తాజావార్తలు

అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్

అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్


అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తాజాగా అక్కినేని నాగార్జున స్వయంగా తెరదించారు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పెద్ది కోసం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ విడుదల విషయంలో వస్తున్న రూమర్లపై నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ‘లెనిన్’ చిత్రం జూన్ 26న విడుదలవుతుందని కింగ్ నాగ్ ట్వీట్ చేశారు. తాను ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కట్ చూశానని, ఇది అఖిల్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కింగ్‌ మేకర్ అవ్వాల్సిన హీరో.. ఫేడవుట్ అయ్యాడంటే ఆ తప్పే కారణం

రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట

మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా

పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *