తాజావార్తలు
ప్రతి సెకన్‌కు రూ.62 వేల లాభం! ఎవరికో తెలిస్తే కళ్లు తేలేస్తారు!

ప్రతి సెకన్‌కు రూ.62 వేల లాభం! ఎవరికో తెలిస్తే కళ్లు తేలేస్తారు!

ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధికంగా రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించాయి. వరుసగా నాలుగో ఏడాది కూడా పీఎస్‌బీలు లాభదాయకంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి సెకనుకు రూ.62 వేలకుపైగా లాభం ఆర్జించాయని వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు దేశ బ్యాంకింగ్ రంగ బలోపేతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం…

Read More
Power Saving Tips: వాషింగ్ మెషిన్ ఇలా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ టిప్స్ ఇవే..

Power Saving Tips: వాషింగ్ మెషిన్ ఇలా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ టిప్స్ ఇవే..

ఇటీవల ప్రతీఒక్కరూ తమ ఇళ్లల్లో వాషింగ్ మెషిన్లు ఉపయోగిస్తున్నారు. సామాన్యులు కూడా వీటిని వాడుతున్నారు. అయితే వాషింగ్ మెషిన్‌కు విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. దీంతో విద్యుత్ బిల్లుల భారం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే వాషింగ్ మెషిన్ తరచూ వాడాల్సి ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు పేలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాషింగ్ మెషిన్‌కు ఖర్చయ్యే విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. కొన్ని పాటిస్తే సగానికి సంగం బిల్లు…

Read More
Mega 158: మళ్లీ ‘చిరు లీక్స్’.. బాబీతో చేస్తోన్న సినిమా పేరు చెప్పేసిన మెగాస్టార్.. టైటిల్ అద్దిరిపోయిందిగా

Mega 158: మళ్లీ ‘చిరు లీక్స్’.. బాబీతో చేస్తోన్న సినిమా పేరు చెప్పేసిన మెగాస్టార్.. టైటిల్ అద్దిరిపోయిందిగా

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లి (కే.ఎస్.రవీంద్ర) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా 158 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వరరాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. తమన్…

Read More
డ్రీమ్ జాబ్.. చేతిలో ఆఫర్ లెటర్.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్తే అసలు సినిమా మొదలైంది..!

డ్రీమ్ జాబ్.. చేతిలో ఆఫర్ లెటర్.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్తే అసలు సినిమా మొదలైంది..!

విదేశాల్లో ఉద్యోగం, చేతినిండా సంపాదన.. సగటు నిరుద్యోగి కల. ఈ కలనే పెట్టుబడిగా మార్చుకుని లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ట్రివియల్ చాప్టర్’ (Trivial Chapter) అనే సంస్థ పేరుతో నిరుద్యోగులను నమ్మించి, నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నిరుపమ, అరుణ్ రాజ్ వారి అనుచరులు అత్యంత పథకం ప్రకారం ఈ మోసాలకు తెరలేపారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి…

Read More
ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐ రాకతో అనేక కంపెనీలు తమ పని విధానాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో మనుషుల స్థానంలో ఏఐని వాడుకుంటూ పాత ఉద్యోగులను అర్ధాంతరంగా ఇళ్లకు పంపుతున్నాయి. ఈ క్రమంలో చైనాలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తమ సిబ్బందిని భారీ సంఖ్యలో విధుల నుంచి తొలగించాయి. దీనిపై అక్కడి కార్మికులు న్యాయపోరాటానికి దిగడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వివాదాలపై లోతైన విచారణ…

Read More
Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పొడిగింపు

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పొడిగింపు

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయో పరిమితిని పెంచింది. గతంలో ఇది 34 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు రేవంత్ సర్కార్ పొడిగింపుకు మొగ్గు చూపింది. పోలీస్, ఇతర యూనిఫామ్ సర్వీసులకు ఈ పొడిగింపు వర్తించదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఒక ఏడాది మాత్రమే ఈ జీవో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం మరోసారి…

Read More
ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి.. ఈ లెక్కలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి.. ఈ లెక్కలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఊబకాయం, అధిక బరువు పెద్ద సమస్యలుగా మారాయి. బరువు తగ్గడం కోసం చాలా మంది జిమ్‌లలో చేరి కఠినమైన వ్యాయామాలు, క్రాష్ డైట్లు చేస్తుంటారు. అయితే వీటన్నింటికంటే ఎంతో సులువైన, రూపాయి ఖర్చు లేని వాకింగ్ అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరుగెత్తడం కంటే నడక వల్లే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఫిట్‌నెస్ సాధించాలనుకునే వారు రోజుకు ఇన్ని…

Read More
Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. .ఆ తర్వాత క్రమంగా దిగివస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. అయితే.. ఇటీవల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (మే 3, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 24 క్యారెట్ల బంగారం…

Read More
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకొని తగలబడిపోతోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సమయంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం అందరినీ షాక్‌కు గురిచేసింది. గడ్డివాము మంటల్లో కాలిపోతుండగా, అందులో ఉన్న నాగు పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పింది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు వచ్చిన ఆ పాము, మంటల…

Read More
వైవాహిక బంధంలో గందరగోళమా? మానసిక వేధింపులను గుర్తించడం ఎలా

వైవాహిక బంధంలో గందరగోళమా? మానసిక వేధింపులను గుర్తించడం ఎలా

మనుషుల స్వభావాలు భిన్నం. ముఖ్యంగా వైవాహిక బంధంలో మహిళలు భర్త ప్రేమ, గుర్తింపు కోసం తాపత్రయపడటం సహజం. అయితే ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని కొంతమంది పురుషులు తమ భాగస్వాములను ‘గ్యాస్‌లైటింగ్’ అనే మానసిక ఊబిలోకి నెట్టేస్తుంటారు. అసలు ఈ గ్యాస్‌లైటింగ్ అంటే ఏమిటి? ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది? బాధితులు ఎదుర్కొనే పరిస్థితుల గురించి తెలుసుకుందాం. గ్యాస్‌లైటింగ్ అంటే ఏమిటి? గ్యాస్‌లైటింగ్ అనేది ఒక రకమైన మానసిక మోసం. ఇందులో ఒక వ్యక్తి తన భాగస్వామి…

Read More