర్యానాలోని గురుగ్రామ్ నుండి ఒక శుభవార్త అందింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 33లో గల సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఒక ఎల్పీజీ వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం….

Read More