తాజావార్తలు
లగ్జరీకి కేరాఫ్‌ BMW X6.. పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌, లేటెస్ట్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్‌లోకి

లగ్జరీకి కేరాఫ్‌ BMW X6.. పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌, లేటెస్ట్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్‌లోకి

కేవలం 4.3 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉన్న ఈ కారు, పనితీరులో నిజమైన మృగం. 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ, చూడటానికి ఎంతో స్పోర్టీగా, లోపల అత్యంత ప్రీమియం ఫీచర్లతో నిండి ఉంది. విదేశాల నుంచి పూర్తిగా దిగుమతి (CBU) చేసుకున్న ఈ కారు ఎందుకు కార్ల ప్రియుల కలల వాహనమో వివరంగా తెలుసుకుందాం! పవర్‌ఫుల్ ఇంజిన్, వేగం కొత్త BMW X6లో 4.4 లీటర్…

Read More
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా తులసి ఒక సంజీవని. అయితే వేసవిలో మండుతున్న ఎండలకు తులసి మొక్కలు త్వరగా వాడిపోవడం లేదా ఎండిపోవడం మనం చూస్తుంటాం. మీ ఇంట్లోని తులసి కోట కూడా ఎండ దెబ్బకు కళ తప్పిందా? అయితే ఈ సింపుల్ గార్డెనింగ్ టిప్స్ పాటిస్తే, మీ తులసి మొక్క మళ్లీ చిగురించి పచ్చగా మారుతుంది. నీరు పెట్టడంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

Read More
Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో వారు జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో వారు జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 8, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు తగిన సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More

Bank Account: మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త..

సాధారణంగా చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్‌తో పాటు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటారు. ఇక కొంతమంది పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక అకౌంట్ కూడా వాడుతున్నారు. రెండు కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగినవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇలా కలిగి ఉండటం మంచిదేనా..? లేదా ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. కొంతమంది రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డులు…

Read More
Haleem: కొండెక్కి కూర్చున్న హలీమ్ రేటు

Haleem: కొండెక్కి కూర్చున్న హలీమ్ రేటు

హైదరాబాద్‌ రుచికి, రంజాన్ మాసానికి ప్రత్యేకమైన హలీం ధరలు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగాయి. నోరూరించే ఈ వంటకం ధర కొండెక్కి కూర్చుందని ఆహార ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సింగిల్ ప్లేట్ హలీం ధర ₹350 నుండి ₹450 వరకు పలుకుతోంది, ఇది సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. పదేళ్ల క్రితం 2014లో ₹130 ఉన్న హలీం ధర, 2024లో ₹300కి చేరి, 2026 నాటికి ₹450కి పెరిగే…

Read More
బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!

బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!

జీవితంలో గొప్ప స్ఫూర్తి, సందేశాలు పెద్ద పెద్ద పుస్తకాలు లేదా మోటివేషనల్ స్పీకర్ల నుంచే రానవసరం లేదు. కొన్నిసార్లు అనుకోకుండా కలిసే అపరిచిత వ్యక్తుల నుంచి కూడా లభిస్తాయి. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సంస్థ వ్యవస్థాపకుడు ఆశీష్ జైన్‌కు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. రాత్రి వేళ ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్‌కు వెళ్లడానికి ఆయన ఉబర్ బైక్ రైడ్ బుక్ చేయగా, ఒక యువకుడు ఏకంగా లక్షల విలువైన బీఎండబ్ల్యూ (BMW) బైక్‌పై వచ్చి…

Read More
చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు!

చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు!

Broom Buying Day Telugu: పేదరికాన్ని తొలగించి, ఇంట్లో ఐశ్వర్యం నెలకొల్పాలంటే చీపురుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. వాస్తు నిపుణులు, వశిష్ఠ సంహితలోని కొన్ని సూచనల ప్రకారం చీపురును కొనడం, ఉపయోగించడం, భద్రపరచడం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. చీపురు కొనడానికి శుభమైన రోజులు హిందూ పంచాంగం ప్రకారం కృష్ణ పక్షం (బహుళ పక్షం)లో కొత్త చీపురు కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో చీపురు…

Read More
భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు

సనాతన ధర్మంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహానికి ముందు, తర్వాత స్త్రీలు, పురుషులు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. వివాహమైన వారికే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాల్లో స్త్రీల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వివాహం తర్వాత స్త్రీని భర్తలో సగభాగంగా పరిగణిస్తారు. ఇక, భర్త చేసే మంచి పనుల ద్వారా వచ్చే పుణ్యంలో సగం భార్యకు చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే,…

Read More
జూన్ 20 రాశిఫలాలు: వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి ఇలా..

జూన్ 20 రాశిఫలాలు: వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (జూన్ 20, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా రోజంతా బాగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారికి అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
IPL 2026 Points Table : ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్

IPL 2026 Points Table : ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, పాయింట్ల పట్టికలో మాత్రం స్థానాలు తలకిందులవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో పెను మార్పులకు కారణమైంది. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ, టేబుల్ టాప్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకోగా, హైదరాబాద్ జట్టు మాత్రం భారీ గెలుపుతో ఒక్కసారిగా టాప్-4 లోకి…

Read More