తాజావార్తలు
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

మన ఇళ్ళలో చాలా మంది కుర్చీలో కానీ, మంచం మీద కానీ కూర్చొని తింటారు. ఇంకొందరు డైనింగ్ టేబుల్‌ కూర్చొని టీవీ చూస్తూ స్టైల్ గా తింటారు. అయితే, ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. డైనింగ్ టేబుల్‌ మీద కూర్చొని తినేకన్నా నేల మీద కూర్చొని తినడం చాలా మంచిదని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. ఇలాగా కింద కూర్చొని తినడం వలన…

Read More

స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్.. 100 కోట్ల ఉచిత ప్రయాణాలతో కొత్త రికార్డు!

ఆర్టీసీ బస్సు కనిపిస్తే చాలు.. టికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. చేతిలో గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. గమ్యం ఎక్కడైనా సరే.. నిర్దేశించిన సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న స్త్రీ శక్తి పథకం ఇప్పుడు మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహిళలకు ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 2025 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు సగటున 24…

Read More
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

AC: రిమోట్ లేకపోయినా ఏసీ ఆన్ చేయొచ్చు! ఎలాగో తెలుసా?

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో, కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్ (ఏసీ) వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే అనుకోకుండా రిమోట్ పోయినప్పుడు లేదా పనిచేయకపోతే ఏసీని ఎలా ఆన్ చేయాలనే సందేహం చాలా మందికి ఎదురవుతుంది. ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. చాలా ఏసీలలో ముందుభాగంలో లేదా ఫ్రంట్ ప్యానెల్ లోపల మాన్యువల్ ఆపరేషన్ బటన్ (Emergency/Manual Button) ఉంటుంది. ఈ బటన్‌ను నొక్కడం ద్వారా రిమోట్ లేకుండానే ఏసీని ఆన్ చేయవచ్చు. సాధారణంగా ఈ…

Read More
Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్యా యత్నం కోణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్, ప్రాణాంతకమైన ఎలుకల మందు తాగి ఆటో నడిపి చివరకు హైవేపై ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ సమీపంలోని నేషనల్ హైవే 161 పై వేగంగా ప్రయాణిస్తున్న ఒక ఆటో, రహదారిపై ఆరబోసిన వరి కుప్పలను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది….

Read More
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మన సమాజంలో ఏడ్వడం బలహీనతకు సంకేతం అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా మగవారు ఏడవకూడదు అని చిన్నప్పటి నుంచే నూరిపోస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఏడ్వడం అనేది బలహీనత ఎంతమాత్రమూ కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక సహజమైన డిటాక్స్ ప్రక్రియ. బాధగా ఉన్నప్పుడైనా, ఆనందభాష్పాలు వచ్చినప్పుడైనా మనసారా ఏడ్చేశాక మనస్సు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏడ్చినప్పుడు…

Read More

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ.. అపాయింట్‌మెంట్ రగడపై కీలక ప్రకటన

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కలవాలని చేసిన ప్రయత్నంపై ఎన్నికల సంఘం స్పందించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరలేదని, ఆ తర్వాత వచ్చిన సమావేశ ప్రతిపాదనను నిబంధనలకు విరుద్ధంగా భావించి ఆమోదించలేదని తెలిపింది. ఉదయం కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వైపు పాదయాత్ర చేపట్టాయని ఆ సందర్భంగా కొంతమంది ఎంపీలు తమ ప్రతినిధి బృందాలతో కమిషన్‌ను కలవాలనుకుంటున్నట్లు మీడియా…

Read More

కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారికి బిగ్‌ అలర్ట్.. అప్లై చేసుకునేందుకు ఈ రోజే లాస్ట్‌ డేట్..

రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న ఆసరా, ఇతర పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నట్టు పేర్కొంది. వివిధ రకాల పింఛన్లకు అర్హత కలిగిన లబ్ధిదారులు వెంటనే తమ స్థానిక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉన్న వారు అలా కూడా అప్లై చేయొచ్చని తెలిపారు….

Read More
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

అమ్మ బాబోయ్.. మూడు రోజుల వ్యవధిలో 11 మంది.. బిక్కుబిక్కుమంటున్న యూనివర్సిటీ విద్యార్థులు..!

ఎంతోమంది గొప్ప మేధావులు.. విద్యావేత్తలను ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిద్యాలయం ఇది. తెలంగాణకు తలమానికంగా నిలిచిన వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు నిత్యం వివాదాల సుడిగుండంలో విమర్శలు మూట కట్టుకుంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మారింది. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఎలుకలు షేక్ చేస్తున్నాయి. విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హాస్టల్స్ బయట కుక్కలు.. గదుల్లో ఎలుకలు చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో 11 మంది విద్యార్థినులు…

Read More
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలను ఎక్కువ నూనెలో వేయించడంతో అవి అధిక కొవ్వు మరియు కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరగడం (ఒబెసిటీ) సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోవడంతో గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. అదే విధంగా, డీప్ ఫ్రైడ్ ఆహారాల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి….

Read More
IPL 2026: ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి: ఐసీసీని డిమాండ్ చేసిన మాజీ దిగ్గజం..!

IPL 2026: ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి: ఐసీసీని డిమాండ్ చేసిన మాజీ దిగ్గజం..!

Arshdeep Singh Controversy: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక చిన్న వీడియో క్లిప్‌లో అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మను ఉద్దేశించి “ఓయ్ అంధేరే (చీకటివాడా), సన్‌స్క్రీన్ రాసుకున్నావా?” అని అనడం వినిపించింది. తిలక్ వర్మ చర్మ రంగును ఎగతాళి చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు…

Read More