Vastu Remedies:మీ పర్స్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే.. అందులో ఈ చిన్న వస్తువును ఉంచి చూడండి!
ప్రాచీన వాస్తు శాస్త్ర విశ్లేషణల ప్రకారం.. పర్సులో ఒక చిన్న ప్రత్యేక వస్తువును ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి, సంపద నిరంతరం పెరుగుతుందని నమ్ముతారు. మరి పర్సు ఎల్లప్పుడూ నోట్లతో కళకళలాడాలంటే అందులో ఏ వస్తువు ఉంచాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పర్సులో ఉంచాల్సిన ఆ ఒకే ఒక్క పవర్‌ఫుల్ వస్తువు అక్షింతలు లేదా బియ్యం గింజలు వాస్తు శాస్త్రంలో బియ్యాన్ని (ధాన్యం) లక్ష్మీదేవి స్వరూపంగా మరియు సంపూర్ణత్వానికి…
