తాజావార్తలు
బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. దెబ్బకు షాక్ అయిన నెటిజన్స్.. కట్ చేస్తే

బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. దెబ్బకు షాక్ అయిన నెటిజన్స్.. కట్ చేస్తే

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల కు సబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ ఫోన్స్ లోకి వచ్చేస్తున్నాయి. అది మంచి అయినా చెడ్డదైనా.. చాలా మంది అందాల భామలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ బారిన పడ్డారు. కొందరు అనుకోకుండా ట్రోల్స్ బారిన పడుతుంటే మరికొందరు ఉద్దేశపూర్వకంగానే వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇదిలా ఉంటే.. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట…

Read More
Virat Kohli : ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడడం అంటే ఇదేనేమో.. 9 ఏళ్ల తర్వాత కోహ్లీకి చేదు అనుభవం

Virat Kohli : ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడడం అంటే ఇదేనేమో.. 9 ఏళ్ల తర్వాత కోహ్లీకి చేదు అనుభవం

Virat Kohli : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహానే ఆయన కొంపముంచింది. లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ప్రిన్స్ యాదవ్, కోహ్లీ చెప్పిన చిట్కానే ఉపయోగించి ఆయన్ని డకౌట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై లక్నో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రిన్స్ యాదవ్ ఒక…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

తెలంగాణలోని ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని ప్రజలు ఉచితంగా అత్యాధునిక వైద్యం పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రాష్ట్రంలోని పేదలకు అందనుంది. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రిని హైదరాబాద్‌లో నిర్మించింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీనిని నిర్మించగా.. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సనత్ నగర్‌లో నిర్మించిన ఈ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ…

Read More
Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు చిరుత. ఇది గంటకు 112 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 60 మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ముఖంపై ఉండే కన్నీళ్ల ధార వంటి గుర్తులు ఎండ నుంచి కళ్ళను రక్షించి, స్పష్టమైన దృష్టికి సహాయపడతాయి. సింహాలు, పులుల వలె కాకుండా, చిరుతలు గర్జించలేవు. చిరుతల సామాజిక నిర్మాణం భిన్నంగా ఉంటుంది. మగవి గుంపులుగా జీవిస్తే, ఆడవి ఒంటరిగా తమ పిల్లలను రెండేళ్ల వరకు పెంచుతాయి….

Read More
డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..

డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..

రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దురంధర్-2 షూటింగ్ సమయంలో ముంబై పోలీసులు చిత్ర బృందానికి షాకిచ్చారు. ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడాన్ని పోలీసులు గుర్తించారు. షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా, ఒక అనధికార డ్రోన్ ఎగురుతుండగా గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. డ్రోన్ వాడకాన్ని నిర్ధారించిన తర్వాత, ముంబై పోలీసులు చిత్ర లొకేషన్…

Read More
Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

Mukul Chaudhary : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యులను స్టార్లుగా మార్చే వేదిక. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక ఉన్న అసలుసిసలు హీరో 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటమే అలవాటు లేని ఈ యువకుడు, ఏకంగా కేకేఆర్ బౌలర్లకే చుక్కలు చూపించి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు….

Read More
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

కల్తీ పాలు తాగడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ ఇంకా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మనం వాడుతున్న పాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలుసుకోవడానికి ఆహార భద్రత సంస్థ (FSSAI) కొన్ని సులభమైన పద్ధతులను సూచించింది. కల్తీని గుర్తించే విధానం.. పాలల్లో డిటర్జెంట్ కలిసిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఒక బాటిల్‌లో కొంచెం పాలు తీసుకుని బాగా షేక్ చేయాలి. ఒకవేళ పాలపై చిక్కటి నురగ…

Read More
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!

సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!

జపాన్ కు చైనా అనుగ్రహం అవసరం లేదు. ఎందుకంటే, అది తన సొంత అరుదైన మట్టి లోహాలను కనుగొంది. నెలరోజుల క్రితం జపాన్ ఒక పరిశోధనా నౌకను ప్రయోగించింది. ఇది సముద్రంలో 6వేల కిలోమీటర్ల లోతులో అరుదైన మట్టి లోహాలను గుర్తించింది. ఇప్పుడు, ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం, ఈ లోతులో లభించిన అవక్షేపంలో అరుదైన మట్టి లోహాలు కనుగొనబడ్డాయని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. చైనాతో సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న సమయంలో జపాన్ కు ఈ…

Read More
Andhra Pradesh: ఏపీకి రైల్వేశాఖ సూపర్ న్యూస్..  ఈ ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ.. ఆరు కొత్త లైన్లకు లైన్ క్లియర్..

Andhra Pradesh: ఏపీకి రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ.. ఆరు కొత్త లైన్లకు లైన్ క్లియర్..

కళ్యాణదుర్గం-అనంతపురం మధ్య 58 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్, గూడూరు-దుగరాజపట్నం మధ్య కొత్త లైన్‌కు రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. 2016లోనే ఈ మార్గానికి సంబంధించిన డీపీఆర్ సిద్దం కాగా.. ఆ తర్వాత ముందుకు కదరలేదు. ప్రస్తుతం దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతుండటంతో.. కొత్త రైల్వే లైన్‌పై మళ్లీ కదలిక వచ్చింది.

Read More
IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం

IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ముఖ్యంగా తన స్పిన్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అక్షర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వికెట్లు తీయడంలో కుల్దీప్ విఫలమవ్వడం జట్టు ఓటమిపై గట్టి ప్రభావం చూపిందని అక్షర్ పరోక్షంగా అంగీకరించాడు….

Read More