తాజావార్తలు
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న మంచి అలవాట్లలో నిద్రలేవగానే పక్కబట్టలు సర్దడం ఒకటి. అయితే, తాజా ఆరోగ్య పరిశోధనలు దీనికి భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. లేవగానే బెడ్ సర్దడం వల్ల మనకే తెలియకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నుండి సహజంగానే కొంత చెమట, చర్మ కణాలు వెలువడతాయి. ఇవి పక్కబట్టలపై (Bed sheets and blankets) పేరుకుపోతాయి. ఈ తేమ డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులకు ప్రధాన ఆహారం….

Read More
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!

వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!

ఇటీవల జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే.. ఈ పెళ్లిలో వరుడి వయస్సు దాదాపు 70 సంవత్సరాలు, వధువు వయస్సు కేవం 22 సంవత్సరాలు. 70 ఏళ్ల హకీమ్ బాబర్ తనకంటే చాలా చిన్న వయసున్న మహిళను వివాహం చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే, ఈ జంట తమ వివాహాన్ని బహిరంగంగా సమర్థించుకున్నారు. విమర్శకులకు ప్రతిస్పందించారు. ఇంతపెద్ద వయస్సు వ్యత్యాసం నెట్టింట తీవ్ర చర్చకు…

Read More
Gold Prices Today: వావ్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ఎంతుందంటే?

Gold Prices Today: వావ్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ఎంతుందంటే?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పసిడి ధరలు.. తగ్గుముఖం పట్టాయి.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. బుధవారం పెరిగిన ధరలు.. గురువారం తగ్గాయి.. ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.300 మేర ధర తగ్గింది. జులై 17 గురువారం పలు వెబ్‌సైట్లలో నమోదైన…

Read More
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

Iran-Israel War: ఇరాన్‌ సంచలన నిర్ణయం.. మళ్లీ జలసంధి మూసివేత

Iran-Israel War: ఇరాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ నేపథ్‌యంలో హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేసింది ఇరాన్. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులతో జలసంధిని మూసివేసింది. ఇజ్రాయెల్‌ చర్యలపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మూజ్‌లో ఆయిల్‌ ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేసింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య యుద్ధం తీవ్రమైంది. అమెరికా కాల్పుల విరమణపై ఇరాన్ తీవ్ర ప్రకటన జారీ చేసింది….

Read More
2 మ్యాచ్‌లకే ఇంతగా విమర్శిస్తారా.. అతనిలాంటోడు యుగానికొక్కడే వస్తాడ్రా అబ్బాయిలు

2 మ్యాచ్‌లకే ఇంతగా విమర్శిస్తారా.. అతనిలాంటోడు యుగానికొక్కడే వస్తాడ్రా అబ్బాయిలు

Sikandar Raza Praises Vaibhav Sooryavanshi: భారత్, జింబాబ్వే మధ్య జూలై 23 నుంచి హరారే వేదికగా ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన, సరిగ్గా ప్రోత్సహిస్తే వైభవ్ ఒక తరానికి గుర్తుండిపోయే గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం…

Read More
Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!

Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!

Mukesh Ambani: గత వారంలో షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇన్వెస్టర్లు మాత్రం భారీ లాభాలను గడించారు. మే 1న సెలవు కావడంతో గత వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగింది. ఈ స్వల్ప కాలంలోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Cap) ఊహించని రీతిలో పెరిగింది. భారీ లాభాలు: గత నాలుగు పనిదినాల్లో రిలయన్స్ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 1.39…

Read More
Ram Charan Peddi : రాంచరణ్​తో బాక్సాఫీస్ ఫైట్‌కు సై అంటున్న సూపర్‌‌ స్టార్.. ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ రిలీజ్‌ డేట్ ఫిక్స్ 

Ram Charan Peddi : రాంచరణ్​తో బాక్సాఫీస్ ఫైట్‌కు సై అంటున్న సూపర్‌‌ స్టార్.. ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ రిలీజ్‌ డేట్ ఫిక్స్ 

ఆయన తాజా సినిమా విడుదల విషయంలో గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట ఒక తేదీని అనుకున్నా, ఇప్పుడు అనూహ్యంగా మరో కొత్త తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వార్త విన్న అభిమానులు పండగ చేసుకుంటుంటే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒక పెద్ద యుద్ధం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అదే రోజున సౌత్ ఇండియాకు చెందిన మరో వర్సటైల్ హీరో కూడా తన భారీ సినిమాతో బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ…

Read More
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..

భారతీయ రైల్వే మన దేశానికి ఒక గొప్ప ఆస్తి. కానీ కొందరు ప్రయాణికులు చూపిస్తున్న ప్రవర్తన రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. తాజాగా ఒక ప్రయాణికుడు ఏసీ కోచ్‌లో ఉచితంగా ఇచ్చే దుప్పట్లను తన ఇంటికి పట్టుకెళ్లడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన వీడియో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. భారతీయ రైల్వేలోని సెకండ్ ఏసీ (2AC) కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇచ్చే దుప్పట్లు (Bedsheets) మరియు పిల్లో కవర్లను…

Read More
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

రాలియా, విరోష్‌ని కంపేర్‌ చేస్తున్న నెటిజన్లు

పెళ్లికి ముందయినా, పెళ్లి తర్వాతైనా కలిసి ప్లాన్‌ చేసుకోవడం వరకు ఓకే, కలిసి ఉండేలా ప్లాన్‌ చేసుకోవడం మాత్రం సమ్‌థింగ్‌ డిఫరెంట్‌.అలాంటిది అప్పట్లో ఆలియాకు కుదిరింది.. ఇప్పుడు రష్మికకు కుదిరింది అంటూ పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ప్రతి రోజూ ఏదో ఒక టాపిక్‌ తో ఫ్లాష్‌ అవుతున్న విరోష్‌ ఇప్పుడు ఆలియాతో కలిసి ఎందుకు ట్రెండ్‌ అవుతున్నారు. నాకు సాయంత్రాలంటే ఇష్టం. గోల్డెన్‌ అవర్‌ని అసలు మిస్‌ కాను అంటూ మనసులోని ఇష్టాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ…

Read More
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని నడుపుతోంది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటైన దీని ద్వారా, అర్హులైన కుటుంబాలు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య ప్రయోజనాలను పొందుతాయి. అంతేకాకుండా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ మరో రూ.5 లక్షల ప్రత్యేక అదనపు…

Read More