బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
వాంఖడే స్టేడియంలో జరిగిన 33వ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఘోరంగా విఫలమైంది. కేవలం 104 పరుగులకే కుప్పకూలి 103 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఇది ఐదో ఓటమి. దీనివల్ల ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు హార్దిక్ పాండ్యా సమూల మార్పులు చేయాలని భావిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన…
