తాజావార్తలు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, మోడీలను చూసి ఓటు వేయడం వల్ల మోసపోతారని ఆయన హెచ్చరించారు. వారిని కేవలం పెళ్లి పెద్దలతో పోల్చుతూ, స్థానికంగా మోరీల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులకు వారు రారని స్పష్టం చేశారు. గండ్ర సత్తన్న వంటి కాంగ్రెస్ నాయకులకు ఓటు వేస్తే, వారు ప్రజల సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి…

Read More
S Janaki: మా హృదయాలు భారంగా ఉన్నాయి.. ఎస్‌ జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్

S Janaki: మా హృదయాలు భారంగా ఉన్నాయి.. ఎస్‌ జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్. జానకి శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మైసూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె మనవరాలు అప్సరా వైద్యుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ అప్సరా భావోద్వేగానికి గురయ్యారు. లెజెండరీ సింగర్ ఎస్. జానకి.. మా నాన్నమ్మ ఇకలేరనే విషయాన్ని…

Read More
Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్

Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్

తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందిస్తే పంట కోసం ఉపయోగపడతాయని కోరుతున్నారు. జనవరిలోనే రైతు భరోసా నిధులను జమ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో…

Read More
మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

సాధారణంగా మానవ జననం తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలల తర్వాత జరుగుతుంది. అయితే, మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేటి జీవశాస్త్రం పిండం అభివృద్ధి గురించి వివరించింది. కానీ, అంతకుముందే మన మత గ్రంథాలు, పురాణ గ్రంథాల్లో మనిషి జన్మకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలల ప్రయాణంలో శారీరక అభివృద్ధి మాత్రమే కాకుండా అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఆత్మ,…

Read More

కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేసిందా? ఆపరేషన్ సింధూర్‌ అసలు నిజం బయటపెట్టిన మాజీ సీడీఎస్

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌లోని సర్ఘోడా సమీపంలోని కిరానా హిల్స్‌పై భారత్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందా? అనే ప్రశ్నలకు మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు. కిరానా హిల్స్ వద్ద కనిపించిన పొగలకు భారత దాడి ఒక కారణం అయి ఉండొచ్చనే ప్రచారంపై స్పందించిన ఆయన.. రాడార్ల కోసం వెతుకుతున్న ఓ లోయిటరింగ్ మ్యూనిషన్ తన లక్ష్యాన్ని గుర్తించలేక కొండల్లోని ఒక ప్రాంతాన్ని ఢీకొని ఉండొచ్చని తెలిపారు. సర్ఘోడాకు…

Read More
Andhra Pradesh: ఛీ నీచుడా.. నువ్వేం తండ్రివిరా.. కన్న కూతురిపైనే దారుణంగా..

Andhra Pradesh: ఛీ నీచుడా.. నువ్వేం తండ్రివిరా.. కన్న కూతురిపైనే దారుణంగా..

రక్షించాల్సిన తండ్రే భక్షకుడయ్యాడు. నూతన సంవత్సర వేడుకల వేళ కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడి మృగంగా మారాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపంజాణి మండలం పెద్ద బూరుగుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పెద్దబ్బ అనే వ్యక్తికి 12 ఏళ్ల కూతురు ఉంది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో పెద్దబ్బ రెండో పెళ్లి చేసుకుని అదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు. మైనర్ బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ…

Read More
Khajuraho Temples: ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద

Khajuraho Temples: ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద

అద్భుతమైన శిల్పకళ (Architectural Splendor): ఖజురహో ఆలయాలు వాటి నాగరా శైలి నిర్మాణానికి ప్రసిద్ధి. ఇక్కడి ప్రతి ఇటుక, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. దేవతలు, సంగీతకారులు, నృత్యకారులు, నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే వేలాది శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి. కామసూత్ర శిల్పాలు (Erotic Sculptures): చాలామంది ఖజురహో అంటే కేవలం శృంగార శిల్పాలే (Erotic Art) అనుకుంటారు. కానీ, వాస్తవానికి ఇక్కడి శిల్పాలలో కేవలం 10శాతం మాత్రమే అలా ఉంటాయి. ఇవి మానవ…

Read More
Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

మన జీవితానికి నీరు ఎంతో అవసరం. నీరు తరచూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనం ఏటైనా బయటకి వెళ్లిన సమయంలో కూడా మన వెంట ఓ వాటర్ బాటిల్ తీసుకెళుతుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వారి వెంట ఒక వాటర్ వాటిల్ ఉండాల్సిందే. లేదంటే బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే, మనం తాగే నీరు ప్లాస్టిక్ బాటిళ్లలో కాకుండా స్టీల్ లేదా కాపర్ బాటిళ్లలో నిల్వ చేస్తే ఆరోగ్యానికి…

Read More

బాల్ తగిలి చనిపోయిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా? ఇప్పటి వరకు 174 మందిని బలిగొన్న క్రికెట్ బాల్

క్రికెట్‌ను సాధారణంగా సురక్షితమైన క్రీడగానే భావిస్తాం. కానీ గంటకు 140 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకొచ్చే బంతి శరీరంలోని కీలక భాగాలకు తగిలితే ప్రాణాంతకంగా మారొచ్చు. చారిత్రక రికార్డులు, వైద్య అధ్యయనాల ప్రకారం శతాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతూ బంతి తాకిడితో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక చారిత్రక అధ్యయనం ప్రకారం 1858 నుంచి 2016 మధ్య మొత్తం 174 క్రికెట్‌ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఫిలిప్ హ్యూస్‌.. ప్రపంచాన్ని కుదిపేసిన విషాదం క్రికెట్‌ బంతి తాకిడితో…

Read More
Khajuraho Temples: ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 25, 2026): మేష రాశి వారిఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సామరస్యంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read More