తాజావార్తలు
ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు మీల్ మేకర్, 5 టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం , పుదీనా కొద్దిగా, మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ మసాలా దినుసులు , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు , రెండు ఉల్లిపాయలు , పసుపు,…

Read More
ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మే 20) ఉదయం 7:15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గల్ఫ్…

Read More
అయ్‌.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం

అయ్‌.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం

ఇన్నాళ్లు భూమిలోని పుట్టల్లో… బండల కింద… పొదల్లో దాక్కున్న పాములు… వర్షం కురిసిన తర్వాత ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. అదే సమయంలో కప్పలు, ఎలుకలు, ఇతర క్రిమికీటకాలు కూడా ఎక్కువగా సంచరిస్తుండటంతో… వాటి వేటలో పాములు పొలాలు, కాలనీలు, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో భూమి వేడి తగ్గడంతో… పాములు అధికంగా బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు….

Read More
Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..

Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..

నటి అభినయ, ఆమె తండ్రి ఆనంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ బంధాలు, అభినయ కెరీర్, ఆమె జీవితం పట్ల ఆశావహ దృక్పథం గురించి వివరంగా పంచుకున్నారు. అభినయ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె తన లోపాన్ని ఎప్పుడూ ఒక సమస్యగా భావించలేదని, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆమె తండ్రి ఆనంద్ తెలిపారు. గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆమె మరో అద్భుతమైన గుణమని అన్నారు. కోపం వంటి విషయాల్లో పెద్దవారు…

Read More
Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!

Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక బులిటెన్ విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగనుందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి తాజా విశ్లేషణ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలలో రాబోయే మార్పుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి: ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్…

Read More
Personality Test: ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు!

Personality Test: ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు!

మీరు మీ ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకుని, ఒక బొటనవేలు మాత్రమే ఉపయోగిస్తే, మీరు జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఈని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందే అన్ని విదాలుగా ఆలోచిస్తారు. దాని వల్ల జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా వివేకంతో ఉంటారు. అలాగే వీరికి ముందుకు చూపు కూడా ఎక్కువే, వీరు చాలా సానుభూకి కలిగిన వ్యక్తులు కూడా.

Read More

అల్సర్ డేంజర్! ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే …జాగ్రత్తII

కడుపు అల్సర్ ఎందుకు వస్తుంది? లక్షణాలు, కారణాలు, నివారణ అల్సర్ డేంజర్! ఛాతీలో మంట అనిపిస్తే చేతికందిన యాంటాసిడ్ వాడేస్తూ ఉంటాం. కానీ తాత్కాలిక ఉపశమనాన్నిచ్చే ఈ మందులు వాడుతూ కాలం గడిపేస్తే సమస్య మరింత ముదిరి కడుపులో అల్పర్లు తయారవుతాయి. ఈ రుగ్మతను మరింత నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయానికి రంధ్రాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అల్సర్ అంటే ఏమిటి? అల్సర్ అనేది కడుపులో లేదా ఆహారనాళంలో ఏర్పడే గాయం. ముఖ్యంగా కడుపు లోపలి…

Read More
WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కొత్త ఏడాదిలో ఆర్సీబీ ఘనవిజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముంబై బౌలర్ల ధాటికి…

Read More
AIలో సరికొత్త విప్లవం గురించి విన్నారా? ఈ ఫీచర్ గురించి తెలిస్తే తప్పక షాకవుతారు

AIలో సరికొత్త విప్లవం గురించి విన్నారా? ఈ ఫీచర్ గురించి తెలిస్తే తప్పక షాకవుతారు

సాధారణ వాయిస్ అసిస్టెంట్లలా కాకుండా, చాట్‌జిపిటి ఇకపై నిజమైన సంభాషణను నిర్వహించబోతోంది. ‘బిడైరెక్షనల్’ అంటే వినడం మరియు మాట్లాడటం ఒకేసారి జరగడం. ఈ కొత్త మోడల్ ద్వారా చాట్‌జిపిటి మధ్యలో ఇంటరప్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, సుదీర్ఘమైన సంభాషణలను సైతం గుర్తుంచుకుంటుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ‘GPT Bidi 1’ మోడల్, ఏఐ రంగంలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో తెలుసుకుందాం. GPT Bidi 1 అంటే.. ‘బిడైరెక్షనల్’ (Bidirectional) అనే పదానికి సంక్షిప్త రూపమే ‘Bidi’. ఇప్పటివరకు…

Read More
గుజరాత్ చేతిలో చిత్తు చిత్తు.. చెన్నై ఘోర ఓటమికి దారితీసిన ఆ 4 తప్పులు ఇవే..

గుజరాత్ చేతిలో చిత్తు చిత్తు.. చెన్నై ఘోర ఓటమికి దారితీసిన ఆ 4 తప్పులు ఇవే..

ఐపీఎల్ 2026 తన చివరి లీగ్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో చెన్నైకి కోలుకోలేని షాక్ తగిలింది. పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. అన్ని విభాగాల్లోనూ చెన్నైపై పూర్తి ఆధిక్యత కనబరిచి ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్…

Read More