తాజావార్తలు
ప్రతి ఆడపిల్ల, మగపిల్లలకు చిన్న వయసు నుంచి పెట్టవలసిన మన పూర్వీకుల ఆహారం..

ప్రతి ఆడపిల్ల, మగపిల్లలకు చిన్న వయసు నుంచి పెట్టవలసిన మన పూర్వీకుల ఆహారం..

మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో రాగి పిట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెసిపీ, మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఎలాంటి నడుము నొప్పులు లేకుండా, అంతటి బలాన్ని, దృఢత్వాన్ని ఎలా పొందారో తెలియజేస్తుంది. ఈ రాగి పిట్టును చిన్నతనం నుంచే మగపిల్లలకు, మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు వారానికి రెండు సార్లు అందించడం వల్ల భవిష్యత్తులో వారికి ఎటువంటి నడుము నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది…

Read More
Auto News: 7 సీట్ల కారు కేవలం రూ.5.65 లక్షలకే.. బేస్‌ మోడల్‌లోనే అద్భుతమైన ఫీచర్స్‌!

Auto News: 7 సీట్ల కారు కేవలం రూ.5.65 లక్షలకే.. బేస్‌ మోడల్‌లోనే అద్భుతమైన ఫీచర్స్‌!

Auto News: నిస్సాన్ తన కొత్త గ్రావైట్ MPVని భారత మార్కెట్లో విడుదల చేసింది. మాగ్నైట్ దాటి కంపెనీ లైనప్‌ను విస్తరించింది. ఈ 7-సీటర్ కారు రూ.5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది ఐదు వేరియంట్లలో అందిస్తోంది. విసియా, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, పరిమిత లాంచ్ ఎడిషన్. లాంచ్ ఎడిషన్ వేరియంట్ మొదటి 1,001 మంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారు బేస్ మోడల్ నుండి అనేక ముఖ్యమైన లక్షణాలను అందిస్తుంది. బేస్…

Read More

Kavya Kalyanram: అంతా ఆ సినిమా షూటింగ్‌లోనే! కాల భైరవ- కావ్య కల్యాణ్ రామ్‌ల లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?

గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు కావ్య కళ్యాణ్‌రామ్- కాలభైరవ. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా  కలిసే కనిపిస్తున్నారీ లవ్ బర్డ్స. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. అయితే ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని బయట పెట్టారీ ప్రేమ పక్షులు. సోషల్ మీడియా వేదికగా…

Read More
Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు గంటల వ్యవధిలోనే భారీగా తగ్గుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అలాగే బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడింది. గురువారం బంగారం రేట్లు క్రాష్ అవ్వగా.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర…

Read More
Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!

Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!

Premium Petrol: దేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ తమ ప్రీమియం ఇంధన బ్రాండ్లను విక్రయిస్తున్నాయి. అందులో IOC విక్రయించే XP100, HPCL అందించే Power100 & BPCL మార్కెట్లో విక్రయించే Speed100 పెట్రోలు పూర్తిగా ఇథనాల్ లేకుండానే సరఫరా అవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అధిక ఆక్టేన్ విలువ కలిగిన ఈ ఇంధనాలను ప్రధానంగా హై పెర్ఫార్మెన్స్ కార్లు, సూపర్‌బైక్‌లు, ప్రీమియం వాహనాల కోసం రూపొందించారు. అయితే దేశంలో ఈ ప్రీమియం పెట్రోలు…

Read More
అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా రాణించిన వారిలో శుభలేఖ సుధాకర్, తన సినీ ప్రస్థానం, పరిశ్రమలో వచ్చిన మార్పులపై వఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1989లో శివ చిత్రం విడుదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు మారిన కీలక దశను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైలో ఇల్లు కొని, ఆర్థికపరమైన కట్టుబాట్లతో ఉన్నందున, తక్షణమే హైదరాబాద్‌కు మారడం సాధ్యపడలేదని సుధాకర్ వివరించారు. ఈ నిర్ణయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని,…

Read More
ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లేకుండా రోజు గడవడం కష్టమైపోయింది. చాలామంది పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం స్క్రీన్లను చూడటం వల్ల కలిగే డిజిటల్ ఐ స్ట్రెయిన్ కేవలం కంటి అలసటనే కాకుండా తీవ్రమైన గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? మంగళూరులోని కెఎంసి హాస్పిటల్ కన్సల్టెంట్…

Read More
పావుకిలో మటన్ అర కేజీ కూర అవ్వాలంటే..  కూర మధ్యలో ఇవి వేస్తే చాలు

పావుకిలో మటన్ అర కేజీ కూర అవ్వాలంటే.. కూర మధ్యలో ఇవి వేస్తే చాలు

రెండు రకాల కూరగాయలు వేయండి: మటన్‌తో పాటు బంగాళా దుంపలు, దోసకాయ వంటి వెజిటబుల్స్ వేస్తే కూర ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, మటన్ దీనిని పీల్చుకుని మంచి రుచిని ఇస్తుంది. ముఖ్యంగా, బంగాళా దుంపలు అయితే మంచిది. మీరు కూడా వీటిని వేయడం మంచిది.

Read More
Gold: వామ్మో.. తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమో తెలుసా..?

Gold: వామ్మో.. తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమో తెలుసా..?

బంగారం ధరలు అనేవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ హెచ్చుతగ్గులు నమోదవుతూ ఉంటాయి. రోజూ ఒకేలా బంగారం ధరలు అనేవి అసలు ఉండవు. అంతర్జాతీయ పరిణామాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్సులను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. గత ఏడాదిగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఏకంగా తులం బంగారం రూ.1.90 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేయగా.. ప్రస్తుతం రూ.1.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త…

Read More
Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) ఇంటి ప్రైవసీకి కొత్త ముప్పును సృష్టిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. డేటా చౌర్యం కంటే ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంగ్ కాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇంట్లోని ఓఎఫ్సీ కేబుల్స్ ద్వారా శబ్దాలను వినడం సాధ్యం. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి వివరించినట్లుగా, ఇంట్లో వెలువడే శబ్దాలు ఓఎఫ్సీ కేబుల్‌ను తాకినప్పుడు, లోపల ప్రయాణించే కాంతి తరంగదైర్ఘ్యం లేదా వేగంలో…

Read More