ఆమె పాట ఓ జ్ఞాపకం.. జీవితకాలపు అనుబంధం.. జానకి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం
ప్రముఖ గాయని, లెండరీ సింగర్.. ఎస్. జానకి మృతిపై సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జానకమ్మ మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె అపురూపమైన గాత్రాన్ని అందించారన్నారు. తాము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే అని ఆయన గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉందని…..
