తాజావార్తలు
Telangana: బాల్యానికి విముక్తి..  ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!

Telangana: బాల్యానికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్-12’ ఎట్టకేలకు ముగిసింది. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 6,307 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు…

Read More
Personal Finance: 10 ఏళ్లలో రూ.33 లక్షలకు పైగా లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన HDFC మ్యూచువల్ ఫండ్!

Personal Finance: 10 ఏళ్లలో రూ.33 లక్షలకు పైగా లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన HDFC మ్యూచువల్ ఫండ్!

Personal Finance: హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మిడ్‌క్యాప్ ఫండ్ 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీని నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) దాదాపు రూ.1 లక్ష కోట్లకు పెరిగాయి. ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లోని గ్రోత్ ఆప్షన్, గత 20 సంవత్సరాలుగా సుమారు 20% సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (CAGR)తో రాబడులను అందించింది. దీర్ఘకాలంలో ఇంతటి అధిక రాబడులను అందించిన ఫండ్‌లు చాలా తక్కువ. ఒక లక్ష రూపాయల పెట్టుబడి 10 సంవత్సరాలలో 5.68 లక్షల…

Read More
ఆ రూట్లో వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఎక్స్‌ప్రేస్‌వే.. సగానికి సగం తగ్గనున్న జర్నీ టైమ్!

ఆ రూట్లో వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఎక్స్‌ప్రేస్‌వే.. సగానికి సగం తగ్గనున్న జర్నీ టైమ్!

జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్ మరో మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 594 కి.మీ. పొడవైన ఈ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేకు నవంబర్ 2022లో శంకుస్థాపన జరిరగ్గా.. కేవలం 1,000 రోజుల్లోనే నిర్మాణం పూర్తవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లో ఒకే దశలో నిర్మించిన అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా ఇది గుర్తింపు పొందింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే హరిద్వార్-ప్రయాగ్‌రాజ్ మధ్య ధార్మిక పర్యాటకాన్ని మరింత పెంచనుంది. పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్…

Read More
అయ్యో మణితేజ్‌.. చిన్న కాటే ప్రాణాలు తీసింది.. రూ.70 లక్షలు ఖర్చుపెట్టినా..

అయ్యో మణితేజ్‌.. చిన్న కాటే ప్రాణాలు తీసింది.. రూ.70 లక్షలు ఖర్చుపెట్టినా..

జగిత్యాల కోటిలింగాల గ్రామానికి చెందిన మణితేజ్‌ను 2024 డిసెంబర్ 26న ఒక కుక్క కరిచింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మొదట్లో పెద్దగా ప్రమాదం లేదని భావించిన కుటుంబానికి.. కొద్ది రోజుల తరువాత బాలుడి ఆరోగ్యం క్షీణించడం ఆందోళన కలిగించింది. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో బాలుడిని మళ్లీ వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. రేబీస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు…

Read More

విజయవాడలో భారీ మోసం.. పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు!

విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. పోలీసులమంటూ బెదిరించి, ఒక 81 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ నుండి ఏకంగా రూ.10 కోట్లను కాజేశారు. ముంబై సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న కేటుగాళ్లు, బాధితుడి ఫోన్ నంబర్ నేరాల్లో వినియోగించబడిందని, అతని బ్యాంకు ఖాతాకు ఉగ్రవాదులతో సంబంధం ఉందని నమ్మబలికారు. వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి, కేసుల నుండి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. వారం రోజుల…

Read More

Test Cricket History: క్రికెట్ చరిత్రలోనే దారుణమైన ఇన్నింగ్స్‌లు.. కనీసం 50 పరుగులు కూడా చేయలేని జట్లు ఇవే

Test Cricket History: టెస్ట్ క్రికెట్ అనేది బ్యాటర్ల సహనానికి అసలైన పరీక్షగా నిలుస్తుంది. మైదానంలో పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా మారినప్పుడు ఎంతటి దిగ్గజ బ్యాటింగ్ లైనప్ అయినా క్షణాల్లో కూలిపోతుంటుంది. సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో కొన్ని జట్లు కనీసం 50 పరుగుల మార్కును కూడా అందుకోలేక పసికూనల్లా లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ అత్యల్ప స్కోర్ల జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలవగా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దిగ్గజ జట్లు కూడా ఈ షాకింగ్ రికార్డును నమోదు…

Read More
PM Modi: చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..

PM Modi: చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం ఆధ్యాత్మిక క్షేత్రం సోమనాథ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభించారు. రాజ్‌కోట్ నుండి హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రధానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మోడీకి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సోమనాథ్ పర్యటనపై ప్రధాని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మన నాగరికత ధైర్యసాహసాలకు సోమనాథ్ ఒక అద్భుతమైన చిహ్నమని కొనియాడారు. 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి…

Read More
SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..

SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..

సామాన్యుడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఏడాదికి 3,000 రూపాయల ప్రీమియంతో ఏకంగా 60 లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే రోజుకు కేవలం 8.2 రూపాయలు ఖర్చు చేస్తే, మీ కుటుంబానికి కొండంత అండ దొరుకుతుందన్నమాట. ఈ పాలసీ కేవలం మరణానికే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న కుటుంబానికి అదనపు ప్రయోజనాలను కూడా…

Read More
పల్లీ vs బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలంటే ఏది తినాలో తెలుసుకోండి..

పల్లీ vs బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలంటే ఏది తినాలో తెలుసుకోండి..

పల్లీల పోషక విలువల విషయానికి వస్తే.. 100 గ్రాముల వేరుశెనగలో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రోటీన్, 49.2 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటితో పాటు జీర్ణక్రియకు మేలు చేసే 8.5 గ్రాముల ఫైబర్ ఇందులో లభిస్తుంది. అంతేకాకుండా పొటాషియం (705 మి.గ్రా), ఫాస్ఫరస్ (376 మి.గ్రా), మెగ్నీషియం (168 మి.గ్రా), ఐరన్, విటమిన్లు E, B3 వంటి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు కూడా వేరుశెనగలో పుష్కలంగా ఉంటాయి.

Read More
E-Magic Box App: ఇ-మ్యాజిక్ బాక్స్ వచ్చేస్తుందోచ్.. ఇక మూడో తరగతి నుంచే AIలో పాఠాలు!

E-Magic Box App: ఇ-మ్యాజిక్ బాక్స్ వచ్చేస్తుందోచ్.. ఇక మూడో తరగతి నుంచే AIలో పాఠాలు!

ఏలూరు, ఫిబ్రవరి 20: భారత్ ను “ఏఐ పవర్ హౌస్” గా తయారుచేసేందుకు స్కూల్స్, కాలేజీల స్థాయిలో సిలబస్‌లో మార్పుచేర్పులు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020’ ఇప్పటికే కోడింగ్, డిజిటల్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ‘డిజిటల్ ఇండియా’ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ చేరువవుతుండటంతో పాటు PM e-VIDYA వంటి పథకాలు డిజిటల్ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తుండటం అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. భారత్‌లో టెక్నాలజీ పట్ల…

Read More