తాజావార్తలు
Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!

Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!

ప్రకాశం జిల్లా కొణిదన గ్రామంలో ఈ పోటీలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు, గ్రామ దేవతల తిరునాళ్ల సందర్భాల్లో ఈ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాంగానే ఈసారి కూడా ఇక్కడ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మేలు రకం పొట్టేళ్లు తలపడ్డాయి. వాటి యజమానులు తమ పొట్టేళ్లను ఎంతో ఉత్సాహంతో బరిలోకి దింపారు. ఒకదానికొకటి ఢీ అంటే ఢీ అన్నట్లు తలలు కొట్టుకుంటూ ఉంటే…..

Read More
విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

వారిద్దరి దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. యూరోప్ దేశమైన నార్వేకి చెందిన అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.. హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటిగా అయ్యారు. ఇటీవలి కాలంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ యువతులతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందులో తెలుగు వారే ఎక్కువగా ఉండటం విశేషం. విశాఖకు చెందిన సైమన్ ఉపాధి కోసం నార్వే వెళ్ళాడు. 2016 నుంచి…

Read More
IPL 2026: రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే.. మా టీంలో మెంటలోడిని తట్టుకోలేరంతే..!

IPL 2026: రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే.. మా టీంలో మెంటలోడిని తట్టుకోలేరంతే..!

Shubman Gill Post Match Comments: మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో 200 పైచిలుకు స్కోర్లను కూడా జట్లు సులభంగా ఛేదిస్తున్న తరుణంలో, కేవలం 160 పరుగుల స్కోరును కాపాడుకోవడం గుజరాత్ జట్టు బౌలింగ్ పటిమకు నిదర్శనంగా మారింది. ఈ భారీ విజయం గుజరాత్ ఆటగాళ్లలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. విజయ రహస్యం వెల్లడించిన శుభమన్ గిల్.. మ్యాచ్ అనంతరం…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్న వేళ, టీమ్ ఇండియా తుది జట్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్‌లో ఆడతాడా లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకోవడంతో, అతని స్థానంలో మార్పులు చేయాలనే డిమాండ్…

Read More
పల్లీ vs బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలంటే ఏది తినాలో తెలుసుకోండి..

పల్లీ vs బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలంటే ఏది తినాలో తెలుసుకోండి..

పల్లీల పోషక విలువల విషయానికి వస్తే.. 100 గ్రాముల వేరుశెనగలో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రోటీన్, 49.2 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటితో పాటు జీర్ణక్రియకు మేలు చేసే 8.5 గ్రాముల ఫైబర్ ఇందులో లభిస్తుంది. అంతేకాకుండా పొటాషియం (705 మి.గ్రా), ఫాస్ఫరస్ (376 మి.గ్రా), మెగ్నీషియం (168 మి.గ్రా), ఐరన్, విటమిన్లు E, B3 వంటి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు కూడా వేరుశెనగలో పుష్కలంగా ఉంటాయి.

Read More
EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

EPFO: నెలవారీ ఆదాయం సంపాదించే వ్యక్తుల కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం అత్యంత విశ్వసనీయమైన పదవీ విరమణ పొదుపు పథకాలలో ఒకటి. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి నెలసరి ప్రాథమిక జీతం రూ. 25,000 అయి ఉండి, అతను 30 సంవత్సరాల పాటు నిరంతరంగా EPF పథకానికి సహకారం అందిస్తే, పదవీ విరమణ సమయానికి అతని పీఎఫ్‌ నిధి రూ. 1 కోటి కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత 8.25 శాతం వార్షిక వడ్డీ రేటు…

Read More
నటుడు విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్‌ను కేటాయించిన ఈసీ

నటుడు విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్‌ను కేటాయించిన ఈసీ

తమిళ నటుడు విజయ్ పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. ఇటీవలే విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ విజిల్ సింబల్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ కొత్త పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించింది ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

Hyderabad: పాతబస్తీలోని ఓ ఇంట్లో నుంచి అదో రకమైన వాసన.. ఏంటని చూడగా షాక్!

మామిడి ప్రియులారా జాగ్రత్త! నోరూరించే ఆ పండును చూసి టెమ్ట్‌ అయ్యారో.. మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టే! ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మామిడి పండ్లు సహజంగా పండినవేనా? లేక రసాయనాలతో మగ్గించినవా? అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడి పండు సీజన్ మొదలైందో లేదో.. అప్పుడే అక్రమార్కులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కృత్రిమంగా మామిడి పళ్ళను మగ్గిస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్…

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

Horoscope Today: వారికి పెళ్లి ప్రయత్నాలు సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 27, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read More
మెగా లీక్.. సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే

మెగా లీక్.. సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పవర్‌ఫుల్ రోల్‌లో నటించి స్వయంగా నిర్మించిన సినిమా మా ఇంటి బంగారం. నందినీ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మా ఇంటి బంగారం సినిమాకు థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు సమంత ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసింది. సినిమాలో కంటెంట్ కనెక్ట్ అవ్వడం పైగా…

Read More