తాజావార్తలు
పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

బ్యాంకాక్‌, జులై 13: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లోని ఒక పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాంకాక్ ఉత్తర భాగంలోని నా లాడ్‌ప్రావో (Na Ladprao) పబ్‌లో భారీ మంటలు చెలరేగడం, ప్రధాన ద్వారం నుంచి దట్టమైన పొగ వెలువడడం వీడియోలో…

Read More
యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

ఇటీవల కాలంలో చాలా మంది యువత బ్రెయిన్ స్ట్రోక్‌కు బారినపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నవారిలో 25 శాతం యువతే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడేనని అంటున్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. ఒకే సంవత్సరంలో దేశంలో 18 లక్షలకుపైగా స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఈ…

Read More
National Youth Day 2026: మీ కోసం స్ఫూర్తి రగిలించే స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్

National Youth Day 2026: మీ కోసం స్ఫూర్తి రగిలించే స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్

స్వామి వివేకానంద.. భారతీయ ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో ప్రముఖులు. వివేకానందుడి అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. వివేకానందుడు.. మరో గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. రామకృష్ణ పరమహంస వద్ద శిశ్యుడిగా చేరిన తర్వాతే ఆయన వివేకానందుడు అయ్యారు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడుగా మారారు. వివేకానందుడు.. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక గొప్ప వ్యక్తి. రామకృష్ణ మఠం ఆయనే…

Read More
Tollywood:  మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood: మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

Read More
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఎంతో మంది సహాయక పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వారిలో ఈ నటుడు ఒకరు. ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న నటుడు ఆయన. మిమిక్రీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 22 ఏళ్లకే హీరోగా మారి సినిమాలు చేశారు. నటుడిగా ఎంతో…

Read More
అమ్మాయిల కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే మల్టీకలర్ వెండి పట్టీలు ఇవే

అమ్మాయిల కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే మల్టీకలర్ వెండి పట్టీలు ఇవే

సంప్రదాయ డ్రెస్సులతో పాటు, వెస్ట్రన్ వాటికీ కూడా ఇవి సూపర్ గా ఉన్నాయి. మార్కెట్‌లో చిన్న స్టోన్స్, ఆక్సిడైజ్డ్ వర్క్‌తో ఉన్నవి మాత్రమే ఉన్నాయి. అయితే, ఇక కొత్త మోడళ్ల గురించి మాట్లాడుకుంటే ఈ మల్టీకలర్ వెండి పట్టీలు మీకు దగ్గర్లో ఉన్న షాపులో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని అమ్మాయిలు పెట్టుకుంటే ట్రెండీగా ఉంటుంది.

Read More
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెను తుఫాను సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరణించారని, ప్రస్తుతం కనిపిస్తున్నది ఆయన ఏఐ రూపమని వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. అయితే ఈ వాదనల్లో ఏమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. నెతన్యాహు మరణ వార్త మొదట ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినట్లుగా కొన్ని స్క్రీన్‌షాట్‌లు వైరల్…

Read More
Aadhaar Loan: ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?

Aadhaar Loan: ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?

Aadhaar Loan Fraud Alert: ఈ రోజుల్లో మంచికంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఉచితంగా లోన్‌ ఇస్తుందని, వివిధ పథకాలలో దరఖాస్తు చేసుకుంటే అకౌంట్లు డబ్బులు వేస్తోందని రకరకాల రూమర్లు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది అమాయకులు ఇలాంటి ఫేక్‌ వార్తలను నమ్మి మోసపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో న్యూస్ వైరల్‌ అవుతోంది. ఆధార్ కార్డు వివరాలు ఇస్తే రూ.3 లక్షల వరకు లోన్ ఇస్తామంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా…

Read More
Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే

Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే

దక్షిణ భారతీయ అల్పాహారాల్లో కొబ్బరి చట్నీ తప్పనిసరి. వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెల్లోకి కొబ్బరి చట్నీ ఉంటే ఆ రుచే వేరు. అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు లేదా కొలెస్ట్రాల్ పెరుగుతాయనే అపోహతో చట్నీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. కొబ్బరిలో ఉండే కేలరీలు మంచి కేలరీలు. ఇవి శరీర జీవక్రియను (Metabolism) వేగవంతం చేసి, మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. కేవలం రుచి కోసమే…

Read More
Jonna Bhuvva: పాతకాలంనాటి ఆరోగ్యకరమైన జొన్న బువ్వ.. తింటే శక్తికి.. శక్తి.. తృప్తికి.. తృప్తి

Jonna Bhuvva: పాతకాలంనాటి ఆరోగ్యకరమైన జొన్న బువ్వ.. తింటే శక్తికి.. శక్తి.. తృప్తికి.. తృప్తి

మంటను పూర్తిగా లో-ఫ్లేమ్‌లో ఉంచి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అడుగంటకుండా జాగ్రత్తపడాలి. జొన్న నూక మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. చల్లారే కొద్దీ అది గట్టిపడి పర్ఫెక్ట్ ముద్దలా తయారవుతుంది.  ఈ కమ్మని జొన్న బువ్వను అరటికాయ పులుసు, పప్పుచారు, తోటకూర పులుసు లేదా చికెన్, మటన్ లాంటి నాన్-వెజ్ కూరలతో తింటే అద్భుతంగా ఉంటుంది.

Read More