తాజావార్తలు
Rupee fall: బీపీ వచ్చినట్లు వణికిపోతున్న రూపీ.. పతనం అవుతున్న రూపాయి విలువ

Rupee fall: బీపీ వచ్చినట్లు వణికిపోతున్న రూపీ.. పతనం అవుతున్న రూపాయి విలువ

మన రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 77 పైసలు క్షీణించి 91.74 దగ్గర ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 68 పైసలు నష్టపోయి 91.65 దగ్గర స్థిరపడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి పతనంతో ఖర్చులు పెరిగి, రుణాలు మరింత ఖరీదెక్కి, దిగుమతులు భారమై… ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా రూపాయి ఈ…

Read More
Vishnu Vinyasam: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా..?

Vishnu Vinyasam: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా..?

మూవీ రివ్యూ: విష్ణు విన్యాసం నటీనటులు: శ్రీవిష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, గోపరాజు రమణ తదితరులు. సంగీతం: రధన్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ దర్శకుడు: యదునాథ్ మారుతి రావు నిర్మాత: సుమంత్ నాయుడు జి కథ: విష్ణు (శ్రీవిష్ణు) ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్. జాతకాలు అంటే పిచ్చి.. మూడ నమ్మకాల్లోనే బతికేస్తుంటాడు. అదే కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుంటుంది మనీషా (నయన…

Read More
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ద్రాక్షారామం ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ద్రాక్షారామంలోని ప్రముఖ భీమేశ్వరస్వామి ఆలయం కోనేరు ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ప్రాచీన శివలింగాలలో ఒకదానిని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: గుడ్‌న్యూస్‌.. భారీగా…

Read More
Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

సాధారణంగా సినిమాల్లో హీరో విలన్‌ను చంపి తన హీరోయిన్‌తో సంతోషంగా జీవించడం మనం చూస్తుంటాం. కానీ ఒక బాలీవుడ్ సినిమా ఈ క్లిషేడ్ ఫార్ములాను బద్దలు కొట్టింది. మనం 2012 సూపర్‌హిట్ అగ్నిపథ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమా 1990లో అమితాబ్ బచ్చన్ నటించిన అదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్, కానీ దాని కొత్త లుక్, భయంకరమైన విలన్ దానిని వేరే స్థాయికి తీసుకెళ్లారు. “అగ్నిపథ్” విడుదలైన తొలి రోజున రికార్డులను బద్దలు కొట్టింది. విజయ్…

Read More
Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మరో మెడికల్ కాలేజీని కేటాయించింది. విశాఖపట్నంలో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రి ఉండగా.. దీనిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నుంచి అనేకసార్లు డిమాండ్లు వెళ్లాయి. దీంతో ఇప్పుడు ఈఎస్ఐఎస్ హాస్పిటల్‌ను మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మెడికల్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఈ…

Read More
Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నడుపుతూ కావాలనే ఓ కుక్క పిల్లను తొక్కిన ఘటన నగరంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటన జనవరి 2న సరూర్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దారుణం స్పష్టంగా రికార్డవ్వడంతో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ విజువల్స్‌లో ఐదు కుక్క పిల్లలు రోడ్డుపై ఉన్న సమయంలో ఓ కారు నెమ్మదిగా వాటి వైపు వచ్చింది. అయితే పక్కకు వెళ్లే అవకాశం ఉన్నా.. ఆ కారు డ్రైవర్…

Read More
Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. సన్నిహితులు, అతికొద్ది మంది సినీప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు విజయ్, రష్మిక. అలాగే మార్చి 4న హైదరాబాద్ లో వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు గత మూడు, నాలుగు…

Read More
‘వయసు’ పెరిగింది.. ‘మనసు’ మారింది!

‘వయసు’ పెరిగింది.. ‘మనసు’ మారింది!

ప్రస్తుతం 50 శాతం మంది యువతీ యువకులు 29 ఏళ్ల వయసు వచ్చాకే తమ భాగస్వామి కోసం వెతకడం ప్రారంభిస్తున్నారు. తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే ఆర్థిక సుస్థిరత, కెరీర్‌లో ఎదుగుదల మరియు వ్యక్తిగత సంసిద్ధతకే వారు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాదు, వివాహ వ్యవస్థలో మరో కీలక మార్పు కూడా చోటుచేసుకుంది. అదేంటంటే.. పునర్వివాహాల పట్ల సమాజంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయి. గడిచిన పదేళ్లలో పునర్వివాహం కోరుకునే వారి సంఖ్య ఏకంగా 43 శాతం పెరిగింది. ఇది…

Read More
Astrology: జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు మాత్రం జాగ్రత్త!

Astrology: జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు మాత్రం జాగ్రత్త!

జూలై నెలలో కుజుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, శక్తి, పరాక్రమం, భూమి, సోదర సంబంధాలు, కార్యసిద్ధికి కారక గ్రహంగా భావిస్తారు. వృషభం శుక్రుడికి చెందిన స్థిర భూ తత్వ రాశి కావడంతో, ఈ సంచారం ప్రతి రాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. కొందరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి లభిస్తే, మరికొందరు ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు మేషం:…

Read More
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 26, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి,…

Read More