తాజావార్తలు

అనిల్ రావిపూడి.. ది మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్

పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే.. దానికి ప్రిన్సిపల్‌ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. నిర్మాతల జేబులోంచి డబ్బు తీయకుండా.. తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టారీయన. మరి అదేంటో తెలుసా..? చూస్తున్నారుగా.. షూటింగ్‌కు షూటింగ్, ప్రమోషన్స్‌కు ప్రమోషన్స్.. వేటికవే ప్లాన్ చేసుకుంటున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే…

Read More
సినిమాల్లోనే ఇలాంటివి వింటుంటాం..! రియల్‌ లైఫ్‌లో ట్రెండీ డేటింగ్‌ సీక్రెట్స్

సినిమాల్లోనే ఇలాంటివి వింటుంటాం..! రియల్‌ లైఫ్‌లో ట్రెండీ డేటింగ్‌ సీక్రెట్స్

డేటింగ్ ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మొదటి కలయికలో అతిగా విషయాలు పంచుకోకపోవడాన్ని ‘ఫ్లడ్‌లైటింగ్’ అంటారు. అలాగే పర్‌ఫెక్ట్ పార్ట్‌నర్ కోసం కాకుండా కేవలం క్యాజువల్ రిలేషన్ కోసం చూసేదానిని ‘6-7 ట్రెండ్’ అంటారు. మంకీ బారింగ్, బ్రెడ్‌క్రంబింగ్ వంటి ఎన్నో వింత ధోరణులను చూసిన డేటింగ్ ప్రపంచంలో ఇప్పుడు ఊహించని మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘గ్రేవ్‌యార్డ్ డేటింగ్’ (Graveyard Dating). సమాధుల తోటలో ప్రశాంతత.. పబ్‌లలో హోరెత్తే…

Read More
TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు

TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (DOST) ఫేజ్‌ 1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. మొత్తం మూడు విడతలుగా దోస్త్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్‌ 15 నుంచి తొలివిడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ మొదలైంది. మే 7వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు….

Read More

Money Astrology: దుస్థాన బుధుడు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!

బుద్ధి కారకుడైన బుధుడు దుస్థానాల్లో ఉన్న పక్షంలో అది కొన్ని రాశులకు తప్పకుండా ఇబ్బందులు, కష్టనష్టాలు కలిగిస్తుంది. పొరపాట్లు చేయడం, తొందరపాటు నిర్ణయాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అనాలోచితంగా వ్యవహరించడం, వివాదాల్లో చిక్కుకోవడం, సలహాలు పనిచేయకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. బుధుడు దుస్థానాల్లో సంచారం చేస్తున్నంత కాలం ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ఈ నెల(ఆగస్టు) 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు బుధుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది….

Read More
వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

బిర్యానీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ బిర్యానీ. అయితే శాకాహారుల కోసం మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని రుచితో ఉండే వంటకమే పనసకాయ బిర్యానీ (Kathal Biryani). పనసకాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటి ఆకృతి మాంసాన్ని పోలి ఉండటంతో దీనిని చాలామంది ఇష్టపడతారు. పనసకాయ బిర్యానీ శాకాహారులకు ఒక అద్భుతమైన వంటకం. దీని రుచి, ఆకృతి దాదాపు మాంసాహార బిర్యానీని పోలి ఉంటుంది. పనసకాయ బిర్యానీ తయారీ, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం…..

Read More

Bhanu Priya : ఆ స్టార్ హీరోతో పది సినిమాలు చేశాను.. ఎయిర్‏పోర్టులో నన్ను చూడగానే ఏమన్నారంటే.. భాను ప్రియ..

ప్రముఖ నటి భానుప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా, బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన అనూహ్య భేటీ, అన్నమయ్య చిత్రం తన జీవితంపై చూపిన ప్రభావం, అలాగే సుమన్, వంశీ వంటివారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. అన్నమయ్య సినిమా తనకు చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని భానుప్రియ తెలిపారు. ఈ చిత్రం విడుదలైన ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత తన…

Read More
Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..

Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు తెలంగాణ అసెంబ్లీని మరోసారి కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. మరిన్ని…

Read More
తీవ్ర విషాదం.. ఒకరు నవ వరుడు, మరొకరు కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి! కన్నీళ్లు పెట్టించే ఘటన

తీవ్ర విషాదం.. ఒకరు నవ వరుడు, మరొకరు కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి! కన్నీళ్లు పెట్టించే ఘటన

కాలం ఎప్పుడు ఎవరిని ఎలా బలితీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు. ఒకరి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన సమయం.. ఇంకొకరి ఇంట్లో పచ్చని పసుపు తాడు కూడా ఆరని సమయం.. కానీ, విధి ఎంత క్రూరంగా మారిందంటే.. ఆ రెండు కుటుంబాల సంతోషాలను నడిరోడ్డుపై చిన్నాభిన్నం చేసింది. కూతురి పెళ్లి పత్రికలు పంచుతూ.. ఆ పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తండ్రి ఆశలు.. మూడు నెలల క్రితమే పెళ్లయి, భార్యతో నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలనుకున్న ఓ నవవరుడి కలలు…..

Read More
Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..

Ugadi 2026: ఉగాది రోజు నుంచి ఆ రాశి వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. ఇక ఆడిందే ఆట.. పాడిందే పాట

ప్రతి ఏడాది లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా కొందరికి అనుకూలంగా ఉంటే.. ఇంకొందరికి ప్రతి కూలంగా ఉంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. వారిలో ఒక్క రాశి వారికీ మాత్రం మంచి రోజులు రానున్నాయని పండితులతో పాటు జ్యోతిష్యులు అంటున్నారు. ఈ రాశి వారు అధిక ఒత్తిడి వల్ల ఇప్పటి వరకు అలిసిపోయారు . అలాంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. అలాగే, ఉగాది తర్వాత నుంచి ఆరోగ్యంగా ఉంటారు….

Read More
Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..

గింజలే కదా అని తక్కువ అంచనా వేయకండి.. ఇవి తింటే గుండె ఆరోగ్యం పదిలం

నిజానికి మన జీర్ణవ్యవస్థ గింజలు మొలకెత్తే స్థలం కాదు. పైగా మనం విసిరేస్తున్న ఈ గింజలు అసలు పోషకాహార నిధులని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజలు పూర్తిగా సురక్షితమే. వాటిని అలాగే మింగితే అవి ఫైబర్‌లా పనిచేసి జీర్ణవ్యవస్థలో పెద్దగా మార్పు లేకుండా బయటకు వెళ్లిపోతాయి. కానీ వీటిని సరైన విధంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషక విలువలు అందుతాయి. ఆ ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. అనేక పోషకాలకు నెలవు చిన్నవిగా కనిపించినా పుచ్చకాయ గింజల్లో…

Read More