Telangana: ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే అకౌంట్లోకి రూ.1.20 కోట్లు.. వీరికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఉచిత బీమా పథకాన్ని ఈ నెల 25వ తేదీన ప్రారంభించనుంది. ఈ పథకాన్ని రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమంలో ఆ రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఎంప్లాయిస్ లైఫ్ ఇన్యూరెస్స్ స్కీమ్ పేరుతో దీనిని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సహజ మరణం…
