తాజావార్తలు
ఈ మాల ధరిస్తే వృశ్చిక రాశి వారికి తిరుగుండదు.. రాజయోగం పక్కా..!

ఈ మాల ధరిస్తే వృశ్చిక రాశి వారికి తిరుగుండదు.. రాజయోగం పక్కా..!

వృశ్చిక రాశి వారికి 2026-2027 పరభవ నామ సంవత్సరానికి సంబంధించిన పూర్తి జాతకాన్ని జ్యోతిష్యులు ప్రదీప్ జోషి వివరించారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఇది ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ఫలితాలను సూచిస్తుంది. అయితే, జూన్ వరకు వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో మిథున రాశిలో అష్టమ గురుడు ఉండటం వల్ల అప్పులపాలు అయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా, పంచమ…

Read More
ఆ హీరోతో సినిమా చేయాలంటే రాజమౌళికి కూడా టెన్షన్ ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన వి.వి వినాయక్

ఆ హీరోతో సినిమా చేయాలంటే రాజమౌళికి కూడా టెన్షన్ ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన వి.వి వినాయక్

దర్శకుడు వి.వి. వినాయక్, చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించడం ఒక అసాధారణమైన ఒత్తిడి, పెద్ద బాధ్యత అని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే చిరంజీవితో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు అని వినాయక్ అన్నారు. ఇది కేవలం దర్శకుడికి మాత్రమే కాదని, నిరంతర విజయాలు సాధించిన రాజమౌళి గారి వంటి వారికి కూడా చిరంజీవి సినిమా విషయంలో టెన్షన్ ఉంటుందని ఆయన అన్నారు….

Read More
Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన విద్యార్థులు. సోమవారం నుంచి మళ్లీ పుస్తకాల సంచులు సర్దుకుని క్లాస్‌రూమ్‌ల వైపు అడుగులు వేయనున్నారు. విద్యార్థుల రాకతో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న స్కూల్ ఆవరణలన్నీ మళ్లీ కోలాహలంగా మారనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు ఇప్పటికే తరగతి గదులను శుభ్రం చేయించి, కొత్త విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం…

Read More
Tollywood : 500 పైగా సినిమాలకు ఎడిటింగ్ చేశా.. కానీ ఆ సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపించింది.. ఎడిటర్..

Tollywood : 500 పైగా సినిమాలకు ఎడిటింగ్ చేశా.. కానీ ఆ సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపించింది.. ఎడిటర్..

Editor Marthand K. Venkates ప్రముఖ సినీ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తన సినీ ప్రయాణం, అనుభవం, ఎడిటింగ్ కళపై తన ప్రత్యేక దృష్టిని పంచుకున్నారు. 500కు పైగా చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఆయన, సినిమా ఎడిటింగ్‌లో ఎందుకు? అనే ప్రశ్న కీలకమని అన్నారు. ప్రతి షాట్‌కు ఒక ఉద్దేశ్యం, కథ ఉండాలని ఆయన తన వృత్తి నైపుణ్యాన్ని వివరించారు. ఆధునిక ఎడిటింగ్ ట్రెండ్‌లైన లీనియర్, నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేలు, స్క్రీన్ బ్లాక్, కట్ షాట్స్, ఫేడ్-ఇన్,…

Read More
గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

బే ఏరియాలో గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి (జీటీటీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక తెలుగు ఎన్ఆర్ఐలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. జీటీటీఏ ప్రెసిడెంట్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి సంవత్సరంలో మొదటి పండుగ అని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read More

కూలీ నుంచి గ్రూప్–2 వరకూ.. ‘విజయలక్ష్మి’ స్ఫూర్తిదాయక ప్రయాణం

కష్టాలకు ఎదురొడ్డి నిలబడి విజయం సాధించిన మహిళ విజయలక్ష్మి. నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం, యల్లావత్తుల గ్రామానికి చెందిన ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి.పేద కుటుంబ నేపథ్యం, పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో చదువును కొనసాగించిన ఆమె పట్టుదలే ఆమెను విజయతీరాలకు చేర్చింది. విజయలక్ష్మి కుటుంబాన్ని పోషిస్తూ ట్రాక్టర్ నడుపుతున్న భర్త ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. పరిస్థితులను సవాల్‌గా తీసుకుని అహర్నిశలు శ్రమిస్తూ చదువుపై…

Read More
ఈ మాల ధరిస్తే వృశ్చిక రాశి వారికి తిరుగుండదు.. రాజయోగం పక్కా..!

Niharika: వారందరికీ సొంత ఇల్లు, కారు ఉండాలన్నదే నా డ్రీమ్.. నిహారిక ఆలోచనను మెచ్చుకోవచ్చు

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ…

Read More
ఈ మాల ధరిస్తే వృశ్చిక రాశి వారికి తిరుగుండదు.. రాజయోగం పక్కా..!

గంజి పారబోస్తున్నారా? అద్భుతమైన రుచిని మిస్ అవుతున్నట్లే! గంజి నీటితో మ్యాజిక్కులు చేయొచ్చా

పూర్వం మన అమ్మమ్మలు, తాతయ్యలు అన్నం వడకట్టిన గంజిని అమృతంలా భావించి తాగేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో చాలామంది గంజిని వృథాగా పారబోస్తున్నారు. నిజానికి అన్నం ఉడికిన తర్వాత వచ్చే ఆ తెల్లటి నీటిలో విటమిన్లు, ఖనిజాలు మరియు స్టార్చ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు, వంటగదిలో రకరకాల వంటల రుచిని పెంచడానికి కూడా ఒక మ్యాజిక్ ఇంగ్రిడియంట్‌లా పనిచేస్తుంది. గంజి నీటిని పారబోయకుండా వంటల్లో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం….

Read More
ఈ మాల ధరిస్తే వృశ్చిక రాశి వారికి తిరుగుండదు.. రాజయోగం పక్కా..!

Tollywood : తెలుగులో క్రేజీ బ్యూటీ.. అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. కానీ ఇప్పుడు

సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ…

Read More
Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. అయితే, అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నిఘా వీరిపై పడింది. స్థానికులు కాని ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన తేడాగా అనిపించడంతో పోలీసులు వారిని…

Read More