తాజావార్తలు
RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పాడు. 2011వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుప్లెసిస్.. తన కెరీర్‌లో ఆడిన మొదటి 108 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డక్ అవుట్ కాలేదు. ఇది క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా సాధించలేని అరుదైన ఘనతగా చరిత్రలో ఉంది. అవుట్ కాకుండా ముందు వరకు డుప్లెసిస్ టెస్టు క్రికెట్‌లో 28 ఇన్నింగ్స్‌లు, వన్డేల్లో 60 ఇన్నింగ్స్‌లు, టీ20ల్లో…

Read More
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయి..? ఈ ప్రశ్న చాలా మందికి మెదులుతుంది. ఫిబ్రవరి ఇతర నెలల కంటే తక్కువగా ఉండటానికి ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు. కానీ, చరిత్ర, పాత రోమన్ నమ్మకాలు దీనికి కారణంగా తెలుస్తోంది. నేడు మనం ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ వేల సంవత్సరాల పురాతన రోమన్ కాలం నాటి మూలాలను కలిగి ఉంది. చాలా కాలం క్రితం రోమన్లు ​​చంద్రుని ఆధారంగా క్యాలెండర్లను తయారు చేసేవారు. ఆ…

Read More
వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదు. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, పేగు ఆరోగ్యాన్ని పదిలపరిచే పానీయాలు మన సొంతం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో లభించే అద్భుతమైన వేసవి పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమ్ పన్నా- పచ్చి మామిడికాయలు, పుదీనా, జీలకర్రతో చేసే ఈ పానీయం ఉత్తర భారతీయులకు ఎంతో ఇష్టం. ఇది ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. బాబ్రి బ్యోల్- కాశ్మీరీల ఫేవరెట్…

Read More
AP Government Jobs 2026: 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు.

AP Government Jobs 2026: 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు.

నోటిఫికేషన్ తేదీలు, అర్హతలు పూర్తి వివరాలు 10,060 Jobs • Job Calendar 2026 • Notification Dates • Eligibility • Apply Updates ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు 2026లో మంచి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ముఖ్యంగా, ఈ నియామకాలను ఒకేసారి కాకుండా దశలవారీగా చేపట్టే విధంగా షెడ్యూల్ రూపొందించారు. దీంతో అభ్యర్థులు ముందుగానే తమ…

Read More
ఏం సినిమా రా అయ్యా..! పరమ చెత్త మూవీ.. రూ.1400కోట్లు పెడితే.. టీ ఖర్చులు కూడా రాలేదు..

ఏం సినిమా రా అయ్యా..! పరమ చెత్త మూవీ.. రూ.1400కోట్లు పెడితే.. టీ ఖర్చులు కూడా రాలేదు..

సినిమా హిట్ ఫ్లాప్ అనేది మేకర్స్ చేతిలో ఉండు.. కేవలం ప్రేక్షకుడు మాత్రం సినిమా రిజల్ట్ డిసైడ్ చేస్తాడు. ఎంతమంది రివ్యూలు రాసినా.. ప్రమోషన్స్ లో సినిమాలను ఎంత లేపిన ఫైనల్ గా ఆడియన్స్ చేతిలోనే సినిమా జాతకం ఉంటుంది. భారీ బడ్జెట్ పెట్టి, స్టార్ హీరోలు, హీరోయిన్స్ పెట్టి సినిమా తీసిన కొన్నిసార్లు డిజాస్టర్ అవుతుంటాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకూండా వచ్చిన చిన్న సినిమాలు ఊహించని విధంగా విజయాలను అందుకునుటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు…

Read More
వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి గురించి కలలు కంటూ ఉంటున్నారు. కానీ, ఏదో ఒక కారణం వల్ల అది ముందుకు సాగడం లేదు. ఇది వ్యక్తి, వారి కుటుంబాలకే కాక, మానసికంగా కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గరుడ పురాణం ప్రకారం పెళ్లి ఆటంకాలకు ముఖ్యమైన కారణాలను తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం.. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కాదు, ఇది రెండు ఆత్మల కలయిక. సరైన సమయం,…

Read More
వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇది సిగ్గుచేటు అని అన్నారు. బెంగాల్‌లోని సిలిగురిలో రాష్ట్రపతి సమావేశానికి వేదిక లేకపోవడం, ప్రోటోకాల్ లేకపోవడంపై రాష్ట్రపతి కలతచెందారు. “బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం గురించి పట్టింపు లేదు, అందుకే ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు.” అని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రకటనపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా…

Read More
ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని అనుబంధ ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ – యానాం…

Read More
Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ 16 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. అందమైన రూపం, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని శాసించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ 19 ఏళ్ల వయసులోనే అనుహ్యంగా మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీ అనే చెప్పాలి. ఆమె మరెవరో కాదు దివంగత…

Read More
కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఫీట్ పిక్స్‌తో లక్షల్లో సంపాదన! ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా?

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఫీట్ పిక్స్‌తో లక్షల్లో సంపాదన! ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఫీట్ ఫెటిష్ ఉన్నవారు కోట్లలో ఉన్నారు. తమకు నచ్చిన విధంగా ఉన్న కాళ్ల ఫోటోలు లేదా వీడియోల కోసం వీరు భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడరు. కేవలం ఫోటోలే కాకుండా.. వాడిన సాక్స్ వంటి వాటికి కూడా డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా FeetFinder, FunWithFeet వంటి వెబ్‌సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఇలా ఫోటోలు అమ్మడం ఇండియాలో నేరమా? అని. దీనిపై నిపుణులు ఏమంటున్నారనే విషయాన్ని…

Read More