తాజావార్తలు
Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అలాగే తమన్ బీజీఎం స్కోర్ అందించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ…

Read More
Raghu Babu : నాలుగు సినిమాలు లేక డిప్రెషన్‏లో ఉన్నా.. కానీ.. ఆ మూవీతో లైఫ్ మారిపోయింది.. నటుడు రఘుబాబు..

Raghu Babu : నాలుగు సినిమాలు లేక డిప్రెషన్‏లో ఉన్నా.. కానీ.. ఆ మూవీతో లైఫ్ మారిపోయింది.. నటుడు రఘుబాబు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు రఘుబాబు తనదైన హాస్యంతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని, తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఆది’ (2002) సినిమా విశేషాలను, ఆ చిత్ర దర్శకుడు వి.వి. వినాయక్‌తో తనకున్న పరిచయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రఘుబాబు మాట్లాడుతూ, ‘ఆది’ సినిమా ఆఫర్ వచ్చే సమయానికి తాను తీవ్రమైన నిరాశలో (ఫ్రస్ట్రేషన్)…

Read More

తిరుమలలో పాములు కనిపిస్తే చంపొద్దు.. ఇలా చేయాలంటున్న నిపుణులు

తిరుమలలో పాములు కనిపిస్తే భయంతో వాటిని చంపాల్సిన అవసరం లేదని సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం. ఇంద్రీస్ సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని సురక్షితంగా రెస్క్యూ చేసి సహజ ఆవాసాల్లోకి తరలించాలని చెప్పారు. అయితే సర్పాల సంరక్షణతోపాటు భక్తులు, సిబ్బంది భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగులకు సర్పాల రెస్క్యూ, వృక్ష సంరక్షణపై మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం…

Read More
Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

OTT Movies: ఓటీటీలపై సౌత్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం… ఇకపై కొత్త సినిమాల స్ట్రీమింగ్‌ అప్పుడే

ఎగ్జిబిటర్లకు… డిస్ట్రిబూటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పర్సంటేజ్‌కి ఓకే చెప్పకుంటే… తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సౌత్ ఎగ్జిబిటర్లు… ఇవాళ మరోసారి బెంగళూరులో సమావేశమవ్వడం చర్చనీయాంశమైంది. పాత వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం… ఆ నిర్ణయాలు నిర్మాతలపై పట్టు బిగించేలా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే మినిమమ్ 8 వారాల గడువు…

Read More
Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

Team India: సూర్య భాయ్ కాదు.. టీమిండియాకి నెక్స్ట్ టీ20 కెప్టెన్ ఇతడే.. కటౌట్ ఎవరో తెలిస్తే కళ్లు తేలేస్తారు

భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ చరిత్రలో అద్భుతమైన విజయం సాధించి, అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎం.ఎస్. ధోని సారథ్యంలో 2007లో మొదటి టైటిల్ సాధించిన భారత్, రోహిత్ శర్మ నేతృత్వంలో 2024లో రెండోసారి విజేతగా నిలిచింది. ఇటీవల, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026 టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకొని, మొత్తం మూడు ట్రోఫీలతో ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వరుస విజయాలు భారత క్రికెట్‌కు గర్వకారణంగా…

Read More
Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు ఫైలయింది. అధిక లాభాల ఎరతో మంగ్లీ సోదరుడు సహా మరికొందరి పది కోట్లకు పైగా మోసం చేశారనేది అభియోగం. మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారన్నారు లాయర్‌ సుబ్బారావు.కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్‌గా డబ్బులు ఇచ్చారన్నారు. మోసంపై మంగ్లీని ప్రశ్నిస్తే తనపై బెదిరింపులకు దిగారన్నారు సుబ్బారావు. నిందితులు దాదాపు 2వందల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని, బ్యాక్‌ఎండ్‌లో మంగ్లీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుందన్నారు. తనను ఆశ్రయించిన బాధితులే సుమారు 10…

Read More
Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్

Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ కీలక సమావేశాలు జరగనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాజిక జీవితంలోనూ, ప్రజా చైతన్యం కార్యక్రమాల్లోనూ నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాదాపు 32 సంఘ పరివార్ అనుబంధ సంస్థలు…

Read More
Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రోడ్లపై శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ నియమాలు రూపొందించారు. భారతదేశంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం సర్వసాధారణం. ఇక్కడ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వ్యక్తులు తరచుగా వెలుగులోకి వస్తారు. అయితే, ప్రపంచంలోని ప్రతిచోటా ఇది జరగదు. కొన్ని దేశాలు ట్రాఫిక్ నియమాల పరంగా చాలా కఠినంగా ఉంటాయి. ప్రపంచంలోని చాలా దేశాలు సంవత్సరాలుగా చాలా కఠినమైన ట్రాఫిక్ నియమాలను కలిగి ఉన్నాయి. మీకు తెలియని 5 దేశాల ట్రాఫిక్‌ నియమాల గురించి తెలుసుకుందాం.

Read More
Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్

Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్

Sarfaraz Khan : భారత క్రికెట్‌లో సెలక్టర్ల నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రతిసారి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడం సర్ఫరాజ్ ఖాన్‌కు అలవాటుగా మారింది. తాజాగా రంజీ ట్రోఫీలో ఈ ముంబై బ్యాటర్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లను సర్ఫరాజ్ ఊచకోత కోశాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నేతృత్వంలోని హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై ఎదురుదాడికి దిగి, తన ఫస్ట్ క్లాస్…

Read More
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (మే 21, 2026): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. మిథున రాశి వారు వ్యాపారాల పనులతో బాగా బిజీ అయిపోతారు. గురు బలం వల్ల ఆర్థికంగా మరింత బాగా అదృష్టవంతులవుతారు. మేష రాశి మొదలు మీన రాశి…

Read More