తాజావార్తలు
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సగ్గు బియ్యం వడలను, పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తే చాలా సులభంగా, మంచి రుచిగా వస్తాయో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు : సగ్గు బియ్యం, పల్లీలు, పచ్చి మిర్చి, బంగాళ దుంపలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఈ సింపుల్ పదార్థాలతోనే చాలా అంటే చాలా సులభంగా సగ్గు బియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చును….

Read More
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది

Read More
సంజూ శాంసన్‌తో ఆ 4 మాటలు.. తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

సంజూ శాంసన్‌తో ఆ 4 మాటలు.. తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?

రోహిత్ శర్మ (Rohit Sharma) భారత జట్టులో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టకాలాలను గుర్తుచేసుకుంటూ, అదే పరిస్థితిని ఎదుర్కొన్న సంజూ శాంసన్ (Sanju Samson) కు తాను ఎలా మానసికంగా బలం ఇచ్చానో వివరించాడు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) సమయంలో సంజూ శాంసన్ ప్రారంభ మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, నమ్మకం కోల్పోకూడదని రోహిత్ చెప్పినట్లు వెల్లడించాడు. కష్టకాలంలో సంజూ శాంసన్‌కు ధైర్యం చెప్పిన…

Read More
Health Tips: రోజూ గోధుమలు, పాలు తీసుకుంటున్నారా? మీ శరీరంలో వాపును రహస్యంగా పెంచే 8 ప్రమాదకర ఆహార పదార్థాలు ఇవే!

Health Tips: రోజూ గోధుమలు, పాలు తీసుకుంటున్నారా? మీ శరీరంలో వాపును రహస్యంగా పెంచే 8 ప్రమాదకర ఆహార పదార్థాలు ఇవే!

మానవ శరీరంలో అంతర్గతంగా పెరిగే వాపు(ఇన్‌ఫ్లమేషన్) అనేక దీర్ఘకాలిక రోగాలకు కారణంగా మారుతుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ నివేదికల ప్రకారం తరచూ తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులు లేదా కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే అది శరీరంలో అంతర్గత వాపు పెరుగుతోందనడానికి స్పష్టమైన సంకేతం. మనం ఆరోగ్యకరం అనుకుని తినే గోధుమలతో పాటు, శరీరంలో మంటను , వ్యాధుల తీవ్రతను పెంచే ఆ 8 ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 1. చక్కెర , తీపి పదార్థాలు మిఠాయిలు,…

Read More
కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌ ఫీలవ్వాల్సిందే..!

కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌ ఫీలవ్వాల్సిందే..!

Gautam Gambhir’s Coaching: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, టీమ్ ఇండియా ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అయితే, అతని హయాంలో టీమ్ ఇండియా కొన్ని అనవసరమైన రికార్డులను సృష్టించింది. గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి టీమిండియా అనేక అవాంఛనీయమైన సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. ఐర్లాండ్‌లో టీ20 సిరీస్‌లో ఓటమి,14 ఏళ్లలో ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సిరీస్ ఓటమి దీనికి తాజా ఉదాహరణలు. ఈ రెండింటితో పాటు, గౌతమ్…

Read More
Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలో రాశ్యధిపతి, కుటుంబ కారకుడు అయిన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోబోతున్నాయి. మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలా…

Read More
Team India: రహానే దారిలోనే ఆ ఐదుగురు.. టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ క్రికెటర్లు..!

Team India: రహానే దారిలోనే ఆ ఐదుగురు.. టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ క్రికెటర్లు..!

5 Indian Cricketers Ready for Retirement: అజింక్య రహానే సడన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం క్రీడా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న రహానే బాటలోనే మరో ఐదుగురు సీనియర్లు నడిచేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు. బిసిసిఐ సెలెక్టర్ల విస్మరణతో తీవ్ర నిరాశలో ఉన్న ఆ స్టార్ ఆటగాళ్లు త్వరలోనే గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జోరందుకుంది. టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఉన్నట్లుండి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని…

Read More
S Janaki: 60 ఏళ్లలో 50వేలకు పైగా పాటలు.. గాయని జానకమ్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

S Janaki: 60 ఏళ్లలో 50వేలకు పైగా పాటలు.. గాయని జానకమ్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

దక్షిణాదిలో వేలాది పాటలు పాడిన గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరులోని ఆమె ఫామ్ హౌస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య జానకమ్మ అంత్యక్రియల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లెలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించిన ఆమె.. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పెరిగారు. జానకమ్మ మృతితో సినీరంగంలో విషాద చాయలు అలుముకున్నాయి. సినీరంగంలోని తరాలు, సింగర్స్, అభిమానులు స్వయంగా హాజరై నివాళులర్పించారు. 3 సంవత్సరాల వయస్సులో సంగీతం నేర్చుకోవడం…

Read More
దండుపాళ్యం గ్యాంగ్‌ను మించి.. కన్నకూతురు, అల్లుడే స్కెచ్ వేశారు.. నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..

దండుపాళ్యం గ్యాంగ్‌ను మించి.. కన్నకూతురు, అల్లుడే స్కెచ్ వేశారు.. నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..

నల్లగొండలో సంచలనం సృష్టించిన తెలంగాణ కాలనీ నాలుగు హత్యల కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. కన్నతల్లి హసీనా, తండ్రి సుల్తాన్, ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపించింది మరెవరో కాదు.. సొంత కూతురు, అల్లుడేనని విచారణలో నిర్ధారణ అయింది. ఆస్తి మొత్తం తమకే దక్కాలనే దురాశతో, భారీ మొత్తంలో సుపారీ (నగదు) ఇచ్చి కిరాయి హంతకులతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. గతంలో వీరి ఇంట్లో జరిగిన దొంగతనం కూడా ఈ కూతురు, అల్లుడి పనేనని విచారణలో…

Read More
IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, 37 ఏళ్ల కోహ్లీ ఆడటం అనేది ఆయన శారీరక సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 22న జరగబోయే ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. మరోవైపు అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి పునరాగమనం చేశారు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా…

Read More