తాజావార్తలు
రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న ముఠా గుట్టును బీహార్ ముజఫర్‌పూర్ పోలీసులు రట్టు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలను ఏఐ సాయంతో మార్ఫ్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నకిలీ డిజిటల్ కంటెంట్ వెనుక దేశ అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది….

Read More
మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

Indian Tigers and Tigresse: టీవీ9 (News9) ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ సీజన్ 2 సెలక్షన్స్ హైదరాబాద్ చేరుకుంది . శ్రీనిధి డెక్కన్ ఫుట్ బాల్ క్లబ్ సమక్షంలో హైదరాబాద్లో టైగర్స్ అండ్ ట్రాగ్రసస్ సీజన్ 2 సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 14, అండర్ 17 కు సంబంధించిన పిల్లల ఆట తీరును పరిశీలించారు శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ కోచ్ బృందం. వీరీ నుంచి సీజన్ 2కి సెలెక్ట్ కాబోయే 30 మంది ప్రాబబుల్స్…

Read More
మటన్‌లోకి బగారా రైస్.. ఎలా వండితే ముక్కతో పాటు రుచి బాగుంటుందో తెలుసా?

మటన్‌లోకి బగారా రైస్.. ఎలా వండితే ముక్కతో పాటు రుచి బాగుంటుందో తెలుసా?

మటన్, చికెన్ కర్రీలోకి బగారా రైస్ అనేది తప్పకుండా వండుతుంటారు. అంతే కాకుండా ఏ నాన్ వెజ్ వంటకంలోకి అయినా సరే మటన్, చికెన్ లోకి బగారా రైస్ వండి తింటే, ఆ రుచి మర్చిపోలేరు. కాగా, ఇప్పుడు మనం మటన్ ముక్కనే కాకుండా అన్నంతో తింటే అద్బుతంగా ఉండాలి అంటే తప్పకుండా బగారా రైస్ ఇలా వండాలంట. కాగా దాని గురించే తెలుసుకుందాం. బగారా రైస్ కోసం కావాల్సిన పదార్థాలు : బాస్మతి లేదా సోనా…

Read More
Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోందా అన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. బాబా వంగా తన…

Read More
జూన్ 20 రాశిఫలాలు: వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి ఇలా..

జూన్ 20 రాశిఫలాలు: వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (జూన్ 20, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా రోజంతా బాగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారికి అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త.. కొత్త ఇళ్లు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ ప్రకటన

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త.. కొత్త ఇళ్లు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ ప్రకటన

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్‌ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ శుభవార్త అందించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ తర్వాత కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామంటూ ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ…

Read More
విహారయాత్రలో వింత పోకడ.. ప్రాణాలు బలిగొంటున్న ‘ఆల్పైన్ డివోర్స్’ గురించి తెలుసా?

విహారయాత్రలో వింత పోకడ.. ప్రాణాలు బలిగొంటున్న ‘ఆల్పైన్ డివోర్స్’ గురించి తెలుసా?

ఆల్పైన్ డివోర్స్ అంటే.. భాగస్వామిని ఎంతో ప్రేమగా కొండ ప్రాంతాలకు విహారయాత్రకు తీసుకెళ్లి, అక్కడ వారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం. ఇది కేవలం సంబంధాన్ని తెంచుకోవడమే కాదు, గడ్డకట్టే చలిలో, అడవి జంతువుల మధ్య ప్రాణాపాయంలోకి నెట్టడం. టిక్‌టాక్ వంటి వేదికలపై చాలా మంది మహిళలు తమకు ఎదురైన ఇలాంటి భయంకరమైన అనుభవాలను పంచుకోవడంతో ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాణాంతక ఘటనలు సంబంధాన్ని గౌరవప్రదంగా ముగించే ధైర్యం లేని వారు ఇటువంటి మార్గాన్ని…

Read More
OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో ‘ఓజీ’ నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో ‘ఓజీ’ నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇప్పుడు ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్ కు మంచి ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్. ఓజీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన అర్జున్ దాస్ ఈ మూవీలో హీరోగా నటించాడు. జూన్ 26న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. డిఫరెంట్…

Read More
ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు?

ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు?

మరణం తర్వాత మృతదేహంలో సహజంగా అనేక మార్పులు ప్రారంభమవుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, రక్త ప్రసరణ ఆగిపోవడం, కణజాలాలు క్రమంగా విచ్ఛిన్నం కావడం వంటి ప్రక్రియలు మొదలవుతాయి. దీంతో కొంతకాలం తర్వాత మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే మృతదేహాన్ని కొంతకాలం పాటు సంరక్షించాల్సిన పరిస్థితుల్లో ఎంబామింగ్ అనే ప్రత్యేక ప్రక్రియను ఉపయోగిస్తారు.  ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ నగరంలో మరణించారు. ఆమె దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేసినప్పుడు బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం…

Read More

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీ! ఎక్కడంటే..?

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మెగా యూత్ ఫోర్స్ కో కన్వీనర్ కందాల చంటి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు విన్నుతనంగా నిర్వహించారు. చిరంజీవి నటించిన పునాదిరాళ్లు చిత్రం నుండి ఇప్పటివరకు 156 చిత్రాల్లో నటించిన సినిమా పేర్లను 156 అడుగుల పొడవు ఫ్లెక్సీలో వేసి పి.గన్నవరం డొక్కా సీతమ్మ వారధిపై ర్యాలీ నిర్వహించారు. పి గన్నవరం డొక్కా సీతమ్మ వారధి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి అనంతరం అక్కడనుండి…

Read More