Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..
దేశంలో రీల్స్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ మునిగిపోతున్నారు. అయితే అసలు ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు? వారిపై రీల్స్ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన…
