తాజావార్తలు
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్‌ వార్‌తో గ్లోబంతా గజగజా వణికిపోతోంది. 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్‌ వార్‌.. నాలుగో వారంలోకి ఎంటర్‌ అయింది. దీనికి ఎండ్‌కార్డ్ పడే సూచనలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల సంగతేమో గానీ, ప్రపంచం మొత్తం లబోదిబోమంటోంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతోంది. ముడి చమురు, గ్యాస్‌ కష్టాలు మొదలవడంతో, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు అలుముకున్నాయి. చిన్నచిన్న దేశాలు వీధినపడే పరిస్థితి వచ్చింది. అటు అగ్రరాజ్యం…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

RRB Answer Key 2026: ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షల ఆన్సర్‌ కీ విడుదల.. మార్చి 29 వరకు అభ్యంతరాలకు ఛాన్స్‌!

హైదరాబాద్, మార్చి 22: భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీని పొందుపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి ఆన్సర్‌ కీ…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Horoscope Today: ఏ ప్రయత్నం చేసినా వారికి విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 22, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరిగి..కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

శ్రీరామ నవమికి ముందే చేయాల్సిన పుణ్యకార్యం.. సమస్యలు తొలగి సకల శుభాలు!

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని జి. సీతాశర్మ విజయమార్గం తమ మార్గదర్శకత్వంలో వివరిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున సింధూర పూజ చేయడం ద్వారా మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు పొందవచ్చని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారంగా ప్రస్తావించారు. భక్తులు ముందుగానే ఆలయానికి వెళ్లి పూజారికి సింధూరాన్ని అందించి, తమ గోత్ర నామాలతో తమ పేరు మీద సింధూర పూజ…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

LPG Gas Price: ఖతార్ పారిశ్రామిక నగరం, ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన రాస్ లఫాన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచానికి వినాశకరంగా పరిణమించవచ్చు. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ వేగంగా జరిపిన దాడుల వల్ల మధ్యప్రాచ్యం సహజ వాయువు (LNG) ఎగుమతి సామర్థ్యానికి గణనీయమైన నష్టం వాటిల్లుతుందని, దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ అన్నారు. ఇరాన్ ఎప్పుడు దాడి చేసింది? ఇరాన్ మార్చి…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

WhatsApp: వాట్సాప్‌లో మతిపోగొట్టే కొత్త ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే..!

తక్షణ సందేశాల యాప్ వాట్సాప్‌ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఫోన్ నంబర్‌ను పంచుకోకుండానే ఇతరులతో చాట్ చేసుకునే సదుపాయాన్ని అందించే కొత్త ఫీచర్‌పై సంస్థ పని చేస్తోంది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, యూజర్లు ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ల ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలరు. నివేదికల ప్రకారం ఈ యూజర్‌నేమ్ ఫీచర్ గ్లోబల్ స్థాయిలో 2026 మధ్యకాలంలో ముఖ్యంగా జూన్ సమయంలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

64ఏళ్ల హీరోతో 27ఏళ్ల కుర్ర హీరోయిన్ రొమాన్స్.. కట్ చేస్తే సినిమా డబుల్ డిజాస్టర్

ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో దుసుకుపోతున్నారు. అంతే కాదు భారీ హిట్స్ కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే మన సీనియర్ హీరోలు వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. అంతే కాదు సీనియర్ హీరోలతో జతకట్టడానికి కుర్ర హీరోయిన్స్ కూడా వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే చాలా మంది కుర్ర హీరోయిన్స్ సీనియర్ హీరోలతో నటించి హిట్స్ అందుకున్నారు కూడా.. కొంతమంది…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

సింహ కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు రితిష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా-2’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మత్తు వదలరా మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం.. మధ్య విడుదలై థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టింది. అలాగే ఓటీటీలోకి కూడా ట్రెండింగ్ లో దూసుకుపోతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని ప్రతీ క్యారెక్టర్ కావల్సినంత హ్యుమర్ అందిస్తుంది. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇదిలా ఉంచితే.. అప్పట్లో…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్ హీరోహీరోయిన్ల మాదిరిగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో సీరియల్ తారలు చేసే హడావిడి గురించి తెలిసిందే. సీరియల్లో చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూ.. తమ నటనతో ఆకట్టుకుంటారు. కానీ ఇప్పుడు నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

వేసవిలో 5 సూపర్ పానీయాలు తాగితే.. కొన్ని రోజులలోనే మీ పొట్ట చక్కగా తగ్గుతుంది!

ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, ఊబకాయం ఒక సాధారణ సమస్యగా మారింది. ఊబకాయం కేవలం శరీర రూపానికి మాత్రమే ప్రభావం చూపకపోగా, అనేక రకాల వ్యాధులకు కూడా కారణమవుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తారు లేదా ఎక్కువ కాలం ఆకలితో ఉంటారు. కానీ ఇది సరైన మార్గం కాదు. అలా చేయడం వల్ల శరీరం బలహీనమవుతుంది. బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుకే, బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించడం ముఖ్యం….

Read More