తాజావార్తలు

బరువు తగ్గాలంటే………..?

బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం అంత కష్టం. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం! సక్రమమైన జీవనశైలిని అనుసరించలేం! ఫలితంగా శరీరం బరువు అదుపు తప్పుతుంది. అయితే ఇలా పెరిగిన శరీర బరువును ఆయుర్వేద వైద్య చికిత్సలతో, ఆయుర్వేదం సూచించే నియమాలతో తగ్గించుకోవచ్చు. సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు ఉంది. తొడలు, ఉదరం, ఛాతీ మొదలైన శరీర…

Read More
Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..

Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే యువకుడు.. విశాఖ భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. ప్రేయసి ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకే తను ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది.. ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీయడంతో.. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ కుమార్, పావని ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. పావని ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ…

Read More
Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అందింది. కేంద్రం కూలీలకు చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. ఏపీలోని కూలీలకు ఇచ్చేందుకు రూ.1805 కోట్లు తాజాగా రిలీజ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం కోసం వీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు అర్ధిక భరోసాను అందించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు….

Read More

Mrunal Thakur: నా జీవితంలో అతడు చాలా స్పెషల్.. నాకు లక్కీ ఛార్మ్.. మృణాల్ ఠాకూర్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరగా తెలుగులో డెకాయిట్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె…

Read More
Personality Development-అసలు సిగ్గంటే ఏమిటి?.

Personality Development-అసలు సిగ్గంటే ఏమిటి?.

సిగ్గంటే ఏమిటి? సిగ్గు వల్ల నష్టాలేనా? అసలు సిగ్గంటే ఏమిటి? వ్యక్తిత్వ వికాసంలో సిగ్గు పాత్ర, కారణాలు మరియు విజయానికి దారి చూపే మార్గాలు అసలు సిగ్గంటే ఏమిటి? ప్రపంచంలో ప్రతి మనిషి ఒకే విధంగా ఉండడు. కొందరు నలుగురిలో చక్కగా మాట్లాడతారు. మరికొందరు తమలో తాము ఉండటానికే ఇష్టపడతారు. అలాంటి వారిని చాలామంది “చాలా సిగ్గు పడతాడు” లేదా “సిగ్గరి” అని అంటుంటారు. అయితే నిజంగా సిగ్గు అంటే బలహీనతేనా? లేక అది సహజమైన భావోద్వేగమా?…

Read More
Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్,…

Read More
ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్

ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్

1993లో విడుదలైన వారసుడు చిత్రం టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం అనే చెప్పాలి. కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణల కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ, అనౌన్స్ అయినప్పటి నుంచీ విడుదలైన తర్వాత వరకు అనేక ఆసక్తికర విశేషాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 1993లో భారీ హిట్ సాధించిన ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. చిన్న, మీడియం హీరోలతో హిట్‌లు అందిస్తున్న ఈవివి, పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో,…

Read More
LSG vs RR  : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో

LSG vs RR : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో

LSG vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన 32వ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి, రాజస్థాన్ తన విజయ పరంపరను మళ్లీ మొదలుపెట్టింది. ఐపీఎల్ 2026 సీజన్ 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి తమ జట్టుకు 40 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని…

Read More
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన భారతీయ సంస్కృతిలో భోజనం అనేది కేవలం ఆకలి తీర్చే సాధనం మాత్రమే కాదు. అది దైవానుగ్రహంగా భావించే పవిత్ర సంప్రదాయం. అందుకే ఇంట్లో పూజ చేసినా, దేవాలయానికి వెళ్లినా భగవంతుడికి ముందుగా నైవేద్యం సమర్పించి, ఆ తర్వాతే ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు తాత్పర్యం ఏమిటి? భగవంతుడు నిజంగానే నైవేద్యాన్ని స్వీకరిస్తాడా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నైవేద్యం అంటే కేవలం ఆహారం కాదు “నివేదన” అనే పదం నుంచి…

Read More
జగన్‌తో గొడవల వల్ల నష్టమే జరిగింది.. TV9 క్రాస్‌ఫైర్‌లో రఘురామ సంచలన కామెంట్స్

జగన్‌తో గొడవల వల్ల నష్టమే జరిగింది.. TV9 క్రాస్‌ఫైర్‌లో రఘురామ సంచలన కామెంట్స్

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో తన రాజకీయ ప్రయాణం, మాజీ సీఎం జగన్‌‌తో విభేదాలు, ప్రస్తుత తన స్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తన పోరాటం రాజకీయంగా తనకు ఎలాంటి కిరీటాన్ని తెచ్చిపెట్టలేదని, పైగా తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆర్ఆర్ఆర్ కుండబద్దలు కొట్టారు. ‘‘2019 నుంచి 2024 మధ్య కాలంలో అక్రమ కేసులు పెట్టి నన్ను సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా…

Read More