తాజావార్తలు
Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో సహ చరుల కంటే అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఉన్నత విద్యలకు కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడం, అనేక మార్గాల్లో లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

Read More
Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన “సోగ్గాడు” చిత్రం వెనుక ఆసక్తికరమైన విషయాలను రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మొదట తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో తీయాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయనని చెప్పడంతో, ఆ పాత్ర కోసం జుగల్ హంసరాజ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల కథలో మార్పులు చేయాల్సి వచ్చిందని.. హీరోయిన్ తరుణ్ వైపు వెళ్తుందని…

Read More
Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

నటుడు ఉత్తేజ్ తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఆర్థిక విషయాలు, అలాగే దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)పై తన అపారమైన గౌరవం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన శివ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఉత్తేజ్, ఫలక్‌నామా దాస్ వరకు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాలుగా నిరంతరం చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన…

Read More

ఉద్యోగం – JOBS

jobs 987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి.https://a2zchronicle.com/ 2026-27 విద్యా సంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. పూర్తి వివరాలకోసం https://kvsangathan.nic.in/

Read More
చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్త పడకపోతే కష్టమే!

చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్త పడకపోతే కష్టమే!

మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడబోతుంది. ఇక ఈ చంద్రగ్రహణం సింహ రాశిలో ఏర్పడ నుంది. అయితే చంద్రుడు సింహ రాశిలోకి సంచరించే సమయంలో అదే రాశిలో కేతువు ఉండటం వలన వీరిద్దరి కలయిక నాలుగు రాశుల వారికి ప్రమాదకరంగా మారనుంది. అందువలన గ్రహణం సమయంలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట. కుంభ రాశి : కుంభ రాశి వారికి ఒత్తిడి అధికం అవుతుంది. చిన్న విషయాలే ఎక్కువగా బాధిస్తాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడం…

Read More
Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు…

Read More
Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు.. అందమైన ముఖం వెనక అతి కిరాతకమా..! మూడేళ్లకు బయటపడ్డ నిజం!

చేసిన పాపం ఊరికే పోదు.. ఎప్పటికైనా వెంటాడుతుంది. ఈ కలియుగంలో మాత్రం కాస్త లేటు అవ్వచ్చేమో కానీ, శిక్ష మాత్రం పక్కా అని మరో ఘటనతో రుజువు అయ్యింది. మూడేళ్ల క్రితం ఒక సాధారణ మరణంగా ముగిసిపోయిన ఓ కేసు.. ఇప్పుడు ఊహించని మలుపు తిరిగి సంచలనం సృష్టిస్తోంది. కన్న తండ్రినే అతి కిరాతకంగా అంతమొందించిన ఒక పోలీస్ కుమార్తె ఉదంతం.. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరనే నిజాన్ని చాటిచెప్పింది. ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు…! అందమైన…

Read More
Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కుర్రాడు అశ్విని కుమార్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన ప్రదర్శన చూస్తుంటే.. కాలం వెనక్కి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది. సరిగ్గా 385 రోజుల క్రితం తన డెబ్యూ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేశాడో, ఇప్పుడు మళ్ళీ అచ్చం అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేశాడు. ఈ అరుదైన యాదృచ్చికం చూసి ఫ్యాన్స్…

Read More
ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీసు పని ఒత్తిడి, రిమోట్ వర్కుతో ఇంటి నాలుగు గోడల మధ్య ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ప్రశాంతతను కోల్పోయి, ఏకాగ్రత దెబ్బతింటుందా? అయితే మీ కోసం ఆకర్షణీయమైన ‘వర్క్-ఫ్రమ్ కేఫ్’ (Work-From-Cafe) సంస్కృతి సిద్ధంగా ఉంది. ‘థర్డ్ వేవ్ కాఫీ’, ‘బ్లూ టోకాయ్’ వంటి ప్రముఖ కాఫీ హబ్స్ ఇప్పుడు రిమోట్ వర్కర్లకు అద్భుతమైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నాయి. కాఫీ సిప్ చేస్తూ, నిశ్శబ్దంగా పని చేసుకోవచ్చు. అదనపు రుసుము చెల్లించాల్సి వచ్చినా, మానసిక ప్రశాంతత కోసం…

Read More
E85 Fuel: సామాన్యులకు పెద్ద ఊరట.. రూ.20 తక్కువ ధరతో పెట్రోల్‌..!

E85 Fuel: సామాన్యులకు పెద్ద ఊరట.. రూ.20 తక్కువ ధరతో పెట్రోల్‌..!

E85 Fuel: ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం ప్రభుత్వం అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనమైన E85ను సాధారణ పెట్రోల్‌పై లీటరుకు రూ.20 తగ్గింపుతో ప్రవేశపెట్టింది. ఈ ఇంధనం ప్రారంభంలో ఎంపిక చేసిన పెట్రోల్ పంపులలో అందుబాటులో ఉంటుంది. దీనిని ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లు కలిగిన వాహనాలలో మాత్రమే ఉపయోగించవచ్చు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద E85 ఇంధనాన్ని ఆవిష్కరించారు….

Read More