తాజావార్తలు
Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

వర్షాకాలం వచ్చిందంటే చాలామంది బిజినెస్‌లు డల్ అవుతాయని భావిస్తారు. అయితే కొన్ని వ్యాపారాలకు మాత్రం ఇదే సీజన్ బంగారం లాంటి అవకాశాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందాలనుకునే వారికి వర్షాకాలం అనేక అవకాశాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే చిన్న వ్యాపారాన్ని లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. అలాంటి ఐదు డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియాలు ఇవే. 1. గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తుల విక్రయం.. వర్షాలు ప్రారంభం కాగానే…

Read More
Bank Deposit: ఏ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే అత్యధిక రాబడి వస్తుంది?

Bank Deposit: ఏ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే అత్యధిక రాబడి వస్తుంది?

Bank Deposit: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో ఎంతో కొంత డిపాజిట్‌ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోవాలని కోరుకుంటారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో వేయాలని ఆలోచిస్తున్నారా? మీరు 3 సంవత్సరాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తుంటే ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వల్ల మీకు వేల రూపాయలు ఖర్చవుతాయి. అయితే మీ డబ్బుపై మంచి రాబడిని పొందగల కొన్ని…

Read More
T20 World Cup 2026 : సెమీఫైనల్లో వాన పడితే ఎవరికి లాభం? సూపర్ 8 రికార్డులే ఫైనల్ బెర్త్ ని డిసైడ్ చేస్తాయా?

T20 World Cup 2026 : సెమీఫైనల్లో వాన పడితే ఎవరికి లాభం? సూపర్ 8 రికార్డులే ఫైనల్ బెర్త్ ని డిసైడ్ చేస్తాయా?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ కు వచ్చేసింది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. అయితే ఈ మెగా ఫైట్‌కు ముందు అభిమానులను ఒకే ఒక ప్రశ్న వేధిస్తోంది.. ఒకవేళ వరుణుడు కన్నెర్ర చేసి మ్యాచ్‌ను అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? గెలుపోటములు ఎలా నిర్ణయిస్తారు? ఏ జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో సామాన్యుడికి…

Read More
Video: ఇదెక్కడి వింత.. ఔట్ అనుకుని సంబరపడ్డ బౌలర్.. కట్‌చేస్తే.. అంపైర్ చేసిన పనికి అవాక్కైన ఆటగాళ్లు..!

Video: ఇదెక్కడి వింత.. ఔట్ అనుకుని సంబరపడ్డ బౌలర్.. కట్‌చేస్తే.. అంపైర్ చేసిన పనికి అవాక్కైన ఆటగాళ్లు..!

Rashid Khan Umpire Incident: సమర్సెట్ వర్సెస్ గ్లామోర్గాన్ జట్ల మధ్య జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘనట చోటుచేసుకుంది. గ్లామోర్గాన్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో, సమర్సెట్ బౌలర్ క్రెయిగ్ ఓవర్టన్ (చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జేమీ ఓవర్టన్ సోదరుడు) అద్భుతమైన బంతిని వేశాడు. ఆ బంతి బ్యాటర్ ర్యాన్ హాడ్లీ ప్యాడ్లను బలంగా తాకడంతో బౌలర్, ఫీల్డర్లు గట్టిగా అప్పీల్ చేశారు. సరిగ్గా అదే సమయంలో అంపైర్…

Read More
Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

తమ వినియోగదారుల కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో మైమరిపించే 5జీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇటీవల అందరూ 4జీ నుంచి 5జీకి మారుతున్నారు. భారత్‌లో మారుమూల గ్రామాలకు కూడా 5జీ విస్తరిస్తోంది. నాణ్యమైన కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కి మారుతున్నారు. దీంతో 5జీలోకి మారే కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోన్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్ అందించే…

Read More
Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

సాధారణంగా భారతీయులకు ఉదయం లేవగానే ఓ టీ లేదా ఛాయ్ తాగడం తప్పనిసరి. చాలా మంది ఉదయం లేవగానే టీ తాగకుండా ఏ పనీ మొదలు పెట్టరు. ఆ తర్వాత ఉదయం 10-11 గంటలకు మరోసారి.. సాయంత్రం, రాత్రి ఇలా టీ లేకుండా చాలా మందికి రోజు గడవదు. కొందరైతే రెండు మూడు గంటలకు ఒకసారి ఛాయ్ తాగుతూ ఉంటారు. అయితే, టీని కొన్ని సమయాల్లో తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం తిన్న వెంటనే టీ తాగడం…

Read More
ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా  సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు….

Read More
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇదే..

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇదే..

అరటిపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మనకు సంవత్సరం పొడవునా, అన్ని ప్రాంతాలలో లభించే అరటిపండును పిల్లలతో సహా అందరూ తినొచ్చు.. ఇతర పండ్ల మాదిరిగా వ్యర్థాలు లేకుండా, సులభంగా తినగలిగే, మంచి రుచినిచ్చే ఈ పండును అధిక కేలరీలు ఉంటాయనే కారణంతో ఇటీవల చాలామంది తినడం తగ్గించారు. పూర్వం రోజులలో ప్రజలు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు కాబట్టి, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు పెద్దగా ఉండేవి కావు. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో షుగర్…

Read More
కంప్లైంట్ ఇవ్వడానికి చచ్చిన ఎలుకను సాక్ష్యంగా తెచ్చిన మహిళ.. పోలీసుల మైండ్ బ్లాక్..!

కంప్లైంట్ ఇవ్వడానికి చచ్చిన ఎలుకను సాక్ష్యంగా తెచ్చిన మహిళ.. పోలీసుల మైండ్ బ్లాక్..!

ఢిల్లీ శివారు నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింతైన, దిగ్భ్రాంతిని కలిగించే కేసు వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 34లోని ఒక ప్రముఖ సొసైటీలో నివసిస్తున్న ఒక మహిళ, పాలిథీన్ కవర్‌లో చుట్టిన చనిపోయిన ఎలుకతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అది చూసిన పోలీసులు, సాధారణ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన పొరుగువారు పదేపదే తన ఫ్లాట్ బయట చనిపోయిన ఎలుకలను విసిరేస్తూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. సెక్టార్ 129 పోలీస్ చౌకీకి శనివారం…

Read More
అబ్బ క్రిస్పీగా.. సాఫ్ట్‌గా.. మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..

అబ్బ క్రిస్పీగా.. సాఫ్ట్‌గా.. మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..

ఎప్పుడైనా వేడివేడిగా ఏదైనా రుచికరమైన తిండి తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి తెలంగాణ ప్రత్యేక వంటకమైన ‘మొక్కజొన్న గారెలు’ (మక్క గారెలు).. మొక్కజొన్న గారెలు రుచికరమైన స్నాక్ మాత్రమే కాకుండా, వాటిలో ఉండే పోషకాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. మొక్కజొన్నల్లో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తినివ్వడంతోపాటు జీర్ణక్రియకు సహాయపడడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే చాలామంది చేసేటప్పుడు గారెలు గట్టిగా రావడం లేదా సరిగ్గా పొంగకపోవడం…

Read More