తాజావార్తలు
ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే, సైక్లింగ్ మరియు ప్రాణాయామం వంటి సులభమైన పద్ధతుల ద్వారా మీరు శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను సులభంగా పొందవచ్చు. శారీరక కదలికలు లేని జీవనశైలి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటికి పరిష్కారంగా సైక్లింగ్‌ను, మానసిక ఒత్తిడికి విరుగుడుగా ప్రాణాయామాన్ని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రెండు ప్రక్రియలను ఎలా ఆచరించాలో, వాటి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…..

Read More
Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది. చాలా మందిలో నొప్పి తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధిక టీ, కాఫీ వినియోగం, నిరంతర ఒత్తిడి ఇవన్నీ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఒక నివేదిక…

Read More
సురక్షిత డ్రైవింగ్ ఎలా చేయాలి? | ప్రతి డ్రైవర్ పాటించాల్సిన 15 ముఖ్యమైన రోడ్డు భద్రతా నియమాలు.

సురక్షిత డ్రైవింగ్ ఎలా చేయాలి? | ప్రతి డ్రైవర్ పాటించాల్సిన 15 ముఖ్యమైన రోడ్డు భద్రతా నియమాలు.

“సురక్షిత డ్రైవింగ్ – మీ జీవితం మీ చేతుల్లోనే!” సురక్షిత డ్రైవింగ్ ఎలా చేయాలి? | ప్రతి డ్రైవర్ పాటించాల్సిన 15 ముఖ్యమైన రోడ్డు భద్రతా నియమాలు. సురక్షిత డ్రైవింగ్ అంటే ఏమిటి? ప్రమాదాలను ఎలా నివారించాలి? ప్రతి డ్రైవర్ తప్పక పాటించాల్సిన 15 ముఖ్యమైన రోడ్డు భద్రతా నియమాలు తెలుసుకోండి. సురక్షిత డ్రైవింగ్ – మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం! ప్రస్తుతం రోడ్లపై వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో రోడ్డు…

Read More
Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా రేపు (మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్- హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలు…

Read More
కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

బీహార్‌లోని నలంద జిల్లాలో కేవలం ఒక నిమ్మకాయ కోసం జరిగిన వివాదం, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అస్థవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సకారావా గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సకారావా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ పాశ్వాన్ కుమారుడు ఝఘ్రు కుమార్ (12), తన స్నేహితులతో కలిసి గ్రామంలో గోలీలాట ఆడుతున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న నిమ్మ చెట్టు నుండి ఒక నిమ్మకాయ కింద పడటంతో, ఆ బాలుడు…

Read More
Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

Tollywood : ఆ సినిమాకు చిరంజీవి హీరో అనుకున్నారు.. నేను చెయ్యను అని చెప్పా.. కట్ చేస్తే.. 515 రోజులు ఆడిన మూవీ..

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ప్రతినాయక పాత్రల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో తాను పోషించిన విలన్ పాత్రను స్వయంగా ఇంప్రవైజ్ చేశానని తెలిపారు. భారతీయ సినిమాలో అప్పటివరకు ఆ తరహా విలన్ పాత్ర లేదని, ఇది తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పాత్రను సత్యనారాయణ, రంగనాథ్ వంటి నటులు చేస్తారని మొదట భావించినా, చివరికి తాను చేయాల్సి వచ్చిందని…

Read More
Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

Petrol Price: ఈ దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

ఇరాన్ – అమెరికా- ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. దీని కారణంగా భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పాకిస్థాన్‌లో పెట్రోల్ ఖరీదైపోయింది. దీంతో ఆ దేశం ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించింది. కానీ ఒక దేశం ఉంది. అక్కడ ఒక లీటరు పెట్రోల్ కేవలం మూడు రూపాయలకే లభిస్తుంది. ఆ దేశం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. సిలిండర్లు సకాలంలో సరఫరా కావడం లేదు….

Read More
Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

Rajasekhar: ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

నటుడు రాజశేఖర్ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గరుడ వేగ” సినిమా నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ చిత్రం 93 రోజుల షూటింగ్‌లోనే పూర్తయిందని, తాను ఎప్పుడూ సమయపాలన పాటించానని పేర్కొన్నారు. దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, పి. సత్తిరెడ్డి లాంటి వారికి తన నిబద్ధత తెలుసన్నారు. భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, రూ. 30…

Read More
Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

ఈ సీక్రెట్ తెలిస్తే చాలు.. మీరు హాస్పిటల్ గుమ్మం కూడా తొక్కాల్సిన అవసరం ఉండదు..

నేటి ఆధునిక కాలంలో మనుషులను వెంటాడుతున్న అనేక అనారోగ్య సమస్యలకు అసలైన కారణం ఆసుపత్రులు లేదా కాలుష్యం మాత్రమే కాదు మన వంటగదిలో మనం వండుకునే వంటలేనని ప్రముఖ ప్రకృతి చికిత్సా నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు స్పష్టం చేశారు. వంటగదిలో వంటల తీరు మారనంత కాలం సమాజంలో ఆరోగ్యం సిద్ధించదని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. సమాజంలో వైద్య శాస్త్రాలు ఎన్ని ఉన్నా, అవి కేవలం వచ్చిన జబ్బుకు చికిత్స చేస్తున్నాయని, కానీ జబ్బు…

Read More
Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

MI vs RCB: ముంబై ఇండియన్స్‌కు బిగ్ రిలీఫ్.. బెంగళూరుతో పోరుకు స్టార్ ఆల్ రౌండర్ రెడీ..!

MI vs RCB: న్యూజిలాండ్ అనుభవజ్ఞుడైన స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. గాయం కారణంగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ఆయన, ఇప్పుడు బెంగళూరుతో జరిగే 20వ మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన శిక్షణలో ఆయన సుమారు 45 నిమిషాల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు….

Read More