తాజావార్తలు
చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది..?

చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది..?

చలికాలం చలి గాలుల వల్ల మనకు దాహం తక్కువగా అనిపిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు దాహం వేయడం లేదని నీరు త్రాగడం తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో సంక్లిష్టతలు ఏర్పడి సిజేరియన్ వరకు దారితీసే అవకాశం ఉంది. నీరు తగ్గితే అమ్నియోటిక్ ద్రవం గండం ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సలోని చద్దా…

Read More
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..! వేచి చూడాల్సిందే..

సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..! వేచి చూడాల్సిందే..

నేటి ధరలు బంగారం, వెండి ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. పెళ్లిళ్లు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే లేదా పెట్టుబడి పెట్టే వారికి షాక్ ఇస్తున్నాయి. గతేడాది కాలంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో లక్షన్నర వద్దకు చేరాయి. ప్రపంచ ఆర్థిక అస్థిరత, పెట్టుబడిదారుల నుండి పెరిగిన డిమాండ్, సరఫరా లేకపోవడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్ని…

Read More
Bank Depositing: ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Bank Depositing: ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Bank FD Depositing: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని ఆలోచిస్తున్న వారికి కెనరా బ్యాంక్ కొత్త సంవత్సరంలో ఒక పెద్ద బహుమతిని ఇచ్చింది. బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లను పెంచింది. సమాచారం ప్రకారం.. కెనరా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను మార్చింది. బ్యాంక్ 555-రోజుల ఎఫ్‌డీ అత్యధిక వడ్డీని పొందుతోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7% వరకు వడ్డీని అందిస్తోంది. కొత్త రేట్లు జనవరి 5, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్…

Read More
Sankranti 2026: సంక్రాంతి నాడు ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. పేదరికం పోయి లక్ష్మీదేవి మీ వెంటే

Sankranti 2026: సంక్రాంతి నాడు ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. పేదరికం పోయి లక్ష్మీదేవి మీ వెంటే

వస్తువులను సరైన దిశలో అమర్చుకుంటే ఇంట్లోని ప్రతికూలత పోయి అదృష్టం వరిస్తుంది. విండ్ చైమ్స్ నుండి లక్కీ నాణేల వరకు, మీ ఇంటికి సిరిసంపదలను తెచ్చే ఆ వస్తువులేంటో.. వాటిని ఎక్కడ ఉంచాలో ఈ కథనం ద్వారా చదివి తెలుసుకోండి. శ్రేయస్సును పెంచే 5 శుభ వస్తువులు: విండ్ చైమ్స్ : సంక్రాంతి నాడు శ్రావ్యమైన విండ్ చైమ్స్‌ను తెచ్చి గాలి వీచే చోట ఉంచండి. వీటి నుండి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టి,…

Read More
Mental Health: ఆడవాళ్లను చూస్తే వణుకు పుడుతోందా? ఈ మానసిక సమస్యను తక్కువ అంచనా వేయకండి!

Mental Health: ఆడవాళ్లను చూస్తే వణుకు పుడుతోందా? ఈ మానసిక సమస్యను తక్కువ అంచనా వేయకండి!

చాలామంది పురుషులు మహిళలతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు, కానీ అది తీవ్రమై ఆందోళనగా మారితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నతనంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు లేదా సామాజిక పరిస్థితులు ఈ ‘గైనోఫోబియా’కు దారితీయవచ్చు. మహిళల పట్ల కలిగే ఈ అహేతుక భయాన్ని అధిగమించడానికి నేడు అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆ భయం వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈ కథనం ద్వారా చదివి తెలుసుకోండి. గైనోఫోబియా అంటే ఏమిటి? గైనోఫోబియా అనేది మహిళల…

Read More
Credit Card Rewards: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?

Credit Card Rewards: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?

