తాజావార్తలు

IND vs NZ: సొంత గడ్డపై వరుసగా 2 మ్యాచ్‌ల్లో ఓటమి.. కివీస్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Rob Walter Comments on India vs New Zealand T20I: టీం ఇండియా చేతిలో వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లలో ఓటమి పాలైన న్యూజిలాండ్ జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ పరాజయాలపై లోతైన విశ్లేషణ చేశారు. రెండు మ్యాచ్‌లలోనూ తమ జట్టు 80% వరకు అద్భుతంగా ఆడిందని, అయితే కీలక సమయాల్లో ఆటను ముగించడంలో విఫలమవడమే పరాజయాలకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. క్రైస్ట్ చర్చ్‌లోని హెగ్లీ ఓవెల్ వేదికగా జరిగిన…

Read More
Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ పరిధిలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ మహిళ ట్రాక్‌పైనే ప్రసవించాల్సి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియాపాత్రో అనే మహిళ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో పురిటినొప్పులు మరింత…

Read More
LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

LPG Gas Price: ఖతార్ పారిశ్రామిక నగరం, ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన రాస్ లఫాన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచానికి వినాశకరంగా పరిణమించవచ్చు. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ వేగంగా జరిపిన దాడుల వల్ల మధ్యప్రాచ్యం సహజ వాయువు (LNG) ఎగుమతి సామర్థ్యానికి గణనీయమైన నష్టం వాటిల్లుతుందని, దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ అన్నారు. ఇరాన్ ఎప్పుడు దాడి చేసింది? ఇరాన్ మార్చి…

Read More

Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు

Left Handers: ఇటీవల అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆల్-టైమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లతో కూడిన డ్రీమ్ ఎలెవెన్ జట్టును ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది శాతం మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ కలిగి ఉండగా, క్రికెట్ మైదానంలో మాత్రం ఈ విధ్వంసకర వీరులు చూపిన ప్రభావం అతీతమైనది. ఓపెనింగ్‌లో విధ్వంసకర వీరులు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ దెబ్బతింటుంది. ఈ ఆల్-టైమ్…

Read More

Shreyas Iyer: 10 ఫోర్లు.. 6 సిక్సర్లు.. 102 నాటౌట్.. అయ్యర్ బ్యాటింగ్‌కు కోహ్లీ రికార్డ్ బ్రేక్

Shreyas Iyer: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ కేవలం 43 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సిరీస్‌లో శుభారంభం చేసింది. అయ్యర్ ధాటిగా ఆడటంతో టీమిండియా ఎనిమిది…

Read More
Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రోడ్లపై శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ నియమాలు రూపొందించారు. భారతదేశంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం సర్వసాధారణం. ఇక్కడ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వ్యక్తులు తరచుగా వెలుగులోకి వస్తారు. అయితే, ప్రపంచంలోని ప్రతిచోటా ఇది జరగదు. కొన్ని దేశాలు ట్రాఫిక్ నియమాల పరంగా చాలా కఠినంగా ఉంటాయి. ప్రపంచంలోని చాలా దేశాలు సంవత్సరాలుగా చాలా కఠినమైన ట్రాఫిక్ నియమాలను కలిగి ఉన్నాయి. మీకు తెలియని 5 దేశాల ట్రాఫిక్‌ నియమాల గురించి తెలుసుకుందాం.

Read More

ISRO GSLV-F17 ప్రయోగానికి కౌంట్‌డౌన్.. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున నింగిలోకి EOS-05

ISRO GSLV-F17 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి…

Read More
పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

బ్యాంకాక్‌, జులై 13: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లోని ఒక పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాంకాక్ ఉత్తర భాగంలోని నా లాడ్‌ప్రావో (Na Ladprao) పబ్‌లో భారీ మంటలు చెలరేగడం, ప్రధాన ద్వారం నుంచి దట్టమైన పొగ వెలువడడం వీడియోలో…

Read More
RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Result, IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు తమ సొంత మైదానంలో 15.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఒక్క అర్ధశతకం కూడా…

Read More
Viral Video: BYD కార్ AI మామూలుది కాదు.. భర్తను పట్టించేందుకు అది ఏం చేసిందో చూడండి..

Viral Video: BYD కార్ AI మామూలుది కాదు.. భర్తను పట్టించేందుకు అది ఏం చేసిందో చూడండి..

మీ కారు మీ భార్యకు మీ రహస్యాలన్నీ చెప్పేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి సీన్ ఒక డ్రైవింగ్ సమయంలో ఎదురైంది. BYD కారులోని ‘సియావో ఫాంగ్’ అనే AI అసిస్టెంట్ కేవలం రూట్ మ్యాప్ మాత్రమే కాదు, భర్త ప్రవర్తనను ఎలా గమనించాలో కూడా భార్యకు క్లాస్ పీకింది. భర్త నవ్వుతూ మేనేజ్ చేస్తున్నా, పక్కనే కూర్చున్న భార్య స్నాక్స్ తింటూ AI చెప్పే డిటెక్టివ్ పాఠాలను శ్రద్ధగా వినడం ఈ వీడియోలో హైలైట్. ఆ…

Read More