తాజావార్తలు
Hyderabad: రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Hyderabad: రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్‌ మీడియా క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని.. ‘లక్కీ డ్రాల’ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా ఆయన స్పందించారు. గతంలో బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేసిన కొందరు, ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు ‘లక్కీ డ్రాల’…

Read More
SBI: ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా..? ఈ ఒక్క పొరపాటు చేస్తే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బ్యాలెన్స్ సున్నాకు కన్ఫామ్..

SBI: ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా..? ఈ ఒక్క పొరపాటు చేస్తే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బ్యాలెన్స్ సున్నాకు కన్ఫామ్..

దేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి స్థానంలో ఉంది. దేశంలో ఎక్కువమంది ఖాతాదారులు ఉన్న బ్యాంకుగా కొనసాగుతోంది. ఎస్బీఐకు దాదాపు 52 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. అయితే తమ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డు ఉన్నా దీని గురించి తెలుసుకోవాల్సిందే. లేకపోతే మీరు సైబర్ మోసాల బారిన పడే అవకాశముంటుంది. ఎస్బీఐ కస్టమర్లను బురిడీ కొట్టించి డబ్బులు…

Read More
Team India : 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆ స్వింగ్ కింగ్‌ను మళ్లీ తీసుకోండి.. అజిత్ అగార్కర్‌కు అశ్విన్  రిక్వెస్ట్

Team India : 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆ స్వింగ్ కింగ్‌ను మళ్లీ తీసుకోండి.. అజిత్ అగార్కర్‌కు అశ్విన్ రిక్వెస్ట్

Team India : 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 4 నుంచి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 వేదికలను అధికారికంగా ప్రకటించింది. టోర్నీకి ఇంకా సవత్సరంపైనే సమయం ఉన్నప్పటికీ భారత జట్టు సిద్ధతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎంపికపై చర్చలు సాగుతుండగా.. టీమిండియా పేస్ విభాగంలో సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులపై…

Read More
వెహికల్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలో తెలుసా?

వెహికల్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలో తెలుసా?

చాలా మంది వాహన యజమానులకు వెహికల్‌ ఇన్సూరెన్స్‌ ఒక సాధారణ ప్రక్రియలా కనిపిస్తుంది. ప్రతి ఏడాది రెనివల్‌ మర్చిపోయే అంశంగా మారిపోతుంది. కానీ అసలు పరీక్ష ప్రమాదం జరిగిన తర్వాతే ప్రారంభమవుతుంది. క్లెయిమ్ దాఖలు చేసినప్పుడు, అనేక మందికి పూర్తి పరిహారం అందకుండా పాక్షిక చెల్లింపులు లేదా తిరస్కరణ ఎదురవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనికి ప్రధాన కారణం బీమా సంస్థల కఠినతరం కాదు, వినియోగదారుల అవగాహన లోపమే. కవర్‌ష్యూర్ వ్యవస్థాపకుడు సౌరభ్ విజయవర్గియా ప్రకారం, క్లెయిమ్…

Read More
పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..

పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సుంకాలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.4, డీజిల్‌పై రూ.8.50, విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.7.50 చొప్పున…

Read More
Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్

Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్

Prithvi Shaw : టీమిండియా డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పృథ్వీ షా తన మనసు దోచుకున్న చిన్నది ఎవరో ప్రపంచానికి పరిచయం చేశాడు. గత కొంతకాలంగా పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వీరు కలిసి డిన్నర్ డేట్‌లకు వెళ్లడం, పార్టీలలో కనిపించడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే,…

Read More
చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

Dr. Subrahmanyam Jaishankar రష్యా నుంచి భారతదేశం భారీగా చమురు కొనుగోలు చేస్తోందంటూ అమెరికా, పలు యూరోపియన్ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. యూరప్ పర్యటనలో భాగంగా ఫిన్‌లాండ్‌లో జరిగిన ‘కుల్తరంటా టాక్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారతదేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించడమే కాకుండా యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. ‘వర్ధమాన శక్తులు మరియు నూతన భౌగోళిక రాజకీయ పోటీ’…

Read More
Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Economic Survey 2026: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఆర్థిక సర్వే గురువారం జనవరి 29న విడుదల కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన సర్వే పత్రాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతులను సమర్పిస్తారు. ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ నివేదికను తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి భాగం జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు…

Read More

Horoscope Today: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు ( సెప్టెంబర్ 2, 2026) మేషం రాశి వారికి గురు, రాహువుల అనుకూలతతో పాటు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరిగే సూచనలున్నాయి. వృషభం రాశి వారికి రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో, రవి, బుధులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిస్థితులుంటాయి. మిథునం రాశివారికి గురువు ధన స్థానంలో, శనీశ్వరుడు దశమ…

Read More
గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

క్రికెటర్​ హార్ధిక్​ పాండ్య ధరించే చెయిన్​ చూడడానికి సాధారణ సిల్వర్ చెయిన్‌లా కనిపిస్తుంది. కానీ అది వెండితో చేసినది కాదు. ఇది అత్యంత విలువైన ‘వైట్ గోల్డ్’తో తయారు చేయబడింది. దీనికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ, అత్యంత అరుదైన ‘వీవీఎస్’ (VVS) డైమండ్లను పొదిగారు. ఈ లగ్జరీ చెయిన్ విలువ సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చెయిన్ కు ఉన్న క్రేజ్ ఎంతంటే, మార్కెట్‌లో ‘హార్దిక్…

Read More