Hyderabad: ఇది అయ్యా మీ అసలు బాగోతం.. జనాలేమో ఆవురావురుమని తింటున్నారు..
వెజ్ లవర్స్‌కి ప్రొటీన్, కాల్షియం, ప్రోబయాటిక్స్ కావాలంటే బెస్ట్ ఛాయిస్ పన్నీర్…! గుండె, జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే డాక్టర్స్ బెస్ట్ సజెషన్ కూడా పన్నీరే….! గేదె పాలను విరగ్గొట్టి చేసే స్వచ్ఛమైన ఆ పదార్ధాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఏమాత్రం కనిపెట్టలేని విధంగా నకిలీ ఫార్ములా తయారీ చేసి జేబులు నింపుకోవడమే కాదు… జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న పన్నీర్ అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆ తనిఖీల్లో…
