తాజావార్తలు
గిన్నెలు కడిగే సబ్బుతో యమ డేజంర్‌.. తొందరగా ముసలితనం వచ్చేస్తుందట!

గిన్నెలు కడిగే సబ్బుతో యమ డేజంర్‌.. తొందరగా ముసలితనం వచ్చేస్తుందట!

గిన్నెలు కడిగే సబ్బు లేదా ద్రవ డిటర్జెంట్ ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఇది ప్రధానంగా గిన్నెలపై పేరుకుపోయిన నూనె మరకలు, మురికి, మొండి జిడ్డును శుభ్రపరచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గిన్నెలను మెరిపించే ఈ సబ్బులోని రసాయనాలు సున్నితమైన చర్మానికి తగిలినప్పుడు హాని కలిగిస్తాయి. గిన్నెలు కడిగే సబ్బులోని బలమైన డిటర్జెంట్లు చర్మంలోని సహజ నూనెలను పీల్చుకుంటాయి. దీనివల్ల చేతులు త్వరగా పొడిగా, గరుకుగా మారతాయి. మన చర్మం సహజ…

Read More
Rashmika Mandanna: రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? విజయ్‌కు కూడా బెస్ట్ ఫ్రెండ్

Rashmika Mandanna: రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? విజయ్‌కు కూడా బెస్ట్ ఫ్రెండ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటివరకు టాలీవుడ్ కే పరితమితమైన ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పాకింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ ఛాన్స్ అవకాశాలు దక్కించుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కలిసి పెళ్లిపీటలెక్కిందీ ముద్దుగుమ్మ….

Read More
రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

కొంతమంది ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వందే భారత్‌ రైళ్లు వచ్చిన కొత్తలో అయితే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల, అరెస్ట్‌ అయిన వారి సంఖ్యను రైల్వే…

Read More
అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు.. వీడియో చూస్తే..

అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు.. వీడియో చూస్తే..

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని కె.పి.హెచ్.బి (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక యువకుడి మరణానికి కారణమైంది. పోలీసుల వివరాలు, సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. 25 ఏళ్ల అభినవ్ కుమార్ మిశ్రా తన ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పనుల నిమిత్తం బయలుదేరారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన…

Read More
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన

ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన

ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తమ కంపెనీ నుంచి ప్రతి నెలా సుమారు 5 వేల మంది గిగ్ వర్కర్ల ను తొలగిస్తుంటామని షాకింగ్‌ ప్రకటన చేసారు. ఎక్కువగా ఇందులో మోసాలకు పాల్పడిన వారే ఉంటారని తెలిపారు. దీని గురించి యూట్యూబర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు గోయల్. ఇంకా తాము తొలగించిన వారే కాకుండా.. అదనంగా ప్రతి నెలా సుమారుగా 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది వరకు తమ…

Read More
Income Tax New Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే 7 ఏళ్ల జైలుశిక్ష తప్పదు..

Income Tax New Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే 7 ఏళ్ల జైలుశిక్ష తప్పదు..

ఇటీవల కాలంలో వివిధ ఆర్ధిక అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్లను ఎక్కువ మంది కలిగి ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో డిపాజిట్ చేసే సొమ్ముపై కూడా బ్యాంకులు వడ్డీని అందిస్తూ ఉంటాయి. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని జమ చేస్తూ ఉంటాయి. మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లో దీనిని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్…

Read More
నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీ-నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ధనవర్షం, విజయాలు ఖాయం!

నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీ-నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ధనవర్షం, విజయాలు ఖాయం!

ఈ ఏడాది నిర్జల ఏకాదశి మరింత విశిష్టంగా మారడానికి కారణం ఒక అరుదైన లక్ష్మీ-నారాయణ రాజయోగం ఏర్పడటమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించినప్పుడు ఈ శుభయోగం ఏర్పడుతుంది. జూన్ 25న ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశిలో కలయిక చెందడంతో లక్ష్మీ-నారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం, సామాజిక గౌరవం, వృత్తి పురోగతికి సంకేతంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ యోగం విశేష ఫలితాలను…

Read More

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!

దేశంలోని అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడానికి, వారి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే సరైన అవగాహన లేక చాలామంది రైతులు ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారు. కేంద్రం అందిస్తున్న ప్రధానమైన ఐదు పథకాల ద్వారా రైతులు భారీ లబ్ధి పొందవచ్చు. ఆ పథకాల పూర్తి వివరాలు మీకోసం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. దీని…

Read More
బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. గతంలో రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా బాగా కలిసి వస్తుంది.

Read More
ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడారు. ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 16)ఖతార్ ప్రస్తుత ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, దివంగత నాయకుడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు…

Read More