Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?
బంగారం అంటే భారతీయులకు ఓ ప్రత్యేక సెంటిమెంట్. అభరణంగా మాత్రమే కాకుండా కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. ఇక గత ఏడాది కాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తూ సామాన్యులకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి రూ.1,57,220గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర…
