తాజావార్తలు
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

భోజనంతో పాటు నీళ్లు తాగడం మనలో చాలా మందికి ఒక సాధారణ అలవాటు. కొందరికి ముద్ద ముద్దకూ నీళ్లు తాగితే గానీ ముద్ద దిగదు. మరికొందరికి కారం అనిపించినప్పుడు, గొంతులో ఆహారం ఇరుక్కుపోయినప్పుడో నీళ్లు తాగుతారు. అయితే భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ నాశనమవుతుందని, కడుపులో గ్యాస్, ఎసిడిటీ పెరుగుతాయని కొందరు భయపడుతుంటారు. అసలు ఈ అలవాటు మన ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై సైన్స్ ఏం చెబుతోంది? మన జీర్ణక్రియపై…

Read More
Devi Movie: దేవి సినిమాలో విలన్ గుర్తున్నాడా.. ? ఒకప్పుడు పవర్ ఫుల్ పోలీస్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

Devi Movie: దేవి సినిమాలో విలన్ గుర్తున్నాడా.. ? ఒకప్పుడు పవర్ ఫుల్ పోలీస్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేవి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్ ప్రేమ నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుత కాలంలో భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా వీఎఫ్‌ఎక్స్ నాణ్యతపై విమర్శలు వస్తున్న సందర్భంలో, దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దశాబ్దాల క్రితమే గ్రాఫిక్స్‌ను ఎంత సమర్థవంతంగా ఉపయోగించారో దర్శకుడు దేవి ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…

Read More
Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Jabardasth: ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టీవీ షోస్ అందులోనూ జబర్దస్త్ షో చేసే వారు ఈ ముద్దుగుమ్మను ఈజీగా గుర్తు పట్టేసి ఉంటారు. మహారాణి గెటప్ లో మెరిసోతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు జబర్దస్త్ సత్యశ్రీ. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో సత్య శ్రీ ఒకరు. ఈ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లో కూడా వీరి…

Read More

ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ? క్రేజీ కాంబోపై ఇండస్ట్రీ టాక్!

🔥 క్రేజీ కాంబో: ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ధురంధర్’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన కలల ప్రాజెక్ట్ కథను అల్లు అర్జున్‌కు…

Read More
Venus Transit: ఏప్రిల్ 14 నుంచి శుక్రుడి కృప.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు!

Venus Transit: ఏప్రిల్ 14 నుంచి శుక్రుడి కృప.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు!

కళలకు, ధనానికి అధిపతి అయిన శుక్రుడు మేష, సింహ, ధనస్సు రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారులకు లాభాలు చేకూరే శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే, ఈ కాలంలో గ్రహాల అనుకూలతను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏయే రంగాల వారికి శుక్రుడు వరంగా మారతాడో ఇప్పుడు చూద్దాం.. 1. మేష రాశి : మేష రాశి వారికి శుక్రుడు అనుకూల స్థానంలో ఉండటం వల్ల వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది….

Read More
Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి నీళ్లే నీళ్లు

Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి నీళ్లే నీళ్లు

The Only Train That Provides Free Meals. (1) వేసవి వచ్చిందంటే చాలు నగరవాసులకు నీటి ట్యాంకర్ల వేట మొదలవుతుంది. వేలాది రూపాయలు కుమ్మరించినా చుక్క నీరు దొరకని పరిస్థితి. సరిగ్గా గత ఏడాది మణికొండ రోడ్‌ నంబర్‌ 26లోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లోని ‘అనూహర్‌ పర్పుల్‌ ట్యూన్స్‌‘ అపార్ట్‌మెంట్‌ వాసులు కూడా ఇలాంటి గడ్డు కాల్యాన్నే ఎదుర్కొన్నారు. కేవలం ట్యాంకర్ల కోసమే ఏకంగా రూ.90 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యకు శాశ్వత…

Read More
Asian Relays Gold Medal: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Asian Relays Gold Medal: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌లో భారత అథ్లెటిక్స్ జట్టు మరోసారి సత్తా చాటింది. చాంపియన్‌షిప్ చివరి రోజున మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత క్వార్టెట్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. శ్రబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివంకర్, తమన్నాలతో కూడిన భారత మహిళా జట్టు 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇది ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన (సీజన్…

Read More
ఆట మొదలు.. శుక్రుడి అనుగ్రహంతో నాలుగు రాశులకు డబ్బే డబ్బు

ఆట మొదలు.. శుక్రుడి అనుగ్రహంతో నాలుగు రాశులకు డబ్బే డబ్బు

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా ఇది సంపద, అదృష్టానికి చిహ్నం. అయితే నాలుగు రాశులపై శుక్రుడి అనుగ్రహం ఉండనున్నదంట. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుందంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు, చాలా ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేసే ఛాన్స్…

Read More
కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి వ్యూహంలో మరో కీలక అడుగు వేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహిస్తున్న కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్, వే ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (RIIT)లో EPFO ప్రధాన పెట్టుబడిదారుగా ప్రవేశిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం యూనిట్లలో సుమారు 16.6 శాతం వాటాను EPFO కొనుగోలు చేయనుంది. సమాచారం ప్రకారం.. RIIT ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.6,000 కోట్లు సమీకరించాలని…

Read More
నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

పాలు, నూనె వంటి నిత్యావసర వస్తువులే కాకుండా, ప్రజల ప్రాణాలను నిలబెట్టే ఔషధాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కిరాతకులు. ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించిన ఈ మాయదారి మందుల దందా ప్రజారోగ్య భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. తాజాగా ఢిల్లీ పోలీసులు బీహార్ రాజధాని పాట్నాలో ఒక నకిలీ మందుల తయారీ ఫ్యాక్టరీని గుట్టురట్టు చేశారు. పెద్దమొత్తంలో నకిలీ మాత్రలు, సిరప్‌లు, ఖాళీ సీసాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది నిందితులను…

Read More