ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?
ఫేక్ కలెక్షన్స్.. వచ్చింది గోరంత అయితే పోస్టర్ల మీద వేసేది కొండంత అనే టాక్ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. మరి అది నిజమే అయితే.. నిర్మాతలు ఎందుకలా చేస్తున్నారు..? రాని డబ్బులను వచ్చాయని ఎందుకు చెప్పుకుంటున్నారు..? ఎవర్ని సాటిస్ ఫై చేయడానికి ఫేక్ వైపు అడుగులేస్తున్నారు..? అసలు ఈ ఫేక్ అంతా నిజంగానే జరుగుతుందా..? ఇండస్ట్రీలో ఈ మధ్య కలెక్షన్స్ టాపిక్ బాగా నడుస్తుంది.. ముఖ్యంగా వచ్చిన దానికంటే పోస్టర్స్‌పై ఎక్కువ వేసుకుంటున్నారనే చర్చ…
