తాజావార్తలు
PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

చిన్న వ్యాపారులను ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించే దిశగా ప్రధానమంత్రి స్వనిధి యోజన కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా అనంతరం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన వీధి వ్యాపారులకు మద్దతుగా ప్రారంభమైన ఈ పథకం, ఇప్పుడు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కూడా అందించేందుకు విస్తరించబడింది. దీని ద్వారా చిన్న వ్యాపారులకు నిర్వహణ మూలధనం సులభంగా అందుబాటులోకి వచ్చి, వారి వ్యాపార కార్యకలాపాలకు కొత్త ఊపు వస్తోంది. ఈ పథకం కింద మొదటగా రూ.10,000 వరకు పూచీకత్తు…

Read More
Fish Curry Recipe: ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు.. ఈ చల్లగాలికి తింటే అబ్బా..

Fish Curry Recipe: ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు.. ఈ చల్లగాలికి తింటే అబ్బా..

చేపలు కడిగిన తర్వాత ఒక అద్భుతమైన చిట్కా ఉంది. శుభ్రం చేసిన ముక్కల్లో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెరుగులో నానబెట్టడం వల్ల చేప ముక్క అస్సలు మెత్తబడదు, పైగా ఫ్రిజ్‌లో పెట్టకపోయినా ఐదు గంటల పాటు బయటే ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది. వండినప్పుడు ముక్క బిగుతుగా మారి కొబ్బరి ముక్కలా కరెక్ట్‌గా కుదురుతుంది. ఆ తర్వాత ముక్కలకు ఉప్పు, రెండు చెంచాల కారం, కొద్దిగా పసుపు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి…

Read More
యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా X లో పోస్ట్ చేస్తూ, “UAE అధ్యక్షుడు, నా సోదరులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మాట్లాడాను. UAE పై జరిగిన దాడులను తీవ్రంగా…

Read More
Astrology: నిర్జల ఏకాదశి రోజున గ్రహాల అద్భుత కలయిక.. ఈ రాశుల వారికి సంపద, విజయాలు ఖాయమా?

Astrology: నిర్జల ఏకాదశి రోజున గ్రహాల అద్భుత కలయిక.. ఈ రాశుల వారికి సంపద, విజయాలు ఖాయమా?

ఏకాదశి వ్రతాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ‘నిర్జల ఏకాదశి’ ఈ ఏడాది జూన్ 25న ఆచరించబడనుంది. ఈ వ్రతాన్ని అత్యంత కఠినంగా పాటిస్తారు. రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం దీని ప్రత్యేకత. శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఈ రోజున భక్తులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే 2026 నిర్జల ఏకాదశి జ్యోతిష్యపరంగానూ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున ‘శని, శుక్ర గ్రహాల అనుకూల స్థితి కారణంగా నవపంచమ రాజయోగం’ ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు…

Read More

Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే!

కేవలం 12 రోజుల్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ నుంచి రూ.2.45 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేశారు. మొదట ఈ-మెయిల్, టెలిగ్రాం యాప్ ద్వారా ఆయనను సంప్రదించిన నిందితులు.. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులమని నమ్మించారు. తమ సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఊహించని భారీ లాభాలు వస్తాయని ఎర వేశారు. అధికలాభాలతో వల…

Read More
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం.. వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి హిస్టారికల్ రికార్డ్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం.. వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి హిస్టారికల్ రికార్డ్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ జోరు మీదున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌తో మైదానంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. గ్రూప్ దశలో జోర్డాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో మెస్సీ ఒక చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా మెస్సీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీ…

Read More
ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం నేటిది కాదు. శతాబ్దాలుగా పసిడి సంపదకు భారతదేశం పెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. కానీ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బంగారం ఉత్పత్తిలో మాత్రం దేశం వెనుకబడి ఉంది. ప్రతి ఏడాది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక నిల్వలపై భారీ భారం మోస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్…

Read More
సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలో తెలుసా?వాస్తు చెప్పే ఆశ్చర్యకర నిజాలు!

సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలో తెలుసా?వాస్తు చెప్పే ఆశ్చర్యకర నిజాలు!

ఇంటి అందాన్ని పెంచడానికి చాలా మంది ఫ్రిజ్‌పై రంగురంగుల మాగ్నెట్లను (Fridge Magnets) పెడుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, ఇంటి ఆర్థిక స్థితిని, సానుకూల శక్తిని కూడా ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే..ఫ్రిజ్ మాగ్నెట్లు మీ ఇంటి భాగ్యాన్ని మార్చగలవని, మీ సంపద, సానుకూలతను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి మాగ్నెట్లు పెట్టడం వల్ల లాభం…

Read More
రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా..? ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా..? ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

పోషకాల పండగ: పిస్తా పప్పులలో విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక గుప్పెడు పిస్తా పప్పుల నుండి సుమారు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పిస్తా తింటే శరీరంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడుకు, గుండెకు రక్షణ కవచం: ఇతర గింజలతో పోలిస్తే పిస్తాలో విటమిన్ బి6 అత్యధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే…

Read More
Nara Lokesh: వస్తానంటే.. పులివెందుల MLA జగన్‌ను కూడా మ్యాచ్‌కు తీసుకెళ్తా?- మంత్రి లోకేష్!

Nara Lokesh: వస్తానంటే.. పులివెందుల MLA జగన్‌ను కూడా మ్యాచ్‌కు తీసుకెళ్తా?- మంత్రి లోకేష్!

టీ 20 వరల్డ్‌ కప్‌లో భాగంగా జరిగిన భారత్‌ వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం అందిరికి తెలిసిందే. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ మరోసారి చిట్‌చాట్‌ ద్వాకా స్పందించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఫైనల్‌కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్తానని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ వస్తానంటే ఆయనకు కూడా టికెట్ తీసి మ్యాచ్ చూపిస్తానన్నారు….

Read More