తాజావార్తలు
IPL 2026: గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అశోక్ శర్మ ఆ స్పీడ్ వెనుకాల అసలు సీక్రెట్ ఇదే..!

IPL 2026: గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అశోక్ శర్మ ఆ స్పీడ్ వెనుకాల అసలు సీక్రెట్ ఇదే..!

Ashok Sharma Fastest Delivery IPL 2026: భారతదేశంలోనే అత్యంత వేగంగా బంతులు విసిరే బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన అశోక్ శర్మ, తన ఫిట్‌నెస్ కోసం ఎటువంటి ఖరీదైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, కేవలం ఇంటి భోజనాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అశోక్ పూర్తిగా శాఖాహారి. కనీసం గుడ్లు కూడా ముట్టడని ఆయన సోదరుడు అక్షయ్ వెల్లడించాడు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గంజి (దలియా) తీసుకోవడం అశోక్…

Read More
Moral Story: అత్యాశ, స్వార్ధం చివరికి ఒంటరిని చేస్తుంది.. అడవిలో భారీ వర్షం కథ

Moral Story: అత్యాశ, స్వార్ధం చివరికి ఒంటరిని చేస్తుంది.. అడవిలో భారీ వర్షం కథ

ఒక అందమైన అడవిలో కాకి, పిచ్చుక, గ్రద్ద, చిలుక, పావురం వంటి చాలా పక్షులు ఒక పెద్ద చెట్టుపై గూళ్లు కట్టుకుని ఎంతో స్నేహంగా జీవించేవి. అవన్నీ ప్రతిరోజూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉండేవి. ప్రతి రోజు పగలంతా ఆహారం కోసం వెతికిన పక్షులు సాయంత్రం కాగానే తమ గూళ్లకు చేరుకునేవి. గ్రద్ద గూటిలో ఒక రేడియో ఉండేది. అందులో వచ్చే తెలుగు పాటలు, వార్తలు అన్నీ పక్షులు కలిసి వినేవి. పాటలు వింటూ…

Read More
ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు?

ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు?

మరణం తర్వాత మృతదేహంలో సహజంగా అనేక మార్పులు ప్రారంభమవుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, రక్త ప్రసరణ ఆగిపోవడం, కణజాలాలు క్రమంగా విచ్ఛిన్నం కావడం వంటి ప్రక్రియలు మొదలవుతాయి. దీంతో కొంతకాలం తర్వాత మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే మృతదేహాన్ని కొంతకాలం పాటు సంరక్షించాల్సిన పరిస్థితుల్లో ఎంబామింగ్ అనే ప్రత్యేక ప్రక్రియను ఉపయోగిస్తారు.  ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ నగరంలో మరణించారు. ఆమె దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేసినప్పుడు బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం…

Read More
15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్

15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్

అందాల భామ మాలశ్రీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె నటించిన సినిమాలకు ప్రేక్షకులు పోటెత్తేవారు. తెలుగులో 15 ఏళ్ల వయస్సులోనే బాలయ్యబాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర తారలతో ప్రేమఖైదీ, బావ బావమరిది, సాహసవీరుడు సాగరకన్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సహా 20కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే తెలుగు కంటే కన్నడ చిత్రసీమలో ఆమెకు తిరుగులేని స్టార్ డమ్ లభించింది. కన్నడ కంఠీరవ రాజ్…

Read More
ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

అతనొక ఉగ్రవాది. పాకిస్తాన్‌లో పూర్తిస్థాయి శిక్షణ పొందాడు. జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడంతో పాటు దేశవ్యాప్తంగా ‘స్లీపర్ సెల్’ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం కోసమే చొరబడి మరీ వచ్చాడు. ఉగ్రవాద దాడులు పక్కన పెట్టి, సదరు ఉగ్రవాది తన వ్యక్తిగత రూపాన్ని మార్చుకోవడానికి శ్రీనగర్‌లో రహస్యంగా ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ (జుట్టు మార్పిడి శస్త్రచికిత్స) చేయించుకోవడం భద్రతా సంస్థలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి….

Read More
AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఇటీవలి కాలంలో ఎయిర్ కండీషనర్ల (AC) వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అతిగా వాడితే పేలిపోతాయా అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. నిపుణుల ప్రకారం సాధారణంగా ACలు సురక్షితంగా పనిచేయడానికి రూపొందించబడినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ కండీషనర్ పేలిపోవడం చాలా అరుదైన ఘటన. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రమాదం తలెత్తవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ లోపాలు, పాడైన వైర్లు, ఓవర్‌లోడ్ అయిన పవర్ సప్లై, లేదా లో…

Read More

Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

జబర్దస్త్ నటుడు రాము ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ రంగంలో తన సొంత ప్రయాణాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో రాము తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను పంచుకున్నారు. రాము తన ప్రయాణాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా ప్రారంభించానని, అప్పట్లో తన జీతం కేవలం ₹850 అని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందగల అవకాశాన్ని కూడా వదులుకొని తన కలను అనుసరించడానికి ఉద్యోగం వదిలిపెట్టానని వెల్లడించారు….

Read More
Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

గ్రేటర్ హైదరాబాద్‌లో నివసించే సామాన్యులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరంలో వర్తింపచేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అర్హులైనవారికి ఇళ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున అర్హులకు ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 480 చొప్పున 7680 ఇళ్ల నిర్మాణాలకు…

Read More
Auto News: 20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్..  మహీంద్రా ఎలక్ట్రిక్ SUVపై రూ.2 లక్షల డిస్కౌంట్..!

Auto News: 20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్.. మహీంద్రా ఎలక్ట్రిక్ SUVపై రూ.2 లక్షల డిస్కౌంట్..!

Auto News: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా సంస్థ తన సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ చేయడానికి మే 2026లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ భారీ ఆఫర్ లభిస్తున్న కార్ల జాబితాలో మహీంద్రాకు చెందిన మోస్ట్ స్టైలిష్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘మహీంద్రా బిఈ 6’ (Mahindra BE 6) ముందు వరుసలో ఉంది. కంపెనీ తన MY2025 మోడల్స్…

Read More
Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!

Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!

Nellore: ఏపీలో నంబర్ వన్ ఇండస్ట్రియల్ హబ్ గా ఉన్న నెల్లూరు ఐటి హబ్‌గా మారుతోంది. ఐటికి అనువైన నగరంగా గుర్తించి సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు సంస్థలు నెల్లూర్‌లో కార్యకలాపాలు చేస్తుండగా కొత్తగా మరో 9 సంస్థలు నెల్లూరుకు వచ్చాయి. నెల్లూరుతో పాటు ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల యువతకు ఉపాధి మార్గంగా నెల్లూరు మారనుంది. తొలి దశలో వెయ్యి ఐటి జాబ్స్ రానున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో నెల్లూరులో ఐటి ఇన్నొవేషన్ హబ్…

Read More