Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశి వారికి ఎలా ఉందంటే..?
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ఆదాయం-8, వ్యయం-11 | రాజపూజ్యం-1, అవమానం-7 ఈ ఏడాదంతా దశమ స్థానంలో శని, భాగ్య స్థానంలో రాహువు, ధన స్థానంలో జూన్ నుంచి గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఉత్తమ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీదబండిలా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలుః దశమ శని, భాగ్య…
