తాజావార్తలు
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రజలకు అభ్యర్ధులు అనేక హామీలు ఇస్తుంటారు. అలా గ్రామస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానికులచే ప్రసంశలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామ కొత్త సర్పంచ్ ఉపేందర్. గత కొంతకాలంగా ముదిగొండ గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలను నాశనం చేయడం, ఆఫీసుల్లో ఫైళ్లు చింపేయడంతో విసిగిపోయిన గ్రామస్తులు పలుమార్లు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది….

Read More
అప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఫ్రీ అయిపోవచ్చు!

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఫ్రీ అయిపోవచ్చు!

అప్పులు ఎక్కువైపోతే నెలవారీ ఆదాయం ఎంత ఉన్నా ఒత్తిడి పెరుగుతుంది. అయితే సరైన వ్యూహంతో ముందుకు వెళితే అప్పులను వేగంగా తగ్గించుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణ, ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ ఈ మూడు ఉంటే అప్పుల నుంచి బయటపడటం కష్టం కాదు. మరీ ముఖ్యంగా ఈ 5 టిప్స్‌ పాటిస్తే మాత్రం మీకు ఎంత అప్పు ఉన్నా తీర్చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అన్ని అప్పుల జాబితా తయారు చేయండి.. మొదట మీరు ఎంత…

Read More
Telangana: తెలంగాణలో ఈ బస్సులు బంద్.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి.. టీజీఎస్ఆర్టీసీ బిగ్ అనౌన్స్‌మెంట్..

Telangana: తెలంగాణలో ఈ బస్సులు బంద్.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి.. టీజీఎస్ఆర్టీసీ బిగ్ అనౌన్స్‌మెంట్..

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నడుస్తున్న జేబీఎమ్ ఎలక్ట్రిక్ బస్సులలో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎమ్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలిక నిలిపివేతకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. గత నెల జూన్ 21వ తేదీ ఉదయం ఎనిమిది…

Read More
Sankranti 2026: కర్ణుడికే తప్పలేదు.. సంక్రాంతి నాడు పెద్దలకు బియ్యం ఎందుకు ఇవ్వాలో మీకు తెలుసా?

Sankranti 2026: కర్ణుడికే తప్పలేదు.. సంక్రాంతి నాడు పెద్దలకు బియ్యం ఎందుకు ఇవ్వాలో మీకు తెలుసా?

హిందూ ధర్మంలో పితృ రుణం తీర్చుకోవడం ఒక ప్రధాన కర్తవ్యం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన వేళ, పితృదేవతలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర పండుగ పూట మనం సమర్పించే “స్వయంపాకం” నేరుగా మన పూర్వీకులకు చేరుతుందని నమ్మకం. భాద్రపద మాసంలో వచ్చే పితృ పక్షాల మాదిరిగానే, సంక్రాంతి నాడు పెద్దలకు పెట్టే బియ్యం మన వంశాభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకోండి. పెద్దల బియ్యం అంటే ఏమిటి? గ్రామీణ ప్రాంతాల్లో వాడుక…

Read More
Glowing Skin: ఖరీదైన మేకప్‌ కిట్స్ వద్దు.. ఈ సూపర్‌ఫుడ్స్‌తో సహజంగా అందాన్ని పెంచుకోండి!

Glowing Skin: ఖరీదైన మేకప్‌ కిట్స్ వద్దు.. ఈ సూపర్‌ఫుడ్స్‌తో సహజంగా అందాన్ని పెంచుకోండి!

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ఇందకోసం ఖరీదైన ఉత్పత్తుల వాడుతారు. కానీ సరైన ఆహారం తీసుకుంటే మన చర్మం సహజంగా మెరుగుపడుతుందని చాలా మందికి తెలియదు. అవును విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. అలాగే సూర్మరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. కాబట్టి నారింజ, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, బేరి వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను మీకు మంచి…

Read More
మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

షుగర్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లు తినకపోవడమే మంచిది. అందులో మామిడి పండు కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తినకూడదు. మామిడి విటమిన్ ఎ, సి లకు మంచి మూలం. కానీ ఇందులో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే, అందరికీ అందుబాటులో ఉండే అరటి పండు కూడా మధుమేహులకు ప్రమాదమే. ఎందుకంటే.. అరటి పండులో కూడా షుగర్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది. సీతాఫలంలో కూడా చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్…

Read More
రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?

రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?

సాధారణంగా మనుషుల్లో, జంతువుల్లో ఆడా, మగ అనే తేడా ఉంటుందని అందరికీ తెలిసిందే. అంతెందుకు చెట్లలో కూడా తేడా ఉంటుంది. కానీ రాళ్లలో కూడా ఆడా, మగ రాళ్లు ఉంటాయని తెలుసా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మరీ ముఖ్యంగా దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాల కోసం శిలలను ఎంపిక చేసేటప్పుడు ఈ విషయాన్ని కచ్చితంగా పరిశీలిస్తారు. శిల ఆడదా? మగదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే వాటిని విగ్రహాల తయారీకి వినియోగిస్తారు. నిజానికి దేవాలయాల్లో ప్రతిష్ఠించే దేవతా…

Read More
Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న  క్రైమ్ సిరీస్..

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఓటీటీ యుగంలో ఎన్నో వెబ్ సిరీస్‌లు విడుదలై, ప్రేక్షకులను మొదలు నుండి చివరి వరకు కట్టిపడేశాయి. కానీ కొన్ని కథలు మాత్రం, ప్రతి ఎపిసోడ్ ముగిసిన తర్వాత, తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, పౌరాణిక అంశాలతో సాగే సిరీస్ చూడాలని ఆసక్తిగా ఉందా.. ? అయితే ఓటీటీలోవిడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక భారతీయ వెబ్ సిరీస్ ఉంది. కేవలం రెండు సీజన్లు మాత్రమే విడుదలైనప్పటికీ, ఈ 16-ఎపిసోడ్‌ల…

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

తిరుమల వెంకన్న భక్తులు బి అలర్ట్ అంటోంది టీటీడీ. నకిలీ వెబ్‌సైట్ల తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమై ఈ మేరకు భక్తులను అలెర్ట్ చేస్తోంది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామన్న వ్యక్తి…

Read More
Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు గంటల వ్యవధిలోనే భారీగా తగ్గుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అలాగే బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడింది. గురువారం బంగారం రేట్లు క్రాష్ అవ్వగా.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర…

Read More