Credit Card Points Redemption: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు ఉపయోగించని వారు ఎవరు ఉంటారు? ఒక వ్యక్తికి రెండు, మూడు, ఇంకా ఎక్కువ కార్డులను ఉపయోగిస్తున్నారు. ప్రతి క్రెడిట్ కార్డు చాలా ఆఫర్లను అందిస్తుంది. కార్డు వాడకాన్ని బట్టి, మీరు బహుమతులు, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. కానీ చాలా మందికి క్రెడిట్ పాయింట్ల గురించి పెద్దగా తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం. ఈ పాయింట్లు క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన లావాదేవీలకు సంపాదించిన రివార్డులు….

Read More
షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!

షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!

సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి పండుగ మొదలైంది. ఇప్పటికే రాజాసాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదనపు సన్నివేశాలతో సందడి చేస్తోంది. ఇప్పుడు శంకరవరప్రసాద్ చిత్రం కూడా థియేటర్లలోకి గ్రాండ్ ప్రీమియర్ షోలతో ప్రవేశించింది. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్, నయనతార, క్యాథరిన్ ట్రేసా వంటి తారలు స్క్రీన్లపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరవరప్రసాద్ విడుదలైన మరుసటి రోజే “భర్త మహాశయులకు విజ్ఞప్తి” టీం కూడా వస్తున్నట్లు ప్రకటించింది. రవితేజ సినిమా కూడా విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు….

Read More
అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌! 3 రోజులే టైముంది.. వెంటనే బుక్‌ చేసుకోండి!

అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌! 3 రోజులే టైముంది.. వెంటనే బుక్‌ చేసుకోండి!

అతి తక్కువ ఖర్చుతో విమానంలో ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్‌. అతి తక్కువ ధరలో మీరు ఫ్లైట్‌ జర్నీ చేయొచ్చు. ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ ఇండిగో కలలో కూడా ఊహించని ఆఫర్‌ను తీసుకొచ్చింది. 2026 ఏడాదికి వెల్‌కమ్‌ చెబుతూ స్పెషల్‌ న్యూ ఇయర్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌కు Sail Into 2026 అని పేరు పెట్టారు. ఈ ఆఫర్ కింద డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ టిక్కెట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ముఖ్యంగా దేశీయ…

Read More
Balakrishna: హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి చెప్పింది ఇదే..

Balakrishna: హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి చెప్పింది ఇదే..

ప్రముఖ రచయిత ప్రియదర్శిని రామ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వంపై అనేక విశేషాలను చెప్పాడు. ప్రస్తుతం తాను మీడియా రంగానికి పూర్తిగా దూరంగా ఉన్నానని, స్క్రిప్ట్ రైటింగ్‌పైనే తన దృష్టి ఉందని తెలిపాడు. ‘రాయడంలో ఉన్న ఆనందం మరేదాంట్లోనూ లేదు. స్క్రిప్ట్ రైటింగ్ నా సంతోషం’ అని అతడు పేర్కొన్నాడు. తాను రచించిన న్యూసెన్స్, సాండ్‌స్టార్మ్ లాంటి చిత్రాలకు డబ్బులు…

Read More
నాకు, నా బిడ్డకు అవార్డులు రాకుండా చేశారు.. ఓ చెత్త సినిమాకు ఇచ్చారు.. వాళ్లు ఎవరో కూడా నాకు తెలుసు: మోహన్ బాబు

నాకు, నా బిడ్డకు అవార్డులు రాకుండా చేశారు.. ఓ చెత్త సినిమాకు ఇచ్చారు.. వాళ్లు ఎవరో కూడా నాకు తెలుసు: మోహన్ బాబు

కలెక్షన్స్ కింగ్, డైలాగ్ కింగ్ అనే బిరుదులు సొంతం చేసుకున్నారు నటుడు మోహన్ బాబు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మోహన్ బాబు. అప్పట్లో టాప్ హీరోగా రాణించి మెప్పించారు. ఇప్పటికీ ఆయన వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మోహన్ బాబు. ఇటీవలే కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే తాజాగా ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ…

Read More